Gita in Life and at Work
120 subscribers
115 photos
13 videos
1 file
35 links
Individual interpretations of the Students of SGS Gita foundation, Led by Acharya Srikant Challa ,
Karya Siddhi Hanuman Temple , Frisco with divine blessings of HH Shri Ganapati Sacchidananda Swamiji. These interpretations are not that of organization
Download Telegram
రామ నామ మహిమ.

పార్వతీదేవి శివునితో సంభాషిస్తూ.. ‘తెలియక చేసినా తెలిసి చేసినా రామనామంతో ముక్తి లభిస్తుందన్నది వాస్తవమేనా నాథా’ అని సందేహం వెలిబుచ్చినప్పుడు సదాశివుడు కొందరు కిరాతకుల కథ చెప్పాడు. వాళ్లు తమ జీవన విధానం గురించి..

వనేచరామః వసుచాహరామః
నదీన్తరామః నభయం స్మరామః
ఇతీరయంతో విపినే కిరాతా
ముక్తింగతాః రామపదానుషంగాత్‌


..అని చెప్పేవారట. ‘‘మనం వనంలో తిరిగే వాళ్లం. ధనాన్ని అపహరిస్తాం. నదీనదాలను దాటుతుంటాము. భయం అన్నది మనకు స్మరణకే రాదు’’ అని దీని అర్థం. వారికి తెలియకుండానే ఈ నాలుగు వాక్యాల్లో చివర ‘రామ’ శబ్దం ఉండడంతో రామనామాన్ని అనుసంగమం చేసుకొని వారి మరణానంతరం వారు ముక్తి పొందారట. అనాలోచితంగానే రామ శబ్దం ఇంతటి పుణ్యాన్నిస్తుంది. ఇక తెలిసి రామ చింతన చేస్తే.. ఇంకా చెప్పేదేముంది? ముక్తి లభించడంలో సంశయం అక్కరలేదు. శంకరుల వారి ఈ మాటలకి పార్వతి సంతృప్తి చెందింది. రామ శబ్దంలోని ర, మ అనునవి రెండు బీజాక్షరములు. శ్రీ మహావిష్ణువు అష్టాక్షరీ మంత్రంలోఐదో అక్షరం ‘రా’, శివ పంచాక్షరీ మహామంత్రంలోని రెండో అక్షరం ‘మ’. అలా రామ శబ్దం నిర్మితమైంది. ఐదు, రెండులను గుణిస్తే పది అవుతుంది. పదిని మరో పదితో గుణిస్తే వంద. దాన్ని మరో పదితో గుణిస్తే వెయ్యి. అంటే..


మూడుసార్లు రామనామాన్ని ఉచ్చరిస్తే వెయ్యిసార్లు ఉచ్చరించినట్టే.

శ్రీ రామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.


రామ శబ్దానికి ముందు ఓం ఉచ్ఛరించవలసిన అవసరం లేదు. కారణం రామ శబ్దమే ఓంకారానికి ప్రతీక. రామ శబ్దం ఉచ్చరిస్తే చాలు ఏ జపాలు మంత్రాలూ, తంత్రాలు అక్కరలేదు. రామ శబ్ద పారాయణం విష్ణు సహస్రనామ పారాయణకు సర్వసమానం. అందుకే మనలో చాలామందికి.. ఉత్తరాల పైభాగంలో ‘శ్రీరామ’ అని రాసిన తరువాతనే తదుపరి సమాచారం రాయడం అలవాటు. రామ శబ్దం పలకడానికి శౌచం అశౌచం లేదు. వేళతో నిమిత్తం లేదు.


ప్రణవ నిలయ మంత్రం శ్రీ ప్రాణ నిర్వాణ మంత్రం
ప్రకృతి పురుష మంత్రం శ్రీ బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం
ప్రకలు దురిత రాగద్వేష నిర్నాశమంత్రం
రఘుపతి నిజ మంత్రం శ్రీరామ రామేతి మంత్రం.
Śrī Rāma Karṇāmṛtam
Prathamāśvāsam
Ślōka 98



jayajaya varaśankhaśrīgadācakradhārin
jayajaya nijadāsaprārthi tārthapradāyin|
tribhuvanagata sarvaprāṇibhāvajṅa viṣṇō
śaraṇa mupagatōham tvām śaraṇyam varēṇyam||

Rough translation:

praise to raghurama who holds the pure conch, majestic club and chakra; praise to the one who fulfills the desires of his true devotees; praise to the one who is lord Vishnu and is aware of the thoughts of all the beings residing in the three worlds; I seek refuge in the one who is supreme in giving shelter to the needy.


'ॐ శ్రీరామకర్ణామృతము

ప్రథమాశ్వాసము

శ్లోకము 98



జయజయ వరశంఖశ్రీగదాచక్రధారిన్

జయజయ నిజదాసప్రార్థితార్థప్రదాయిన్ I

త్రిభువనగతసర్వప్రాణిభావజ్ఞ విష్ణో

శరణ ముపగతోఽహం త్వాం శరణ్యం వరేణ్యమ్ ॥


తాత్పర్యం:

శ్రేష్ఠమైన శంఖమును శోభాయుక్తమైన గదను చక్రమును ధరించిన ఓ రామా! సర్వోత్కృష్టుడ వగుము.

నీ సంబంధమైన దాసులకు పొందదగిన దుర్లభమైన కోరికలుగల రామా! సర్వోత్కృష్టుడ వగుము.

