Rama phallam
Sita phallam
Lakshmana phallam
Hanuman phallam
Sitarama Lakshmana hanuman
Sita phallam
Lakshmana phallam
Hanuman phallam
Sitarama Lakshmana hanuman
Śrī Rāma Karṇāmṛtam
Prathamāśvāsam
Ślōka 91
sampūrṇacandravadanam sarasīruhākṣam
māṇikyakunḍala dharam makuṭābhirāmam|
cāmpēyagauravasanam śaracāpahastam
śrī rāmacandra maniśam manasā smarāmi||
indranīlamaṇisannibha dēham
vandanīya masakṛnmuni bṛndaiḥ|
lambamāna tulasīvanamālam
cintayāmi satatam raghuvīram||
Rough translation:
i pray with all my heart and remember ramachandra, whose face resembles the full moon, who has lotus like eyes, who is looking very delightful and pleasing to the mind and is adorned with gem studded earrings and crown, who is adorned with the chamapaka (yellow) colored clothes and holds a bow and arrows in his hands.
i always remember rama, the bravest of the raghu clan, whose complexion is dark like the blue sapphire, who is extolled by the great sages again and again and who is wearing a long garland made of tulasi leaves.
'ॐ శ్రీరామకర్ణామృతము
ప్రథమాశ్వాసము
శ్లోకము 91
సంపూర్ణచంద్రవదనం సరసీరుహాక్షం
మాణిక్యకుండలధరం మకుటాభిరామమ్ I
చాంపేయగౌరవసనం శరచాపహస్తం
శ్రీరామచంద్ర మనిశం మనసా స్మరామి ॥
ఇంద్రనీలమణిసన్నిభదేహం
వందనీయ మసకృ న్మునిబృందైః I
లంబమానతులసీవనమాలం
చింతయామి సతతం రఘువీరం ॥
తాత్పర్యం:
పూర్ణచంద్రునివంటి ముఖము కలిగినట్టి,
పద్మములవంటి నేత్రములు కలిగినట్టి,
మణికుండలములను ధరించునట్టి,
కిరీటముచేత సుందరుడైనట్టి,
సంపెంగపూవువలె పచ్చనైన వస్త్రము కలిగినట్టి,
ధనుర్బాణములు హస్తములయందు కలిగినట్టి
శ్రీరాముని ఎల్లపుడు స్మరించుచున్నాను.
ఇంద్రనీలమణులతో సమానమైన దేహము కలిగినట్టి,
మునిసమూహములచే నమస్కరింపదగినట్టి,
వ్రేలాడుచున్న తులసీమాలిక కలట్టి,
రఘువీరుడైన రాముని ధ్యానించుచున్నాను.

*Importance of Sri Rama Raksha Stotram*
Budhakousika maharishi led the writing, propagation, and advancement of Sri Rama Raksha Stotram. The well-known philosopher Sriveni Charan Mahendra has done extensive research on the impact of this stotram in curing incurable diseases or difficult situations. Whether it is financial difficulties, diseases, difficult life situations, depression, low morale- reciting Sri Rama Raksha Stotram provided immense relief, cure, and benefits. Sri Rama Raksha Stotram has immense magic, power and has the ability to bring anyone out of any extreme difficulty. Sri Veni is a philosopher and focused on the science of this stotram. His view was that reciting mantras produced sounds and it has an impact, just the way music has. There is a lot of negative energy around us. The negative energy impacts the body immensely. It is only through pranayama you can cure most of the diseases, as oxygen supply to the damaged cells turns them into healthy cells. By reciting shlokas, mantras and reading spiritual texts the sounds around you turn into a positive oxygen supply due to bijaksharas that behave as nodes on our body parts, for ex: Aum is called the Pranava, a Sanskrit word which means both controller of life force (prana) and life-giver (infuser of prana), likewise other words such as Hreem, Kreem, Hrym, Shroum, Vam, etc., and there are so many of them.
Sri Rama Raksha Stotra removes such negative energy, it goes inside your soul and creates a positive vibration in your body. The more you do this stotra the better it is.
*The stotra gives extremely high benefits when it is recited during Asvija Sukla Paksha( Asvija masa Sukla Paksham ie before pournami two weeks), during Vasanta Rutuvu( Spring). It gives immense benefit if you do this during Brahma Muhurat at least 7 times or 11 times daily.*
The phalashruti of this stotram says that reciting this stotram will give greater benefits than Ashvamedha Yagam. The last line ‘’ Srirama Rameti’’ says reciting the word Srirama is equal to reciting the Vishnu Sahsranama- (Lord Shiva during vishwarupa darshan, Mahabharata)
Reciting Hanuman Chalisa along with Sri Rama Raksha Stotram every day gives the power you need to face any difficult situation and come out victoriously.
Jai Hanuman, Jai Srirama

