🔔 జగనన్న కి చెబుదాం అప్డేట్ :
జగనన్న కి చెబుదాం అర్జీలకు సంబందించి డాష్ బోర్డు రిపోర్ట్ ఆప్షన్ NBM పోర్టల్ లొ ఇవ్వటం జరిగింది.
🔰 NBM PORTAL LINK 👇🏿
https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main#
https://sachivalayam.com/jaganannaku-chebudam-means/
Note : Option available in MC/MPDO/DLDO/DIST COLLECTER (NBM PORTAL) LOGINs
#JKC

👍1
₹2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన..
₹2000 నోట్లు ఉన్న వాళ్ళు సెప్టెంబర్ 30 లోపు డిపాజిట్ లేదా మార్చుకోవాలి.
అత్యంత చిన్న వయసులోనే కనుమరుగవుతానని ఈ 2000 నోటు కూడా ఊహించి ఉండేది ఏమో

GO.MS.No.99.pdf
100.2 KB
House Sites – “NAVARATNALU – PEDALANDARIKI ILLU” - Distribution of 25 lakh
House sites for construction of Housing Units – Policy guidelines

🏆 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐀𝐰𝐚𝐫𝐝𝐬: వాలంటీర్లకు సేవా పురస్కారాల కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి.
ఇప్పటి వరకు విడుదల అయిన అన్ని జిల్లాల అవార్డ్స్ లిస్ట్
🥇【𝐋𝐢𝐧𝐤】
https://sachivalayam.com/grama-ward-volunteer-ugadi-awards-list-2023/
🎉 రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,719 మంది వాలంటీర్స్ కు 243.34 కోట్లు నగదు పురస్కారాలు అందిస్తున్న ప్రభుత్వం. 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.

👍2
👩💼 అమ్మ ఒడి - 2023 ( 4వ విడత )
1). 25-05-2023 న డేటా మీకు EKYC కి వస్తుంది.
2). 29-05-2023 కు EKYC కంప్లీట్ చెయ్యాలి.
3). 08-06-2023 కు తాత్కాలిక అర్హుల / అనర్హుల జాబితా విడుదల
4).13-06-2023 కు తుది జాబితా విడుదల
అర్హతలు:
1. 75% హాజరు తప్పనిసరి (2022 అక్టోబర్ నుండి 2023 ఏప్రిల్ వరకు )
2.బియ్యం కార్డ్ ఉండాలి.
3.తల్లి మరియు విద్యార్ది ఒకే హౌస్ హోల్డ్ మాపింగ్ లో ఉండాలి.
4.విద్యార్ది EKYC చేయించాలి ( 6 సంII పైన ఉన్న వారికీ ఆదార్ సెంటర్ లో ఫింగర్ అప్డేట్ చేయించాలి.ఫోన్ నెం లింక్ చెయ్యాలి )
5.NPCI చేయించాలి ( తల్లి బ్యాంకు అకౌంట్ కు ఆదార్ ఫోన్ నెం లింక్ అవ్వాలి )
6. బ్యాంకు A/C రన్నింగ్ లో ఉండాలి. #AmmaVodi