Unmapped Pensioners Map To Volunteers option Re_enabled in SSPension WEA/WWDs login.

వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి SSPension WEA/WWDs లాగిన్ లో "Unmapped Pensioners Map To Volunteers" ఆప్షన్ ని రీ ఎనేబుల్ చెయ్యడం జరిగింది.

#YSRPensionKanuka
Dear all,
GSWS employees transfer - HRMS.

"Others" option added in transfer grounds.
➔ 𝐘𝐒𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - జూన్ లో మంజూరు అయ్యే పెన్షన్ లకు నేడే చివరి తేదీ. జనవరి నెల నుంచి మే నెల వరకు అప్లై చేసిన కొత్త పెన్షన్లు, ద్వైవార్షిక మంజూరు లో భాగంగా జూన్ లో శాంక్షన్ అయ్యి, జులైలో పెన్షన్ పేమెంట్ కి ఎనేబుల్ అవుతాయి. ఇంకా apply చెయ్యని వారు వెంటనే అప్లై చెయ్యండి.

𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.7, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://sachivalayam.com/ysr-pension-kanuka-dashboard-login-status-new/
గ్రామ, వార్డు సచివాలయాలలో బదిలీలకు సంబంధించి మొదటి నాలుగు క్యాటగిరీలను పరిశీలించిన తర్వాతే others ఆప్షన్ ద్వారా అప్లై చేసుకున్న వారికి అవకాశం. 👇
https://sachivalayam.com/sachivalayam-employees-transfer-procedure-2023/

☞ బదిలీలకు సంబంధించి ఇప్పటివరకు ఒంటరి మహిళ, వితంతువులు, ఆరోగ్య పరిస్థితులు, భార్య/భర్త Spouse ట్రాన్స్ఫర్ మరియు & పరస్పర అంగీకారంతో mutual transfer ఆప్షన్స్ తో పాటు కొత్తగా others ఆప్షన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
వరుసగా ఐదో ఏడాది మొదటి విడతగా వైయస్ఆర్ రైతుభరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం

https://sachivalayam.com/ysr-rythu-bharosa-scheme-payment-status/
YSR BIMA RENEWAL App Volunteer Help Document.pdf
2 MB
YSR BIMA RENEWAL App Volunteer Help Document.pdf
YSR Bima Information :

"Claim After 90 days From Incident Date" data provided in Bima portal WEA/WWDS login.

#Bhima
🌾 నేడే వైఎస్సార్ రైతు భరోసా మరియు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ విడుదల

వరుసగా ఐదో ఏడాది, వైయస్ఆర్ రైతుభరోసా - పీఎం కిసాన్.. ప్రతి ఏటా 3 విడతల్లో ₹13,500 రైతుభరోసా సాయం, ఈ ఏడాది మొదటి విడతగా ఒక్కొక్కరికి ₹7,500 చొప్పున 52,30,939 మంది రైతన్నల ఖాతాల్లో ₹3,923.21 కోట్లను నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో జమ చేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.

ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారం అందిస్తూ.. 2023 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన 47,999 మంది రైతులకు ₹44.19 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ, కల్లాల్లో పంట దెబ్బతిన్న 3,469 నుంచి జొన్న, మొక్కజొన్న రైతులకు ₹9.43 కోట్ల ప్రత్యేక పరిహారం కూడా నేడు జమ.

https://sachivalayam.com/ysr-free-crop-insurance-scheme-status-check/
5_6323531631810316571.pdf
24.4 KB
GSWS Employees Transfers Necessary instruction to District Medical Board Medical Certificate to GSWS Employees to be issued without delay in view of transfer schedule requested regarding

#Transfers
👍1
● వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల
● అర్హులైన రైతులకి రూ. 5,500 విడుదల.
● వైస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ 2023-2024👇

https://sachivalayam.com/ysr-rythu-bharosa-scheme-payment-status/
వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రస్తుతం రైతు భరోసా ₹5500 మాత్రమే జమ అవుతుంది. కేంద్రం PM కిసాన్ నిధులు విడుదల తర్వాత మిగిలిన 2000 జమ కానుంది.
👎3
అగ్రికల్చర్ / హార్టికల్చర్ / సెరికల్చర్ అసిస్టెంట్లకు సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ట్రాన్స్ఫర్లు నిలిపివేత కు సంబంధించిన ఉత్తర్వులు.

#Transfers
రైస్ కార్డ్ గురించి ఒక ముఖ్యమైన సమాచారం :

న్యూ రైస్ కార్డ్ కి అప్లై చేసి వుంటారు కార్డ్ OK అయ్యి వుంటుంది, రేషన్ షాపు కి వెళ్తే బియ్యం ఇవ్వరు. ఇలా ERROR రాకూడదు అంటే  మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు.

1️⃣రైస్ కార్డ్ ప్రింటింగ్ తీసుకోవాలి.

2️⃣గ్రామ వార్డు వాలంటీర్ యాప్ లో ACKNOWLEDGEMENT COMPLETE చెయ్యాలి.

3️⃣మీరు ఇష్యూ కార్డ్ చెయ్యాలి.  ఆ ఇష్యూ కార్డ్ లో RELATIONSHIP కరెక్ట్ గా పెట్టి ఇష్యూ కార్డు చేయాలి.


అతని ఆధార్ నంబర్ మీద సెర్చ్ చెయ్యండని రేషన్ షాప్ డీలర్ కి తెలియజేయాలి.


ఒక వేళ పైన వున్న ఏ వర్క్ కూడా మనం తప్పుగా చేసినా లేదా అతను రేషన్ షాపు లో ఆధార్ నంబర్ ఇవ్వకుండా రైస్ కార్డ్ నంబర్ ఇచ్చినా అక్కడ వచ్చే ERROR రైస్ కార్డ్ నంబర్ NOT AVAILABLE అని వస్తుంది.

కాబట్టి రైస్ కార్డు విషయం లో పైన వున్న step by step అందరూ అనుసరించవలెను.


మరొక్క ముఖ్య గమనిక:

👉రైస్ కార్డ్ ప్రింట్ తీయకుండా ఇష్యూ కార్డ్ చెయ్యకండి. ఒక వైట్ పేపర్ మీదైన  ప్రింట్ తీసుకోండి.

👉Splitting చేసినా, న్యూ రైస్ కార్డ్ చేసినా adding చేసినా పైన వున్న స్టెప్స్ తప్పకుండా follow అయితేనే వారికి రైస్ ఇస్తారు.

👉యాడింగ్ చేసినపుడు వారి పేరు కూడా HH mapping lo తప్పకుండా ఉండాలి.

👉అలాగే splitting చేస్తే HH mapping లో కూడా ఆ family ని వేరేగా చూపించాలి.
👍1