🔔 జగనన్న కి చెబుదాం అప్డేట్ :

జగనన్న కి చెబుదాం అర్జీలకు సంబందించి డాష్ బోర్డు రిపోర్ట్ ఆప్షన్ NBM పోర్టల్ లొ ఇవ్వటం జరిగింది.

🔰 NBM PORTAL LINK 👇🏿

https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main#

https://sachivalayam.com/jaganannaku-chebudam-means/

Note : Option available in MC/MPDO/DLDO/DIST COLLECTER (NBM PORTAL) LOGINs

#JKC
👍1
₹2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన..
₹2000 నోట్లు ఉన్న వాళ్ళు సెప్టెంబర్ 30 లోపు డిపాజిట్ లేదా మార్చుకోవాలి.

అత్యంత చిన్న వయసులోనే కనుమరుగవుతానని ఈ 2000 నోటు కూడా ఊహించి ఉండేది ఏమో
GO.MS.No.99.pdf
100.2 KB
House Sites – “NAVARATNALU – PEDALANDARIKI ILLU” - Distribution of 25 lakh
House sites for construction of Housing Units – Policy guidelines