రేపటి నుండి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్
ఏపీలో దాదాపు 2000 కోట్ల వరకు భారీగా బకాయిలు పేరుకుపోవడంతో రేపటి నుండి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ప్రైవేట్ హాస్పిటల్స్.

👍1
ఆరోగ్య శ్రీ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజే రూ.368 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్ వర్క్ ఆస్పత్రులకు చెల్లించాం
- ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్

🌾ఐరిస్ ఆధారిత ధ్రువీకరణతో రేషన్ పంపిణీ🍚
● వేలిముద్రలు పడని లబ్ధిదారులకు ఊరట
☛ ఏపీలో ఐరిస్ ఆధారిత ఆధార్ ధ్రువీకరణ ద్వారా నిత్యావసరా లను పంపిణీ చేయను న్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ గురువారం తెలిపారు.
☛ ఇప్పటివరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ-పోస్ యంత్రంలో లబ్ధిదారుల వేలిముద్రలను ధ్రువీకరించి రేషన్ అందిస్తున్నామని, రోజువారి కూలీలు, వృద్ధులు, పలు వ్యాధిగ్రస్తులకు వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.
☛ లబ్ధిదారుల సౌకర్యార్థం 9,260 ఎండీయూ వాహనాల్లో కొత్తగా ఐరిస్ (కంటి) పరికరాలను పెడుతు న్నట్లు పేర్కొన్నారు.
☛ వచ్చే నెలలో(జూన్) వేలిముద్రలతో పాటు ఐరిస్ ఆధారిత ధ్రువీకరణను ప్రామాణికంగా తీసుకుని నిత్యావసరాలు అందజేయనున్నట్లు చెప్పారు.