❃ YSR బీమా లో New Enrollment చేసేటప్పుడు పాలసీదారుని వివరాలు OTP ద్వారా దృవీకరించి నామినీ అందుబాటులో ఉన్నారా అనే దగ్గర *కాదు* సెలెక్ట్ చేసి నామినీ వివరాలను Manual గా ఎంటర్ చేసి మీ బయోమెట్రిక్ ద్వారా సబ్మిట్ చేయండి. వెంటనే సబ్మిట్ అవుతుంది.

❃ నామినీ వివరాలను OTP ద్వారా చేస్తే అవ్వడం లేదు. Please Wait అనే వస్తుంది.

❃ కావున ఈ విషయాన్ని గమనించి పెండింగ్ ఉన్నవి పూర్తి చేయండి.]
𝐉𝐕𝐊 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: ఈ నెల 12న పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో పర్యటనలో భాగంగా జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించనున్న సీఎం.

𝐕𝐢𝐝𝐲𝐚 𝐤𝐚𝐧𝐮𝐤𝐚 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬☟

https://sachivalayam.com/jagananna-vidya-kanuka-jvk-login-app-download/
సచివాలయ ఉద్యోగులకు గమనిక :

బదిలీల కు సంబందించి మీలో ఎవరు అయినా, Testing App or website (uat అని మొదలు అయిన HRMS పోర్టల్) లో అప్లికేషన్ సబ్మిట్ చేసి వుంటే, వారి కోసం మరలా,వారికి అవకాశం ఇవ్వటం కొరకు,ఒక గంట తర్వాత Transfer అప్లికేషన్ module Enable చేసి,3 గంటలు మాత్రమే Enable లో వుంటుంది. కావున ఎవరు అయినా పొరబాటు చేసి వుంటే,మరలా సబ్మిషన్ కు అవకాశం ఇస్తున్నారు.

Transfer module enabled now kindly check it once tq
వైఎస్ఆర్ భీమా ఎన్రోల్మెంట్ చివరి తేదీ ఈ నెల 13 తారీకు.. గడువు పెంచడం జరగదు ఇదే చివరి గడువు తేదీ. #YSRBima
👍2
ఆధార్ కార్డు ఉన్న వారికి గమనిక :

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ను ఉచితంగా చేసుకోవడానికి ఇంకా మూడు రోజులు గడువు మాత్రమే ఉన్నది. తేదీ 14-06-2023 లోపు ఆధార డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ ఉచితంగా చేసుకోవచ్చు.

Direct Link:

https://tathya.uidai.gov.in/login
🔥 *మీ ఫోన్ నెంబర్ తో గ్రూప్స్ లలో షేర్ చేయబడే Whatsapp Pink లింక్స్ ను Remove చేయువిధానం* :

● 𝐒𝐭𝐞𝐩 1 : మీ ఫోన్ Settings లో APP MANAGEMENT లో PINK కలర్ లో కనపడే WHATSAPP యాప్ పైన క్లిక్ చెయ్యాలి.

● 𝐒𝐭𝐞𝐩 2 : తరువాత Storage Usage క్లిక్ చేసి అందులో కనపడే Clear Caches మరియు Clear Data రెండింటి పైన క్లిక్ చేయాలి.

● 𝐒𝐭𝐞𝐩 3 : తరువాత వెనుకకు వచ్చి యాప్ ను UNINSTALL చేయాలి.

● 𝐒𝐭𝐞𝐩 4 : మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారో ఆ బ్రౌజర్ History అంతటిని డిలీట్ చేసుకోవాలి.

🔵 ఇప్పుడు నుండి మీ నెంబర్ ద్వారా ఎటువంటి 𝐏𝐢𝐧𝐤 లింక్స్ గ్రూప్స్ లో షేర్ చేయబడవు.

