Gita in Life and at Work
120 subscribers
115 photos
13 videos
1 file
35 links
Individual interpretations of the Students of SGS Gita foundation, Led by Acharya Srikant Challa ,
Karya Siddhi Hanuman Temple , Frisco with divine blessings of HH Shri Ganapati Sacchidananda Swamiji. These interpretations are not that of organization
Download Telegram
'ॐ శ్రీరామకర్ణామృతము

ప్రథమాశ్వాసము

శ్లోకము 57

బ్రహ్మామృతానందఫలప్రదాయినం

వేదాంతవిజ్ఞానసుగంధపుష్పితమ్ I

సీతాశుభంగాంచితబాహుశాఖినం

శ్రీరామకల్పద్రుమ మాశ్రయామః ॥


తాత్పర్యం:

అమృతమువంటి బ్రహ్మానందమనెడి పండు నిచ్చునట్టియు,

వేదాంతజ్ఞానమనెడు మంచి పరిమళములుగల పువ్వులు కలిగినట్టియు,

సీతాదేవియొక్క శుభమైన దేహమం దొప్పుచున్న చేయి అనెడు కొమ్మ కలిగినట్టియు ఐన

శ్రీరామమూర్తియను కల్పవృక్షమును ఆశ్రయించుచున్నాను.
As a part of Shirdi sai baba temple pranaprathistha they are chanting 108 chalisa parayana in Plano .

You can join there and we will take count for our Mahayagna
Please keep your likitha japa completed papers safely . We will need them all . So please post the count and keep the papers in a box in ur puja room
Śrī Rāma Karṇāmṛtam
Prathamāśvāsam


Ślōka 58

kanakanikaṣabhāśa sītayālingitāngē
navakuvalayadāmaśyāma
abhinavayuta vidyunnanditō mēghakhanḍaḥ
śamayatu mama tāpam sarvadā rāmacandraḥ||

Rough translation:

i pray to ramachandra, who along with the golden hued sita is lustrous,
who is radiant like a garland of black lotuses, and is like a lightening amongst the dark and heavy clouds, to always alleviate my worldly sufferings.
'ॐ శ్రీరామకర్ణామృతము

ప్రథమాశ్వాసము

శ్లోకము 58

కనకనికషభాసా సీతయాఽఽలింగితాంగో

నవకువలయదామశ్యామవర్ణాభిరామః I

అభినవయుతవిద్యున్నందితో మేఘఖండః

శమయతు మమ తాపం సర్వదా రామచంద్రః ॥


తాత్పర్యం:

బంగారపు ఒరపుగీటువంటి కాంతిగల సీతచే కౌగిలింపబడిన దేహము కలిగినట్టియు,

నల్లకలువదండవలె చామనచాయచే మనోహరుడైనట్టియు,

క్రొత్త మెఱుపుతో కూడిన మేఘముముక్క యైనట్టియు ఐన

శ్రీరామచంద్రుడు నా సంసారబాధనెల్లప్పుడు శాంతింపజేయుగాక!
Jai Hanuman.
Join for weekly HC parayanas at KSHT on Sundays at 5pm.

Host parayanas at your home and add to the counts.

Our goal is 1 Koti or 10 Million Hanuman Chalisa parayanas
AND
1 Koti Jai Sriram Likhitha (written) in booklets
By JULY 2019.

Join, share and spread the word to reach this count.

Submit weekly counts fo both via this form: https://tinyurl.com/kotimahayagna
Śrī Rāma Karṇāmṛtam
Prathamāśvāsam
Ślōka 59

alam śāstrābhyāsai rala msakrudāmnāya paṭhanai
ralam tīrthastānai ralamakhila yāgavrata japaiḥ|
alam yōgābhyāsai ralamapi mahāpātakabhiyā
ya dasmākam ramasmarana mahimā sō vijayatē||

Rough translation:

by simply chanting the powerful
rama’s name we can easily remove our bad karma and suffering and acquire punya than doing various deeds like learning vedas, reading scriptures, bathing in holy rivers, performing yagas and japa.

'ॐ శ్రీరామకర్ణామృతము

ప్రథమాశ్వాసము

శ్లోకము 59

అలం శాస్త్రాభ్యాసై రల మసకృదామ్నాయపఠనై

రలం తీర్థస్నానై రలమఖిలయాగవ్రతజపైః I

అలం యోగాభ్యాసై రలమపి మహాపాతకభియా

య దస్మాకం రామస్మరణమహిమా సో విజయతే ॥


తాత్పర్యం:

ఏ హేతువువలన మాకు రామస్మరణమాహాత్మ్యము గలదో, ఆ హేతువువలన

శాస్త్రములు నేర్చుట యెందులకు?

వేదములు ఏల?

గంగానదీతీర్థస్నానములేల?

యజ్ఞములు వ్రతములు ఏల?

గొప్పపాపములవలన జడు పేల?
Śrī Rāma Karṇāmṛtam
Prathamāśvāsam
Ślōka 60



sitāmanōmānasa rājahamsa
samsārasantāpahāra kṣamavān|
śrīrāma daityāntaka śāntarūpa
śrītāraka brahma namō namaste||

Rough translation:

salutations to rama, who always resides in the clear consciousness of sita’s mind and heart, similar to the royal swan which lives only in pure water, who removes our worldly bondages, who is the embodiment of peace, who is the destroyer of the demons and the one who liberates us.

'ॐ శ్రీరామకర్ణామృతము

ప్రథమాశ్వాసము

శ్లోకము 60

సీతామనోమానసరాజహంస

సంసారసంతాపహర క్షమావన్ I

శ్రీరామ దైత్యాంతక శాంతరూప శ్రీతారకబ్రహ్మ నమో నమస్తే ॥


తాత్పర్యం:

సీతాదేవి చిత్తమనెడు మానససరస్సకు రాజహంసయైన ఓ రామా!

