VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
2,000 కోట్లు అప్పు.jpg
154.8 KB
✓ జూలై 16 వ తేదీన జరగనున్న RBI వేలం లో స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ స్టాక్స్ ని వేలం వేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్లు అప్పు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది.

✓ ఈ ఒక్క నెలలోనే కూటమి ప్రభుత్వం చేసిన అప్పు 9,000 కోట్లు.

✓ జూన్ 21 - 2 వేలు కోట్లు
✓ జూన్ 28 - 5 వేలు కోట్లు
✓ జూలై 12 - 2 వేలు కోట్లు #Budget

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
అప్పు_3వేలు_కోట్లు_జూలై_31.jpg
201 KB
🟡 *Budget update*

✅ జూలై 30 వ తేదీన జరగనున్న RBI వేలం లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ స్టాక్స్ ని వేలం వేసి రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లు అప్పు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది.

• *వేలం తేదీ* : జూలై 30

• *అప్పు* : 3,000 కోట్లు

• *పేమెంట్ వచ్చు తేది* : జూలై 31

🚨 *ఇప్పటి వరకు అప్పు తీసుకున్న మొత్తం*
👇👇👇
✓ జూన్ 21 - 2 వేలు కోట్లు
✓ జూన్ 28 - 5 వేలు కోట్లు
✓ జూలై 12 - 2 వేలు కోట్లు
✓ జూలై 31 - 3 వేలు కోట్లు #Budget

*Total* : కూటమి ప్రభుత్వం చేసిన అప్పు 12వేలు కోట్లు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
VOLUNTEER 🤝 CONNECTION
అప్పు_3వేలు_కోట్లు_జూలై_31.jpg
మూడు_వేల_కోట్లు_అప్పు_మంజూరు.jpg
120.3 KB
🟡 *ఆంధ్రప్రదేశ్ కు మూడు వేల కోట్లు అప్పు మంజూరు చేసిన రిజర్వ్ బ్యాంక్* #Budget
🟡 *Budget Update* :

✅ ఆగష్టు 27 వ తేదీన జరగనున్న RBI వేలం లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ స్టాక్స్ ని వేలం వేసి రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లు అప్పు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది.

• *వేలం తేదీ* : ఆగష్టు 27

• *అప్పు* : 3,000 కోట్లు

• *పేమెంట్ వచ్చు తేది* : ఆగష్టు 28 #Budget

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
💰 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వివరణ ప్రకారం ఈరోజు(అక్టోబర్ 1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలును అప్పుగా పాడినట్లు సమాచారం.

💰 వీటిని 3-10-2024 నాడు బ్యాంకు పని వేళల్లో వారి కేంద్ర కార్యాలయం ముంబై మరియు ప్రాంతీయ కార్యాలయాల ద్వారా బదిలీ చెయ్యడం జరుగుతుంది. #Budget

🟩 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💰 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వివరణ ప్రకారం నిన్న(అక్టోబర్ 29) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలును అప్పుగా పాడినట్లు సమాచారం.

💰 దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీల వేలం ద్వారా తెచ్చిన అప్పు రూ. 50,000 కోట్లకు చేరింది. #Budget

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟡 *Budget Update* :

✅ జూన్ 3వ తేదీన జరగనున్న RBI వేలం లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ స్టాక్స్ ని వేలం వేసి రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్లు అప్పు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది.

• *వేలం తేదీ* : జూన్ 3

• *అప్పు* : 7,000 కోట్లు

• *పేమెంట్ వచ్చు తేది* : జూన్ 4 #Budget

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection