Engineering Assistants:
Changes in Other Materials Module in PMU Housing Portal:
------------------------------------------------------------------
1. Material Dispatch Screen Disabled in Other Materials - Godown Incharge Login
2. EA Coupon Generation Screen is made available for Coupon Generation of Other Materials for Beneficiaries
3. Details of Generated Coupons are available in - Godown Incharge Login under “Material Coupon Report”. The list of coupons shown in the login with the default status as “Update”
4. Once after Delivery of Material by the Godown Incharge, then the User should click on the “UPDATE” button and the coupon status shall be changed to “DELIVERED”.
5. Cancellation of Coupon may be available up to the coupon stage is in “UPDATE” status.
6. Once after change the coupon status from “Update” to “Delivered” then only the delivered material data shall be shared to APCFSS YJC Portal for deduction of respective Material amount at their side for processing of Beneficiary Bill. The cancellation coupon is not available once coupon status changed as “Delivered”.

కొత్త పెన్షన్ల సమాచారం:-
డిసెంబర్ ఒకటవ తేదీ 2022 నుండి మే 31 వ తేదీ 2023 వరకు ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ గార్లచే అప్రూవైన అన్ని పెన్షన్లు తదుపరి BI-Annual సాంక్షన్ నందు మంజూరు అవుతాయి వాలంటీర్లు అందరూ ఈ విషయం గమనించగలరు.

General transfers can be applicable for GSWS Employees also for eligible employees.
kurnool-district-volunteer-seva-awards-2023 👇👇👇
https://sachivalayam.com/grama-ward-volunteer-ugadi-awards-list-2023/
ఇప్పటివరకు తూర్పుగోదావరి(కొవ్వూరు డివిజన్) మరియు కర్నూల్ జిల్లాకు సంబంధించిన లిస్ట్ మాత్రమే విడుదల చేయబడింది. మిగతా జిల్లావి పై లింక్ లో అప్డేట్ అవుతాయి.

జగనన్న వసతి దీవెన కొంతమంది స్టూడెంట్స్ అమౌంట్ మాకు క్రెడిట్ కాలేదు అంటున్నారు. అలాంటి వారికి నిన్నటి రాత్రి నుంచి అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి.
హౌస్ హోల్డ్ మాపింగ్ సమాచారం :
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వివరాలలో ఏ వ్యక్తిదైనా పుట్టిన తేదీ లేకపోయినట్లయితే అటువంటి వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగినది. ఈ ఆప్షన్ను గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి మరియు వార్డు సచివాలయాల్లో వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి పాత GSWS పోర్టల్ లాగిన్ లో ప్రస్తుతం ఇవ్వడం జరిగినది
#HOUSEHOLD

రేపటి నుండి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్
ఏపీలో దాదాపు 2000 కోట్ల వరకు భారీగా బకాయిలు పేరుకుపోవడంతో రేపటి నుండి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ప్రైవేట్ హాస్పిటల్స్.

👍1
ఆరోగ్య శ్రీ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజే రూ.368 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్ వర్క్ ఆస్పత్రులకు చెల్లించాం
- ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్

🌾ఐరిస్ ఆధారిత ధ్రువీకరణతో రేషన్ పంపిణీ🍚
● వేలిముద్రలు పడని లబ్ధిదారులకు ఊరట
☛ ఏపీలో ఐరిస్ ఆధారిత ఆధార్ ధ్రువీకరణ ద్వారా నిత్యావసరా లను పంపిణీ చేయను న్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ గురువారం తెలిపారు.
☛ ఇప్పటివరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ-పోస్ యంత్రంలో లబ్ధిదారుల వేలిముద్రలను ధ్రువీకరించి రేషన్ అందిస్తున్నామని, రోజువారి కూలీలు, వృద్ధులు, పలు వ్యాధిగ్రస్తులకు వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.
☛ లబ్ధిదారుల సౌకర్యార్థం 9,260 ఎండీయూ వాహనాల్లో కొత్తగా ఐరిస్ (కంటి) పరికరాలను పెడుతు న్నట్లు పేర్కొన్నారు.
☛ వచ్చే నెలలో(జూన్) వేలిముద్రలతో పాటు ఐరిస్ ఆధారిత ధ్రువీకరణను ప్రామాణికంగా తీసుకుని నిత్యావసరాలు అందజేయనున్నట్లు చెప్పారు.