త్రిలోకస్వరూపుడవైన రామా!
సమస్తప్రాణుల అభిప్రాయ మెఱిగిన విష్ణురూపుడవైన రామా!

శ్రేష్ఠుడవును రక్షించుటయందు యోగ్యుడవు నైన నిన్ను శరణు బొందితిని.
Sundarakanda Lecture Series in English by Sri Raveendra Boggaram
Time: Saturday 10:30AM to 12Noon
Date: Saturday, Apr 27th, 2019
Venue : Karya Siddhi Hanuman Temple, Frisco
Śrī Rāma Karṇāmṛtam
Prathamāśvāsam
Ślōka 99


vēdavēdyē parē pumsi
jātē daśarathātmajē|
vēdaḥ prācētasā dāsīt
sākṣādrāmāyaṇātmanā||

Rough translation:

when the omniscient supreme lord who can be known only through the scriptures(vedas), took birth as the son of dasharatha, the most precious knowledge has been rendered as ramayana by sage valmiki.

'ॐ శ్రీరామకర్ణామృతము

ప్రథమాశ్వాసము

శ్లోకము 99


వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే I

వేదః ప్రాచేతసా దాసీత్ సాక్షాద్రామాయణాత్మనా ॥


తాత్పర్యం:

వేదములచే తెలియదగిన పరమపురుషుడు దశరథపుత్రుడై పుట్టగానే,

వేదము సాక్షాత్తు రామాయణ స్వరూపముతో వాల్మీకి వలన పుట్టినది.
Śrī Rāma Karṇāmṛtam
Prathamāśvāsam
Ślōka 100



śrīrāmē tyēkadā vaktum
manō yasya pravartatē|
vaikunṭhavāsina stasya
kula mēkōttaram śatam||

Rough translation:

one whose mind wishes to chant the rama nama “sri rama” atleast once, his 101 generations will attain vaikuntha (salvation).


'ॐ శ్రీరామకర్ణామృతము

ప్రథమాశ్వాసము

శ్లోకము 100


శ్రీరామే త్యేకదా వక్తుం మనో యస్య ప్రవర్తతే I
వైకుంఠవాసిన స్తస్య కుల మేకోత్తరం శతమ్ ॥


తాత్పర్యం:

ఎవనియొక్క మనస్సు శ్రీరామా అని ఒక్కమాటు పలుకడానికి ఉద్దేశిస్తుందో,
వైకుంఠవాసియైన ఆ పురుషునియొక్క నూటొక్క కులములు ముక్తిని పొందుతాయి.
Jai srirama

Today hanuman chalisa parayana from 8 am onwards 108 times in progress at shirdi sai temple .

Hanuman Chalisa weekly parayana from 17:00 to 1830 at Karya Siddhi Hanuman temple , frisco

Please submit your likitha rama japa and chalisa counts at
www. dallas hanuman.org

Jai Hanuman
Śrī Rāma Karṇāmṛtam
Prathamāśvāsam
Ślōka 101



rāmabdōccāra mātrēṇa mukhā
nniryānti pātakāḥ|
punaḥ pravēśabhītyā ca
makārastu kavāṭavat||

Rough translation:

when the mouth opens to say “ra” our sins are expelled. when it continues on to says “ma”, it acts as door and closes the mouth so that the sins do not come back in again.

'ॐ శ్రీరామకర్ణామృతము

ప్రథమాశ్వాసము

శ్లోకము 101


రామబ్దోచ్చారమాత్రేణ ముఖా న్నిర్యాంతి పాతకాః I

పునః ప్రవేశభీత్యా చ మకారస్తు కవాటవత్ ॥

తాత్పర్యం:

"రా" అనే శబ్దం ఉచ్చరించిన మాత్రముచేత పాపములు నోటినుండి వెడలిపోవుచున్నవి.

ఆ పాపములు మరల ప్రవేశించుననే భయంతో "మ"కారము తలుపువలె అడ్డుతుంది.
Sri Rama Rahsya upanishad

Second chapter :

4. He who is black, seated on the throne of heroes, who shines in the Jnana-Mudra that he shows, whose left side is adorned by Sita and Lakshmana,

5. He who shines as their soul to those souls, who pray to him, who is like the clear crystal, who is the only source to those who wish for salvation,

6. He who is the Paramatma to those thinkers, who shines like the millions of Suns, who is like Narayana residing in the nadi-s, who is digestive fire.

7. The king of mantras with two syllables (Rama) would lead to fulfillment of all desires, and along with the suffix of one letter, it becomes six different mantras, [they are Om, Hrim, Srim, Klim, Aim and Ram.]

8. These king of mantras consisting of three syllables also will fulfill all desires. 9. The two four lettered mantras are Ramachandra and Ramabhadra.

10. These can be chanted with the rishi and others as told before; Viswamithra is its Rishi, the meter is pankti, Devatha is Ramabhadra, The Bheeja is Shakthi.
Jai Srirama

Today, we completed 109 days of Srirama Koti Chalisa Koti Yagnam.

One sheet of Likhita Japa per day (301 times per day in 15 minutes) in these 109 days has resulted in the completion of 32,809 times of “Jai Srirama” writing per person.

500 people together can complete 16,404,000 times of “Jai Sri Rama” writing in a little over 3 months, if done daily.

Please write Likhita Japa regularly, and chant Hanuman Chalisa regularly.

Submit your count at
www.
Dallashanuman.org

Please spread the message to your near and dear devotees .

Jai Hanuman.
32809