*What is Vikari ? *
*Aum Arkham Vikari Namnam
Karkasam Krukarayudham
Krura vyaghra sama roodam
Eknetram namamyaham
*
*Meaning* : I pray to The Lord who carries Heron as his weapon , rides the tiger , is one eyed and who is also called as “**Vikari**” , I pray to that lord Surya Bhaghavan .
He who gives health , keeps the world prosperous today and this year appears and rules as *Vikari* .
Aum Suryah namaha

Ślōka 92
rāmacandra dayāsāndra raghuvīra nṛpōttama|
lōcanābhyām kṛpāpūrṇābhyām mām vilōkaya||
Rough translation:
o! ramachandra! ocean of mercy, bravest of the raghu clan, greatest amongst kings, please look at me with your eyes filled with compassion.
'ॐ శ్రీరామకర్ణామృతము
ప్రథమాశ్వాసము
శ్లోకము 92
రామచంద్ర దయాసాంద్ర రఘువీర నృపోత్తమ I
లోచనాభ్యాం కృపాపూరపూర్ణాభ్యాం మాం విలోకయ ॥
తాత్పర్యం:
దయచేత పరిపూర్ణుడవైనవాడా!
రఘుశ్రేష్ఠుడా!
రాజశ్రేష్ఠుడా!
దయచేతనిండిన నేత్రములతో నన్ను చూడుము.

Please join us for SriramaKoti Chalisa Koti parayana Tommrow between 17:00 to 1830 hrs and every Sunday same time at Karya Siddhi Hanuman Temple.
Please submit your parayana and likitha paryanam counts online at Dallashanuman. Org
Jai srirama

ॐ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
శ్రీరామచంద్రుడు అవతరించిన శుభదినం.
అశ్వమేథయాగము పూర్తిగావించి, పుత్రకామేష్టి చేశాడు దశరథుడు. పయస్సు లభించింది. దానిని భార్యలకిచ్చాడు.
పన్నెండు మాసాల అనంతరం,
చైత్రమాసంలో,
నవమినాడు,
పునర్వసు నక్షత్రంలో,
ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో నుండగా(మేషంలో సూర్యుడు, మకరంలో కుజుడు, కర్కాటకంలో బృహస్పతి, మీనంలో శుక్రుడు, తులలో శని),
కర్కాటక లగ్నంలో,
బృహస్పతి చంద్రునితో కలసియున్న సమయంలో
కౌసల్య సర్వలోకపూజ్యుడైన జగన్నాథుని కన్నది.
ధర్మ విగ్రహుండు దశరథ తనయుండు
మనుజ రూపమంది మహిని వెలసె I
అభయ మిచ్చి మీకు శుభ పరంపర లిచ్చి
రక్ష సేయుగాక రాము డెపుడు ॥
సందేశం
దశరథుడు: పది ఇంద్రియములు గల్గిన దేహము.
పుత్త్రకామేష్టి:
పుత్ = ఒక నరకము,
త్ర = రక్షించునది,
కామ = కోరిక,
ఇష్టి = పని,
నరకాన పడకుండా రక్షించబడాలనే కోరికతో చేసే పని "పుత్త్రకామేష్టి". అంటే ధర్మాచరణ.
ఇష్టి చేస్తే దైవశక్తి పాయసంగా వచ్చింది. అంటే ధర్మాచరణతో దైవానుగ్రహం కల్గుతుంది.
పాయసంలో సగం కౌసల్యకిచ్చాడు. అంటే దైవశక్తివలన వచ్చిన జ్ఞానం ద్వారా బుద్ధి సరియైన నిర్ణయం తీసికోవడం.
కౌసల్య అంటే కుశలత్వం.
ఆ కౌసల్య రాముని కన్నది. అంటే కుశలత్వంతో బుద్ధి సరియైన నిర్ణయం తీసికోవడం ద్వారా ఆనందం కలుగుతుంది.
రామః : యోగులు దేనియందు రమిస్తారో అది.
"రమన్తే యోగినః అస్మిన్ ఇతి రామః"
యోగులు జ్ఞానం ద్వారా ఆనందిస్తారు. అది గొప్పది.
కాబట్టి సాధకుడు ధర్మాచరణతో వచ్చే దైవబలం ద్వారా బుద్ధి కుశలత కలిగి జ్ఞానానందం పొందటమే
"దశరథుడు - పుత్త్రకామేష్టి - పయస్సు - కౌసల్య - రాముడు" ఇచ్చే సందేశం.

