దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు.. 2,700 కోవిడ్ కేసులు, ఏడు మరణాలు నమోదు.. మే 25 తర్వాత ఐదు రెట్లు పెరిగిన పాజిటివ్ కేసులు.. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో తీవ్రత అధికం, కేరళ-1,147, మహారాష్ట్ర-424, ఢిల్లీ-294 కేసులు
ఢిల్లీలో కోవిడ్ తో రెండో మరణం.. కరోనాతో 60 ఏళ్ల మహిళ మృతి.. దేశంలో ఇప్పటి వరకు 22 కోవిడ్ మరణాలు..
Pending Pensions To Be Disbursed Is Opened To All Functionary Logins
*జూన్ 1 నుంచి ఫెయిర్ ప్రైస్ షాపులు తిరిగి ప్రారంభం*
రాష్ట్రవ్యాప్తంగా 29,760 ఫెయిర్ ప్రైస్ దుకాణాలు జూన్ 1 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ X లో ట్వీట్ చేశారు.
ఈ షాపులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఉదయం 8AM–12PM, సాయంత్రం 4PM–8PM వరకు తెరిచి ఉంటాయి. దీనివల్ల 1 కోటి 46 లక్షల కార్డు దారులకు లబ్ధి చేకూరనుంది.

ఏఎస్ పేట మండలం జమ్మవరం గ్రామ సచివాలయం పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కాకర్లపాడు గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కు సంబంధించిన ఎకరా 78 సెంట్లు భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసుకున్నాడు. అయితే పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసి ఇచ్చేందుకు వీఆర్వో గంగాధర్ 15000 డిమాండ్ చేశారు. ఈ క్రమంలో లంచం ఇచ్చేంత స్తోమత లేకపోవడంతో అశోక్ కుమార్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్క ప్రణాళికతో అశోక్ కుమార్ వద్దనుండి డబ్బులు తీసుకుంతుండగా వీఆర్వో గంగాధర్‌ను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
_Received as forwarded_ 🙏
_Received as forwarded_ 🙏
🌾 *ఏపీ రేషన్ అప్డేట్* :
➥ దివ్యాంగులు, వృద్ధులకు ఇంటివద్దకే రేషన్ పంపిస్తారు.
➥ రేషన్ సరకులు వద్దనుకుంటే DBT పద్ధతిలో నగదు ఇస్తామని ప్రకటన ప్రభుత్వం చేసింది .
➥ రేషన్ షాపులు జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజూ 8am-12pm, 4pm-8 మధ్య పనిచేస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

ఏపీలో షాపుల దగ్గరే రేషన్ సరుకుల పంపిణీ. పిఠాపురం 18వ వార్డులో రేషన్ పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల. ప్రతి నెల ఒకటి నుంచి 15 వరకు రెండు పూటల సరుకుల పంపిణీ. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే డోర్ డెలవరీ.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మే 2025 శాలరీ బిల్స్ కు బ్యాచ్ నంబర్స్ ఆలౌట్ అయ్యాయి. సాలరీస్ రేపు ఉదయం నుండి క్రెడిట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది.
Trainer to Citizen Mapping User Manual - Yogandhra .pptx.pdf
778.3 KB
Trainer to Citizen Mapping Proces
VOLUNTEER 🤝 CONNECTION
Trainer to Citizen Mapping User Manual - Yogandhra .pptx.pdf
Trainers List Not Displaying Right Now
*తల్లికి వందనం రూ.15,000*
'తల్లికి వందనం' పథకాన్ని జూన్ నెలలోనే ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 నగదు జమ చేయనుంది. అయితే, ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్‌తోపాటు ఎన్పీసీఐతో జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇందు కోసం పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలి.

*ఆధార్ అప్డేట్ను ఫ్రీగా ఇలా చేసుకోవచ్చు..!*
ఏళ్ల తరబడి ఆధార్‌ని అప్డేట్ చేసుకోలేదా?. అయితే ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం జూన్ 14 వరకు ఉంది. గత 10 ఏళ్లుగా ఎలాంటి అప్డేట్ చేయనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని UIDAI సూచించింది. దీనికి my Aadhaar వెబ్సైట్ (https://myaadhaar.uidai.gov.in) ద్వారా OTP సాయంతో లాగిన్ కావాలి. అడ్రెస్, ఐడెంట్టిటీ ఆధారిత పత్రాలను అప్లోడ్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు.

Dear All,
Please Complete all the works by 10.06.2025 EOD.
1.Unpaid Remarks Capture.
2.Death pensioners Verification(PS/WAS Login)
3.Transfers, Roll Backs.
4.DBT for Students.( Disabled students studying outside AP )
5.If any Court Cases Pending
6.Any Other Grievances.
7.Any Bank accounts Changes
All Screens will be closed (MPDO&MC logins @5:00 PM and APO/PD Logins @5:30 PM) on 10.06.2025. Please complete before 10th EOD.

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద చేసే అన్ని దరఖాస్తుల ఈ-మెయిల్ ధ్రువీకరణను జూన్ 16 నుంచి వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) ద్వారా అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం అధికారిక వెబ్సైట్లో వ్యక్తి గత, శిక్షణా విభాగం కింద సోమవారం ప్రచురితమైన ఓ సందేశంలో పేర్కొంది. దరఖాస్తుదారుల వివరాలను గోప్యంగా ఉంచడం, సమాచార భద్రతను మెరుగుపరచడంతో పాటు పోర్టల్ సైబర్ సెక్యూరిటీ ప్రేమ ర్క్ ను బలోపేతం చేయడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.