Service Verification Certificate.pdf
130.9 KB
Service Verification Certificate.pdf
Summer 2. O loading 🥵
Heat will increase on June 1st week in the East Coast. 40 to 44°C very likely in Coastal Andhra Pradesh, Odisha and West Bengal 🔥
Heat will increase on June 1st week in the East Coast. 40 to 44°C very likely in Coastal Andhra Pradesh, Odisha and West Bengal 🔥
GSWS Employee Mobile App 8.1 Updated to Version
29.05.2025
Implemented yoga module with family authentication.
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
29.05.2025
Implemented yoga module with family authentication.
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
Lr_to_all_Collectors_on_yoga.pdf
93.4 KB
గ్రామ మరియు వార్డు సచివాలయాలలో ఉదయం 6 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు ప్రతిరోజూ యోగా నిర్వహించటకు సంబంధించి ఉత్తరువులు
Everyday Yoga Circular
Everyday Yoga Circular
VOLUNTEER 🤝 CONNECTION
🔥 *AP DSC Hall Ticket 2025 OUT* 👇 🔗 https://apdsc.apcfss.in/
మెగా డీఎస్సీ హాల్ టికెట్లు ఇవాళ అర్ధరాత్రి లోపు ఏ సమయంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం
Yogasanalu.pdf
5.3 MB
యోగాసనాలు ఎలా వేయాలి ? ఏ ఆసనం వేస్తే ఏ ఏ ఉపయోగాలు ఉంటాయి ? ఆసనం వేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ? ఇలా పూర్తి వివరాలు చక్కగా తెలుగులో ఈ పుస్తకంలో ఇవ్వటం జరిగినది.
Pension Payments Started in App From 6.30 AM.
Where as Official Time to Start Payment is 7.00 AM
Where as Official Time to Start Payment is 7.00 AM
ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సీఎం చంద్రబాబు.. ముమ్మడివరం మండలం సీహెచ్ గున్నేపల్లిలో పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ...
*ఏలూరులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. కలెక్టరేట్లో పని చేసే నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ - Ntv*
🟡 *Budget Update* :
✅ జూన్ 3వ తేదీన జరగనున్న RBI వేలం లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ స్టాక్స్ ని వేలం వేసి రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్లు అప్పు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది.
• *వేలం తేదీ* : జూన్ 3
• *అప్పు* : 7,000 కోట్లు
• *పేమెంట్ వచ్చు తేది* : జూన్ 4 #Budget
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🔴 *Citizen Self Ekyc* :: https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/CitizenSelfEkyc
రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా 29,796 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ.. జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీకి సిద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,74,057 మంది దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరుకులు పంపిణీ-మంత్రి నాదెండ్ల మనోహర్
ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు.. ప్రతిరోజు రెండు సెషన్లుగా డీఎస్సీ నిర్వహణ.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్