Ślōka 93
rāmēti varṇadvaya mādarēṇa sadā smaran muktimupaiti jantuḥ
kalua yugē kalmaṣamānuṣāṇā manyatra dharmē khalu nādhikāraḥ|
bhaktapriyam bhaktasamādhigamyam cintāharam cintitakāmadhēnum
sūryēndukōṭidyutibhāsvaram tam rāmam bhajē rāghava rāmacandram ||
Rough translation:
in this kali yuga, chanting the two letters “ra ma” with reverence is the only way for people with polluted and impure minds to attain salvation.
i worship or pray to ramachandra who is adored and loved by devotees, who is the final goal of meditation for the devotees, who dispels all sorrows, who is like a wish fulfilling cow for those who pray to him, whose glory surpasses innumerable suns and moons put together and who belongs to the raghu clan.
'ॐ శ్రీరామకర్ణామృతము
ప్రథమాశ్వాసము
శ్లోకము 93
రామేతి వర్ణద్వయ మాదరేణ,
సదా స్మరన్ ముక్తిముపైతి జంతుః,
కలౌ యుగే కల్మషమానుషాణా,
మన్యత్ర ధర్మే ఖలు నాధికారః I
భక్తప్రియం భక్తసమాధిగమ్యం,
చింతాహరం చింతితకామధేనుమ్,
సూర్యేందుకోటిద్యుతిభాస్వరం తం,
రామం భజే రాఘవరామచంద్రమ్ ॥
తాత్పర్యం:
రామ అనునట్టి రెండక్షరములను ఆదరముచేత ఎల్లప్పుడు తలచే ప్రాణి ముక్తినొందుతుంది.
కలియుగమునందు పాపాత్ములకు ఇతరధర్మమందు అధికారములేదు.
భక్తులకు ఇష్టుడైనట్టియు, భక్తుల నియమముచే పొందదగినట్టియు,
విచారమును హరించునట్టియు,
తలచుకొన్న కోరికనిచ్చుటకు కామధేనువైనట్టియు,
కోటిచంద్రసూర్యుల కాంతిచే ప్రకాశించునట్టియు,
రఘువంశమందు పుట్టినట్టి శ్రీరామచంద్రుని సేవించుచున్నాను.

