💥💥 *Tailoring Applications Edit/Delete option provided in Welfare & MPDO / MC Logins*
🔥 *ఏప్రిల్ 3 న జరిగే కేబినెట్ మీటింగులో పీఆర్సీ పై కమిటీ, ఐఆర్ మీద నిర్ణయం వెలువడే అవకాశం*
Der all,
Please note: The task related to *4.54 Children Without Aadhar - Action Taken* has to be completed by PS/WAS. The verification pendency appears only in the old GSWS portal logins for PS/WAS and is not available in the employee mobile app. Please instruct the PSs/WASs accordingly.

NTR Bharosa Pensions - March 2025 Releases.xlsx
2.3 MB
Dear All,,
Please find NTR Bharosa Pension releases for the month of March,2025 to be disbursed on 01.04.2025.
👉 Please inform to your Bank Branch with a request to provide cash on 29.03.2025. #NTRBharosaPension

*నేటి [ 25 ] నుండి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ స్పెషల్ క్యాంపులు.*
*మేలో ‘తల్లికి వందనం' అమలు: చంద్రబాబు*
మే నెలలో విద్యార్థులకు 'తల్లికి వందనం' పథకం అమలు చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. రూ.15 వేల చొప్పున ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికీ అందిస్తామన్నారు. 'పాఠశాలలు తెరిచేలోగానే అకౌంట్లలో డబ్బులు వేస్తాం. రాష్ట్రంలో 2 లక్షల మంది AI ప్రొఫెషనల్స్ను తయారుచేస్తాం. ఇందుకు మైక్రోసాఫ్ట్ ఒప్పందం చేసుకున్నాం. పాలనంతా వాట్సాప్ గవర్నెన్స్లో జరుగుతోంది' అని సీఎం వ్యాఖ్యానించారు. #ThallikiVandanam

GOMs No 46 dt 25 3 2025.pdf
1 MB
Property Tax Waiver off interest on arrears of Property Tax upto the year 2024-2025 as one time measure in Municipalities and Municipal Corporations
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/ULBHHDashboardReport
*💥ULB HH Addition Report Dashboard Link.*

*పాస్టర్ మృతిపై చంద్రబాబు విచారం.. విచారణకు ఆదేశం*
పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ కన్నుమూశారు. అది హత్యేనని, ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తుండటంతో సీఎం స్పందించారు. ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.

Parking Fee Exemption GO AP2025MAUD_MS44_E (1).pdf
38.9 KB
పార్కింగ్ ఫీజు మినహాయింపు GO
Water Bell Initiative Orders.pdf
95.3 KB
ఒంటి పూట బడుల సమయంలో ఎండ వేడి కి గాను ప్రతీ రోజు 3 సార్లు వాటర్ బెల్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ.