Gita in Life and at Work
120 subscribers
115 photos
13 videos
1 file
35 links
Individual interpretations of the Students of SGS Gita foundation, Led by Acharya Srikant Challa ,
Karya Siddhi Hanuman Temple , Frisco with divine blessings of HH Shri Ganapati Sacchidananda Swamiji. These interpretations are not that of organization
Download Telegram
రామ వ్యక్తిత్వాన్ని చెప్పే మహావాక్యం....

ఉత్తముడైన వాడు ఒక మాటకు కట్టుబడితే ఎట్టి పరిస్థితులలోనూ దాని నుంచి చలించడు.

నిబద్ధతయే(commitment) సత్యం.

వాక్కు అగ్ని. జాగ్రత్తగా సంరక్షించుకుంటే అగ్ని మనకి వండి ఇస్తుంది. జాగ్రత్తగా వాడుకోలేక పోతే కొంపలు తగులబడుతుంది.

అలాగే వాక్కు కూడా. సత్యము, హితము అయినప్పుడు తప్పకుండా రక్షిస్తుంది.
One critical sentence that highlights the personality of Lord Rama

“” The righteous person will stand by his word at all costs : commitment is the
driver for standing by your word “”

Your word is fire . If you protect it , it will benefit you , such as using fire to cook food . If you don’t use fire carefully it will burn and cause immense damage .

Similarly, your word .. protects you . And , when it is righteous and truthful , it protects you always .
Please join us for SriramaKoti Chalisa Koti parayana Today between 17:00 to 1830 hrs and every Sunday same time at Karya Siddhi Hanuman Temple.

Please submit your parayana and likitha paryanam counts online at Dallashanuman.Org

Jai srirama
Śrī Rāma Karṇāmṛtam

Prathamāśvāsam

Ślōka 102


śrīrāmāyaṇa mādikavya mṛṣiṇā vālmīkinā nirmitam
vēdāntārtha viśāradai ranudinam stutyam surai rarcitam |
śrōtruṇā maghanāśanam suratarō stulayam tu muktipradam
yē śrṇvanti paṭhanti rāmacaritam tē yānti viṣṇōḥ padam ||

Rough translation
sri ramayana is the first and foremost scripture, written by sage valmiki,
praised (recited) daily by people who are well versed or knowledgeable in the school of Vedanta, and is worshipped by the gods and leads to moksha.
those who listen to the ramayana, their sins are destroyed, it is equal to the wish fulfilling tree(kalpataruvu) and leads one to salvation.
those who listen or recite the ramayana, attain the feet of lord vishnu (salvation).

'ॐ శ్రీరామకర్ణామృతము

ప్రథమాశ్వాసము

శ్లోకము 102


శ్రీరామాయణ మాదికావ్య మృషిణా వాల్మీకినా నిర్మితం

వేదాంతార్థవిశారదై రనుదినం స్తుత్యం సురై రర్చితమ్ I

శ్రోతౄణా మఘనాశనం సురతరో స్తుల్యం తు ముక్తిప్రదం

యే శృణ్వంతి పఠంతి రామచరితం తే యాంతి విష్ణోః పదమ్ ॥


తాత్పర్యం:

ఋషియగు వాల్మీకిచే జేయబడినట్టి,
వేదాంతార్థముల నేర్పరులైన వారిచేత ప్రతిదినము స్తోత్రము చేయదగినట్టి,
దేవతలచే స్తోత్రము చేయబడుచున్నట్టి,
వినువారి పాపములను నశింపజేయునట్టి,
కల్పవృక్షమునకు సమానమైనట్టి,
మోక్షమునిచ్చునట్టి,
రామచరిత్రమైన రామాయణ మను ఆదికావ్యమును ఎవరు వినుచున్నారో,
వారు వారు విష్ణుస్థానమును పొందుచున్నారు.
*శ్రీరామకర్ణామృతము*

*ద్వితీయాశ్వాసము*

ప్రధమ శ్లోకము


*శ్రీరామం జనకక్షితీశ్వరసుతావక్త్రాంబుజాహారిణమ్*
*శ్రీమద్భానుకులాబ్ధికౌస్తుభమణిం శ్రీరత్నవక్షఃస్థలమ్*
*శ్రీకంఠాద్యమరౌఘరత్నమకుటాలంకారపాదాంబుజమ్*
*శ్రీవత్సోజ్జ్వలమింద్రనీలసదృశం శ్రీరామచంద్రం భజే*

శా॥ శ్రీమద్భానుకులాబ్ధికౌస్తుభమణిన్ శ్రీవత్సబాహాంతరున్
సోమాదిక్రతుభుఙ్మణీమకుటసచ్ఛోభాంఘ్రిపద్మున్ ధరా
భామాజాస్యసరోజమిత్రు విలసత్పాకారిరత్నాంగు శ్రీ
రామున్ దారకనాము నా మదిని నారాదింతు నశ్రాంతమున్