On srirama navami it is highly beneficial to listen to Makuta Dharana sarga or recite
https://youtu.be/ACDhwru5sm0
https://youtu.be/ACDhwru5sm0
YouTube
Adhikavya Ramayana - "Yuddha Kaandam" - Sarga 128 (Ch128) - "Sri Rama Pattabhishekam" (Sage Valmiki)
Sri-devi-Bhudevi Sahitha Sri Devadirajan Perumal (as Thirukudandhai Sarangapani Alangaaram) & Sri Sita - Lakshmana Sahitha Sri Ramachandra (Kodandarama) Seva @ My Home Thirumaligai during Rama Navami Utsavam (April 11-19, 2013). The accompanying (Sri Rama…
దాశరథీ శతకం - శ్రీరామావతార పద్యం
దురమునఁదాటకందునిమి ధూర్జటివిల్ దునుమాడి సీతనుం
బరిణయమంది తండ్రి పనుపన్ ఘనకాననభూమి కేఁగి దు
స్తరపటుచండకాండకులిశాహతి రావణ కుంభకర్ణ భూ
ధరములఁ గూల్చి తీవెకద దాశరథీ కరుణాపయోనిధీ
O! Rama the mighty son of King Dasaratha, and the Lord, residing on the crest of the mountain Bhadra, You, the ocean of compassion:
Have You not in Your incarnation as Sri Rama
killed the mighty Rakshasi Tataki in battle, broke in twain the stupendous mighty bow of Siva, married Janaki,went into exile at the bidding of Your father and killed the mighty Rakshasas, Ravana and Kumbhakarna, with Your matchless arrows like chopping off the mountains with the Vajrayudha
. శ్రీరామావతారం - అంతరార్థం
భక్తితో - భాగవతం
భక్తి - యుక్తితో - భారతం
భక్తి - యుక్తి - శక్తితో - రామాయణం.
దశరథుడు
* పది ఇంద్రియాలని తన స్వాధీనం చేసికొన్న మనస్సు దశరథుడు.
* ఆత్మరూపుడైన పరమాత్మని కళ్ళుమూసుకొని చేసే సాధన దశరథుడు.
* కర్మేంద్రియాలు స్వాధీనమై, జ్ఞానేంద్రియాలు కూడ స్వాధీనంచేసుకుంటాడు.
ముగ్గురు భార్యలు
కౌసల్య - సత్త్వగుణం
సుమిత్ర - రజోగుణం( సు - మిత్ర - సత్త్వ తమోగుణాలు రెంటిలోనూ కలిసేది)
కైక - నాకు మాత్రమే సుఖంకావాలి అనుకునే తమోగుణం (క - ఏక ఇతి కెైక)
ఫలితాలు
రామః - జ్ఞానానందం
లక్ష్మణః
గుర్తులు పొందినవాడు.
(లక్ష్మ నయతి ఇతి)
జీవ, పరమాత్మ తత్త్వము గుర్తులోనే ఉంటుంది.
అందుకనే జీవాత్మకు ప్రతీకైన లక్ష్మణుడు, పరమాత్మ చిహ్నమైన రాముని విడిచి ఉండడు.
ఊర్మిళ - నిద్ర
ఆకలి దప్పులు
శోక మోహములు
జరా మరణములు అనే షడూర్ములు - గల జీవప్రకృతి.. ఇవి జీవుడు కలిగి ఉంటాడు.
(ఊర్మః లాతి గృహ్ణాతి ఇతి ఊర్మిలా)
పరమాత్మతో కూడిన జీవాత్మ ఈ ఊర్ములకు దూరంగా ఉండడమే 14 సంవత్సరాలు ఊర్మిళాదేవి నిద్ర
భరతః
భరణాత్ ఇతి భరతః
భరించేవాడు - రాజ్యభారాన్ని న్యాసంగా భరిస్తాడు.
శతృఘ్నః
శతౄన్ ఘ్నంతి
కామక్రోధాది అంతఃకరణ శత్రువులను నాశనం చేసేవాడు.
సీత - ప్రకృతి
14 సంవత్సరాలు అరణ్యవాసం
ఐదు - జ్ఞానేంద్రియాలు
ఐదు - కర్మేంద్రియాలు
నాలుగు - మనోబుద్ధిచిత్తాహంకారాలనే అంతఃకరణము
కలిపి పదునాలుగు.
అరణ్యం
నిశ్శబ్దమైన పరిస్థితిలో సాధన(న రణ్యం)
రావణవధ
సాధనతో మనస్సుని అమనస్కం చేయడం
పట్టాభిషేకం
సాధనానంతర మోక్షజ్ఞానానాందమే
రామ సాధన
ఇంద్రియాలను జయించి,
కామక్రోధాదులను వశపరచుకొని,
నిశ్చలంగా మనస్సుని అమనస్కంచేసి,
మోక్షజ్ఞానానందం పొందడం.
శ్రీరామావతారం జరిగి ఇప్పటికి 1,46,16,069 సంవత్సరాలైంది.
ॐ 'భద్రాద్రి రాముడు' మరియు 'అయోధ్య రాముడు' ఇద్దరూ ఒకటే కావున, దశావతారాలలో త్రేతాయుగంనాటి అయోధ్యరాముని అలంకారం స్థానంలో భద్రాద్రి రామునిగానే అలంకరించుకుని దర్శనం అనుగ్రహిస్తున్నాడు.
దాన
RAAMA IS UNIQUE
----------
The praises and prayers on Bhadraadri Raama by Veda Vyas,Adi Sankara,Bhaktha Raamadaas,Tuumu Narasimhadaas and also by the Present Religious Head of Sree Seethaa Raamachandra Swamyvari Devasthaanam Bhadraachalam infer that the Bhadraadri Raama and Ayodhya Raama are One and the same.
Ayodhya Raama stayed at Ayodhya and Bhadradri Raama stays at Bhadraachalam. Same Lord Vishnu at the Supreme Abode VYKUNTAM came to both places of "Ayodhya and Bhadraachalam".Time is the only differrence between.
Veda Vyas quoted the place "BHADRAACHALAM" as "RAAGHAVA KSHEYTRAM" and mentioned that Naarada was frequently visiting it.
It has to be noted that the Lord graced Bhadra is not a composite incarnation of Raama and of Naaraayana (unlike Varaaha Narasimha in Simhaachalam).
Veda Vyaasa clearly stated that Lord Naaraayana Himself transformed into the form of Raama,came to Bhadra and graced the later.
The entire conversation between Bhadra and the Lord went as of Bhadra and Raama.The prayers there by Bhadra also categoricaly clarify that the Lord he saw was not other than Raama of Treythaayuga.
One of the reasons for wearing Sankha in His right hand is to grace Bhadra with knowledge to lead the later for salvation.
Wearing Sankha and Chakra interprets His grace upon the devotees with speaking Truth(Sathya) and following Virtue(Dharma) which He showed as a practicer at Ayodhya.

On observing all these,we understand that Ayodhya Raama and Bhadraadri Raama are One and the same.
Raama is Unique.
Raama is Unique.
ॐ భద్రాచలంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితం జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం.
స్వామి సీతాలక్ష్మణులతో కలసి రథంలో ఊగుతూ దర్శనం అనుగ్రహించడం విశేషం.
"రథస్థం రాఘవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే"
రథంలో భద్రాద్రిలోని స్వామి అయిన "రాఘవుణ్ణి" చూస్తే పునర్జన్మ ఉండదు.
భద్రాచలం రాఘవక్షేత్రం.
- భద్రాచల క్షేత్ర మాహాత్మ్యం
(