🔴 దయచేసి #WhatsappPink పేరుతో ఏ లింక్స్ ను క్లిక్ చేయవద్దు. మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం కలదు
వరుసగా నాలుగో ఏడాది "జగనన్న విద్యా కానుక"

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో నేడు జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేయనున్న సీఎం జగన్

https://sachivalayam.com/jagananna-vidya-kanuka-jvk-login-app-download/
V 6.1 ≈ YSR Bima Renewal.apk
6.9 MB
#YSRBima 6.1 AF v - 2023-24
ʟᴀsᴛ ᴅᴀᴛᴇ  : 13.06.2023
𝗡𝗲𝘄 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀 :
❃ ధ్రువీకరణ (Authentication) సమస్య క్లియర్ అవటం జరిగినది
Offline 5.2v ≈ వై.యస్.ఆర్ బీమా.apk
6.9 MB
#YSRBima 5.2 v (Offline) - 2023-24
ʟᴀsᴛ ᴅᴀᴛᴇ  : 13.06.2023
Dept_of_GVWV_VSWS_–_Human_Resources_Transfers_and_Postingsof_Village.pdf
1.2 MB
Revised schedule of transfers and SOP for counseling based on priorities mentioned

#Transfers
📚విద్యా సమాచారం📚

✍ఈ రోజు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అవుతాయి

📄aprjc కౌన్సిలింగ్ 15 వ తేదీతో పూర్తి అవుతుంది

🏘అనంతపురం లోని హాస్టల్ లో విభిన్న ప్రతిభావంతులకు వసతి కల్పిస్తారు

🌐ఈ నెల 19 వ తేదీ నుండి డిగ్రీ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు
🔥వైస్సార్ బీమా 2023-24 సర్వే క్రొత్తవారికి & రెన్యువల్ చేయడానికి నేడే(జూన్ 13) చివరి తేదీ
                    👇
https://sachivalayam.com/ysr-bheema-andhra-pradesh/

#YSRBima
🧑🏻‍🎓 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐀𝐧𝐢𝐦𝐮𝐭𝐲𝐚𝐥𝐮 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - ఈ నెల 20వ తేదీన రాష్ట్ర స్థాయిలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం.

☛ జూన్ 15 న నియోజక వర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలతో , జూన్ 17 న జిల్లా స్థాయిలో మంత్రులతో, 20 న రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కార్యక్రమం.

Download Topper List here - టాపర్స్ జాబితా డౌన్లోడ్ చేసుకోండి 👇

https://sachivalayam.com/jagananna-animutyalu-scheme-toppers-list-pdf/
ఎంప్లాయ్ హెల్త్ కార్డ్ కొరకు కొంతమంది రీసెట్ పాస్వర్డ్ చేస్తుంటే మొబైల్ నెంబర్ doesn't exist అని వచ్చిన వారు వారి యొక్క డీటెయిల్స్ కింద తెలిపిన మెయిల్ కి పంపగలరు

📃Ddo declaration letter
📃Payslip 3 months
📃Cfms id
📃Employee name
📃Employee contact number
📃Employee Mail id

ap_ehf@ysraarogyasri.ap.gov.in

#EHS
మీరు మెయిల్ చేసిన వారం రోజులలో మీకు యూసర్ ఐ. డి క్రీయేట్ చేయడం జరుగుతుంది గమనించగలరు.

All Sachivalayam employees useful links 👇
https://sachivalayam.com/secretary/
v 6.2 ≈ వై.యస్.ఆర్ బీమా.apk
6.9 MB
#YSRBima 6.2 v - 2023-24
ʟᴀsᴛ ᴅᴀᴛᴇ  : 13.06.2023

New Updates ::In this version "Policyholder EKYC removed under renewals in WEA/WWDS LOGIN".
YSR BIMA 2023-2024 : Cluster Wise Data Enabled In Bulk Approvals Option In WEA/WWDS Login.
v 6.3 ≈ వై.యస్.ఆర్ బీమా.apk
6.9 MB
#YSRBima 6.3 v - 2023-24
ʟᴀsᴛ ᴅᴀᴛᴇ  : 13.06.2023


❃ వాలంటీర్ వారి లాగిన్ లొ Renewals లొ పాలసీ దారుని eKYC ఆప్షన్ తీసివేయడం జరిగినది.

𝗡𝗼𝘁𝗲  : మీ mobile లో old version ఉంటే దాన్ని Uninstall చేసి Install చేసుకోండి.