సీతాముఖపద్మమునకు మనోహరుడై, శోభగల సూర్యవంశమనెడి సముద్రమునకు కౌస్తుభమణియై, లక్ష్మీకరములైన రత్నహారములు వక్షస్థలమందు కలిగి, ఈశ్వరుడు మొదలగు దేవతాసమూహముల రత్న కిరీటములకలంకారమైన పాదపద్మములు కలిగి, శ్రీవత్స చిహ్నముచే ప్రకాశించుచూ, ఇంద్రనీలసమానకాంతి కలిగిన ఆ శ్రీరామచంద్రుని సేవించుచున్నాను.
*శ్రీరామకర్ణామృతము*

*ద్వితీయాశ్వాసము*

2వ శ్లోకము

*శ్రీరంగేశపదాబ్జలగ్నహృదయం శ్రీ శంఖచక్రాన్వితమ్*

*శ్రీమన్నిర్జరపాదపస్ఫుటపదం శ్రీసింహపీఠస్థితమ్ I*

*శ్రీవైకుంఠసహస్రమస్తకలసద్భోగాసనే శాయినమ్*

*శ్రీభూమీసుతయా యుతం శ్రితనిధిం శ్రీరామమూర్తిం భజే ॥*

శా. శ్రీరంగేశపదాబ్జలగ్నహృదయున్ శ్రీదేవవృక్షస్థితున్

సారోదారసుశంఖచక్రధరుఁ బంచాస్యాసనాసీను శృం

గారాకారు వికుంఠధాము నహిరాట్పర్యంకశాయిన్ హరిన్

శ్రీరామున్ ధరణీసుతాయుతు శ్రితార్తిఘ్నున్ భజింతున మదిన్ ॥

Meaning

శ్రీరంగనాయకుని పాదపద్మములయందు దగిలిన మనస్సు గలిగి,
శంఖచక్రములతో గూడి,
కల్పవృక్షమువంటి పాదములుగలిగి,
సింహాసనమునందున్న,
వైకుంఠమందలి వేయి పడగలు గల శేషుని దేహపీఠమందు శయనించు,
సీతతోగూడి ఆశ్రితులకు ధననిధియైన
ఆ శ్రీరామమూర్తిని సేవించుచున్నాను.
Rough translation in English

Śrī Rāma Karṇāmṛtam

Dvitīyāśvāsam​


Ślōka 1


śrī rāmam janakakșitīśvara sutāvakatāmbujā hāriņam
śrī madbhānukulābdhikaustubha maņim śrī ratna vakșaḥsthalam|
śrīkanṭhādyamaraugharatna makuṭālankāra pādāmbujam
śrīvatsōjjvalamindra nīlasadŗśam śrī rāma candram bhajē||


rough translation:
i pray to sri rama who is captivated by the lotus like face of king janaka’s daughter, who is like the precious jewel of the sun clan, whose chest is adorned with precious gems, whose feet are decorated with the glittering stones from the crowns worn by iswara and other gods (all the gods bow to his feet, hence the reflection from the jewels on their crown decorates his lotus feet), who is like a blue sapphire with the auspicious sri vatsa mark (mole) on his chest.
Jai srirama is the unique mantra lord srirama articulated in Ramayana
Srirama Jaya rama Jaya Jaya rama is called the Jaya mantra . Samardha Ramadasu was blessed by lord Hanuman and he built several Hanuman temples . The above mantra he gave to chatrapati Shivaji to win key battles against enemies
Please join us for SriramaKoti Chalisa Koti parayana Today between 17:00 to 1830 hrs and every Sunday same time at Karya Siddhi Hanuman Temple.

Please submit your parayana and likitha paryanam counts online at Dallashanuman.Org

Jai srirama
Srirama Rahasya Upanishad
Second chapter


11. This mantra should be invoked mentally in the middle of the eye brows, head, navel, thighs and feet.

12. One should go to the middle of the forest and sit under the Kalpa-Vriksha (wish-fulfilling or eternal tree) and assume the posture of “Pushpalata” (flowering creeper plant), do the anga nyasa and chant the mantras,

13. With Lakshmana having arranged properly the arrow and the Lord being fanned by Sita.

14. Dhyana mantra:- I salute that Rama, who has lustrous matted hair, who is bluish in colour, who is surrounded by sages, who is being fanned by Janaki, who is protected by Lakshmana holding an umbrella,

15. The one who killed Ravana, who is extremely peaceful, and before whom stand Sugreeva and Vibeeshana. For achieving victory one should chant this sloka ten million times.