సంసారబాధను మాన్పు ఓ రామా!

శాంతుడవైన ఓ రామా!

'ॐ శ్రీరామకర్ణామృతము

ప్రథమాశ్వాసము

శ్లోకము 60

సీతామనోమానసరాజహంస

సంసారసంతాపహర క్షమావన్ I

శ్రీరామ దైత్యాంతక శాంతరూప శ్రీతారకబ్రహ్మ నమో నమస్తే ॥


తాత్పర్యం:

సీతాదేవి చిత్తమనెడు మానససరస్సకు రాజహంసయైన ఓ రామా!

సంసారబాధను మాన్పు ఓ రామా!

శాంతుడవైన ఓ రామా!

రాక్షససంహారము చేయు ఓ రామా!

తారకబ్రహ్మవైన ఓ రామా!

నీకు నమస్కారము.
Pranams
Jai Srirama
We request each of you to kindly join in srirama seva by sending this link to your family and friends and requesting them to join us in this mahayagna .

https://t.me/Kshtf/85
And also please share the above voice message
L

Śrī Rāma Karṇāmṛtam
Prathamāśvāsam
Ślōka 61



kadā vā sākētē vimala sarayūtīra pulinē
samāsīnaḥ śrīmadraghupati padābjē hṛdibhajan|
ayē rāmasvāmin janakatanayā vallabha vibhō
prasīdēti krōśan nimiṣamiva nēṣyāmi divasān||

Rough translation:

i pray to be seated among the sand dunes on the banks of the pure sarayu river in ayodhya, and offer my heartfelt prayers to the lotus feet of sri rama, thus-
“o swami! sri rama! o lord who is dear to sita! protect me” and days can pass by as minutes

'ॐ శ్రీరామకర్ణామృతము

ప్రథమాశ్వాసము

శ్లోకము 61


కదా వా సాకేతే విమలసరయూతీరపులినే

సమాసీనః శ్రీమద్రఘుపతిపదాబ్జే హృది భజన్ I

అయే రామస్వామిన్ జనకతనయావల్లభ విభో

ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నేష్యామి దివసాన్ ॥


తాత్పర్యం:

అయోధ్యయందు నిర్మలమైన సరయూనదీ తీరమందలి యిసుకతిన్నెయందు కూర్చుండి శ్రీరాముని పాదపద్మములు మనస్సున సేవించుచు,

"ఓ స్వామీ! శ్రీరామా! సీతకు ప్రియుడవైన ఓ ప్రభూ! రక్షించు"మని మొఱలిడుచు బహుదినములు నిముసమువలె నెప్పుడు వెళ్ళబుచ్చగలనో?
Śrī Rāma Karṇāmṛtam
Prathamāśvāsam
Ślōka 62

kadā vā sākētē taruṇa tulasī kānavatalē
niviṣṭastvam paśyanna vihitaviśālordhva tilakam|
ayē sītānātha smrutajanapatē dānavajayin
prasīdēti krōśan nimiṣamiva nēṣyāmi divasān||

Rough translation:

i long to be in ayodhya, in a garden full of tender tulasi leaves and just gazing lovingly at rama adorned with a long tilaka and can offer my prayers saying “o rama! protector of people who remember you! o! conqueror of rakshasas! please protect me.” and days can seem to pass by in minutes.

'ॐ శ్రీరామకర్ణామృతము

ప్రథమాశ్వాసము

శ్లోకము 62

కదా వా సాకేతే తరుణతులసీకాననతలే

నివిష్టస్తం పశ్యన్నవిహతవిశాలోర్ధ్వతిలకమ్ I

అయే సీతానాథ స్మృతజనపతే దానవజయిన్

ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ ॥


తాత్పర్యం:

అయోధ్యాపురమున

లేఁత తులసీవనమం దుండి
అవిచ్ఛిన్నమై విశాలమైన నిలువుబొట్టు కలిగినట్టి ఆ రామున

చూచుచు

"ఓ సీతాపతీ!
తలంచుకొను మనుష్యులనేలువాఁడా!
రాక్షసులను జయించువాడా!
రక్షించు"మని

బహుదినములను నిముసమును వలె ఎప్పుడు వెళ్ళింపగలనో?
Pranams Jai Srirama

Hanuman Chalisa-Koti chanting schedule for this weekend are as below. Please join as per your availability and help contribute to Koti chalisa. Please submit your weekly count of likitha parayana and hanuman chalisa parayana Som our website
www. Dallashanuman. Org

Saturday 8 to 11am
@ New Saibaba temple
2699 W Plano Pkwy, Plano

Saturday 10 -11am
@14551 Begonia Dr, Frisco

Saturday 4 to 5:30pm
@12257 Nandina Ln, Frisco

Sunday 5 to 6:30pm
@ our temple main hall

Jai Hanuman
Jai srirama

1. Request you to write likitha japa in green ink if possible . Please apply turmeric on the four corners of the paper

2. Store the completed likitha japa in a green colored box neatly decorated with srirama and to your liking

3. Please do hanuman chalisa parayana

4. Record every week on dallas hanuman.org both . Encourage every one at home to do and share with your friends all over the world

5. Offer prasad on Tuesdays and saturdays at home or in our Hanuman temple and at your convenience .
The prasad are
Vadapappu , Panakam ( SriRama and Sri Lakshmana)
Payasam( Sita Devi)
Appallu or Garelu ( Lord Hanuman)