వైకల్య ధ్రువపత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారం నుంచి పునఃప్రారంభిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వచ్చే నెల 4 నుంచి స్లాట్ బుకింగ్, 8వ తేదీ నుంచి వైద్య పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
🟡 *ఫ్రీ గ్యాస్ సిలిండర్ మార్చి 31 లోగా బుక్ చేసుకోండి.*
➥ ఏపి లో ఏడాదికి 3️⃣ ఫ్రీ సిలిండర్ల పథకంలో ఫస్ట్ సిలిండర్ కోసం ఈ నెల 31 వరకు గడువు ఉందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మనోహర్ సూచించారు.
➥ ఇప్పటికే 98 లక్షల మంది సిలిండర్ అందుకున్నారని తెలిపారు.
➥ ఏప్రిల్ ↪️జూలై , ఆగస్ట్↩️ నవంబర్, డిసెంబర్ 🔄 మార్చి నెలల మధ్య బుకింగ్ కి అవకాశం ఉంటుందన్నారు.
➥ రేషన్ కార్డు ఉన్నవారంతా ఉచిత సిలిండర్‌కు అర్హులని పేర్కొన్నారు.

Dear All,
Please complete the following High Priority tasks immediately
1. Work from Home surbey
2. EKYC of pending Citizens
3. enroll children who dont have aadhar
4. Capture pending Geo coordiantes
Please complete the following High Priority tasks immediately
1. Work from Home surbey
2. EKYC of pending Citizens
3. enroll children who dont have aadhar
4. Capture pending Geo coordiantes
Update on Pension Disbursement
Dear All,
2025 ఏప్రిల్ month కి సంబందించి పంపిణీ చెయ్యవలసిన పింఛనుదారుల వివరాలు ( Payment option ) మరియు Pension Amount ( Reports option ) NTR BHAROSA PENSION SCHEME app నందు update చేయడం జరిగింది.
Functionary wise pensions mapped has been enabled in WEA /WWDS logins.
User can login using that login id and check the pensions.

GSWS Employees App V6.7 విడుదల. కొత్తగా Children Without Aadhar మాడ్యూయల్ లొ మార్పులు చేసారు & Work From Survey లొ Migration / Death ఆప్షన్ ఇచ్చారు. అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు. 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
Circular on Pension Disbursement - March 2025.pdf
112.7 KB
Circular on Pension Disbursement - March 2025.pdf #NTRBharosaPension
భారత్, బంగ్లాదేశ్, లావోస్, చైనాల్లోనూ భూప్రకంపనలు.. కోల్‌కతా, మేఘాలయ, మణిపూర్‌లోనూ కంపించిన భూమి
మయన్మార్‌ను వణికించిన మూడు వరుస భూకంపాలు.. 7.7... 6.4... 4.9 తీవ్రతతో వరుస భూ ప్రకంపనలు.. కూలిన చారిత్రక కట్టడాలు.. రోడ్లపైనే భయంభయంగా గడుపుతున్న ప్రజలు.. 15 మంది మృతి, 43 మందికి తీవ్రగాయాలు.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం

*కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్సు (DA) 2 శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డీఏ సవరణ తర్వాత డీఏ 53 శాతం నుంచి 55 శాతానికి పెరగనుంది.*ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలను జూన్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. నోటిఫికేషన్ నంబరు-04/2025 ప్రకారం సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీల పట్టికను త్వరలోనే విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.మద్యం అక్రమాలపై భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే 5 లక్షలు జరిమానా విధిస్తామని తెలిపింది. మరోసారి అదే తప్పు చేస్తే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని నోటిఫికేషన్లో వివరించింది. అదే విధంగా మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించినా ఐదు లక్షల జరిమానా విధిస్తామని పేర్కొంది. ఏపీ ఎక్సైజ్ చట్టం 47-1 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. బార్ లైసెన్సులకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని నోటిఫికేషన్లో తెలిపింది.
✅ *ఈనెల 31న జరగాల్సిన టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ ఎగ్జాము ఏప్రిల్ 1న (మంగళవారం) నిర్వహిస్తామని విద్యా శాఖ అధికారులు ప్రకటించారు.* ఈ నేపథ్యంలో ఈ నెల 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్‌ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి స్పష్టం చేశారు. కాగా పరీక్షల షెడ్యూల్ విడుదల సమయంలోనే చివరి ఎగ్జామ్ తేదీ విషయంలో మార్పు ఉండొచ్చని పేర్కొన్న విషయం తెలిసిందే.
ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీ గడువు ఈనెల 31తో ముగియనుంది. 3 రోజులే అవకాశం ఉండడంతో ఈనెల 30, 31 తేదీల్లోనూ పన్ను వసూళ్ల కౌంటర్లు పనిచేసేలా మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉ.6 నుంచి రా.9 గంటల వరకు కౌంటర్ల వద్ద పన్ను చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.