16. The five lettered mantras are formed by adding the root letters for Manmatha, Durga, Saraswati and Lakshmi at the beginning of the four lettered mantra, [adding OM to make it six-syllabled] and lead to the realization of the four Purushartha-s.
17. When each of the fifty mystic syllables of the Sanskrit alphabet (nasalized), as well as the root letters of Lakshmi, Saraswati, Manmatha and OM are added as the first syllable several varieties of six lettered mantras are formed.
*శ్రీరామకర్ణామృతము*

*ద్వితీయాశ్వాసము*

శ్లోకము *3*

*ఆనందకంద మరుణాధర మంబుజాక్ష*
*మాపీతవస్త్ర మతసీకుసుమోజ్జ్వలాంగమ్ I*
*అక్షాంతవర్ణ మకలంక మమేయ మాద్య*
*మర్త్యాకృతిం రఘుపతిం శరణాగతోఽస్మి ॥*

అకలంకాత్ము నమేయు నాద్యు హరి నిత్యానందు సర్వామరా
ధికుఁ గంజాక్షు సువర్ణచేలధరు నాదిక్షాంతవర్ణాత్ముఁ దా
రకనాము న్నవపల్లవాధరు నరున్ రామున్ ఘనశ్యాము సే
వకమందారు నుదారు ధీరజనతావంద్యున్ మదిం గొల్చెదన్ ॥

Meaning
ఆనందరుాపుడు,
ఎర్రని పెదవి,
పద్మములవంటి నేత్రములు,
పచ్చని వస్త్రము,
అవిసె పూవు వలె ప్రకాశించుచున్న దేహము కలిగి,
అకారము మొదలు క్షకారము వరకు గల అక్షరస్వరూపుడై, ఇంతటివాడని ప్రమాణింప శక్యము గానివాడు,
ఆద్యుడు,
గొప్ప సౌందర్యము కలిగిన ఆ శ్రీరాముని శరణు పొందితిని.
Śrī Rāma Karṇāmṛtam
Dvitīyāśvāsam​
Ślōka 3


ānandakanda maruņādhara mambujākșa
māpītavastra matasīkusumōjjvalāngam|
akșāntavarņa makalanka mamēya mādya
martyākŗtim raghupatim śaraņāgatōsmi||

rough translation:

i take refuge in sri rama, who is the root of all happiness, who has red lips and lotus like pure eyes, who is adorned in golden clothes, who is of bluish maroon complexion like the linseed flower, who is the form of all alphabets, who is pure and faultless, who is immeasurable, who is the first and foremost, who is in mortal form and is the greatest of the raghu clan.
Śrī Rāma Karṇāmṛtam
Dvitīyāśvāsam​
Ślōka 4


sākēte navaratnapankti khacitē citradhvajālankŗtē
vāsē svarņamayē daļāșṭalalitē padmē vimānōttamē|
āsīnam bharatādisodarajanaiḥ śākhāmŗgaiḥ kinnaraiḥ
dikpālairmunipungavai rnrupagaņaissamsēvyamānam bhajē||

rough translation:
i pray to sri rama, who in his abode in ayodhya is surrounded by sita, bharata and other brothers, monkeys, kinnaras, rulers of the directions, saints, sages and great kings and is seated in a gold lotus with eight petals, which is placed in a plane studded with rows of nine gems and decorated with various types of flags.

*శ్రీరామకర్ణామృతము*

*ద్వితీయాశ్వాసము*

శ్లోకము *4*


*సాకేతే నవరత్నపఙ్క్తిఖచితే చిత్రధ్వజాలంకృతే*

*వాసే స్వర్ణమయే దళాష్టలలితే పద్మే విమానోత్తమే I*

*ఆసీనం భరతాదిసోదరజనైః శాఖామృగైః కిన్నరైః*

*దిక్పాలైర్మునిపుంగవై ర్న్రుపగణైస్సంసేవ్యమానం భజే ॥*

తన సాకేతమునన్ మణిధ్వజలసత్సౌధంబునన్ బుష్పకం

బున హేమాష్టదళాబ్జమధ్యమమునన్ భూపుత్రియున్ సోదరుల్

మునులున్ దిగ్వరులున్ గపుల్ నృపులు నాప్తుల్ కిన్నరుల్ సంతసం

బునఁ గొల్వం జెలువొందు రాముఁ దలఁతున్ భూపుత్రికాధీశ్వరున్ ॥

Meaning
అయోధ్యయందు నవరత్నములు పొదగబడి, చిత్రములైన ధ్వజములచే (జెండాలచే) అలంకరింపబడిన గృహములో విమానమందుగల బంగారు అష్టదళ పద్మములో సీతతోగూడి, భరతాదులతోను, వానర, కిన్నర, దిక్పతులతోను, మునిశ్రేష్ఠులతోను, రాజసమూహములతోను సేవించబడుతున్న ఆ శ్రీరాముని సేవించుచున్నాను.