VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Spouse New Sanctions.pdf
125.9 KB
No. 2797663/NTRBPS/2025

Sub:- SERP – NTR Bharosa Pension Scheme - FY 2025-26 - Sanction of 71,380 Widow pensions @ Rs.4,000 each under Spouse Pensions category w.e.f. May,2025 payable on 12 th June,2025 - Orders –Issued.
Good Morning to All
25 Pension bills status "Success".
2 bills are in progress.
Amount will be credited shortly.
Please inform all village/ward secretariats
to withdraw cash and update in mobile app.
Summer 2. O loading 🥵

Heat will increase on June 1st week in the East Coast. 40 to 44°C very likely in Coastal Andhra Pradesh, Odisha and West Bengal 🔥
GSWS Employee Mobile App 8.1 Updated to Version
29.05.2025

Implemented yoga module with family authentication.

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
🔥 *AP DSC Hall Ticket 2025 OUT*

👇
🔗 https://apdsc.apcfss.in/
*రేపు (మే 31) రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణి.*
Lr_to_all_Collectors_on_yoga.pdf
93.4 KB
గ్రామ మరియు వార్డు సచివాలయాలలో ఉదయం 6 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు ప్రతిరోజూ యోగా నిర్వహించటకు సంబంధించి ఉత్తరువులు

Everyday Yoga Circular
VOLUNTEER 🤝 CONNECTION
🔥 *AP DSC Hall Ticket 2025 OUT* 👇 🔗 https://apdsc.apcfss.in/
మెగా డీఎస్సీ హాల్ టికెట్లు ఇవాళ అర్ధరాత్రి లోపు ఏ సమయంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం
Yogasanalu.pdf
5.3 MB
యోగాసనాలు ఎలా వేయాలి ? ఏ ఆసనం వేస్తే ఏ ఏ ఉపయోగాలు ఉంటాయి ? ఆసనం వేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ? ఇలా పూర్తి వివరాలు చక్కగా తెలుగులో ఈ పుస్తకంలో ఇవ్వటం జరిగినది.
Pension Payments Started in App From 6.30 AM.
Where as Official Time to Start Payment is 7.00 AM
Use Mantra L1 / Startek L1 Devices to Authenticate Pensioners
ఇవాళ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు సీఎం చంద్రబాబు.. ముమ్మడివరం మండలం సీహెచ్ గున్నేపల్లిలో పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ...
*ఏలూరులో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. కలెక్టరేట్‌లో పని చేసే నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ - Ntv*
🟡 *Budget Update* :

✅ జూన్ 3వ తేదీన జరగనున్న RBI వేలం లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ స్టాక్స్ ని వేలం వేసి రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్లు అప్పు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది.

• *వేలం తేదీ* : జూన్ 3

• *అప్పు* : 7,000 కోట్లు

• *పేమెంట్ వచ్చు తేది* : జూన్ 4 #Budget

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection