*నేటి నుంచి ‘విద్యార్థి మిత్ర కిట్' 🎒👞📚 లు పంపిణీ.*
☛ ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు పునఃప్రారంభమయ్యే రోజునే ఈ నెల 12వ తేదీ నుంచే స్టూడెంట్లకు 'విద్యార్థి మిత్ర కిట్'లు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
☛ ఈ నెల 20లోపు పంపిణీ పూర్తికావాలని హెచ్ఎమ్ లకు సూచించింది.
☛ దీంతో అధికారులు ఇప్పటికే మండలాలకు వస్తువులను చేరవేశారు. యూనిఫామ్, బెల్ట్, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, బ్యాగ్, బూట్లు, సాక్సులు, డిక్షనరీ కిట్‌లో ఉంటాయి.
☛ ఒక్కో కిట్‌కు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,279 ఖర్చు చేస్తోంది.
☛ స్కూల్ కిట్ల పంపిణీ *"సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్"* అనే పథకం పేరుతో ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

VS_WS Data Proformas 2A_2B_2C (1).xlsx
21.8 KB
*Aadham Andhra New proforma*
*ఏపీ సేవా పోర్టల్ పునరుద్ధరణ..యధావిధిగా సేవలు కొనసాగింపు*
▪️ *దృవీకరణ పత్రాల సేవలు అందుబాటులోకి..*
రాష్ట్రవ్యాప్తంగా ఏపీ సేవా పోర్టల్ సర్వీసులను జీఎస్.డబ్ల్యూఎస్ అధికారులు పునరుద్ధరించారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ సేవ పోర్టల్ అప్డేడేట్ చేసేందుకు నాలుగురోజుల పాటు జీఎస్.డబ్ల్యూఎస్ శాఖ నిలిపివేసింది. శనివారం ఉదయం నుంచి గ్రామ, వార్డు సచివాల యాల్లో అందించే సేవలు నిలిచిపోయాయి. పనులు పూర్తికావడంతో బుధవారం ఉదయం నుంచి యధావిధిగా సేవలు పునరుద్ధరణ జరిగింది. దీంతో ఆదాయ ధ్రువీకరణ పత్రం, సమగ్ర ధ్రువీకరణ పత్రం, భూమి మ్యూటేషన్లు, రేషన్, బియ్యం కార్డులు, ఇళ్లు, స్థల పట్టాలు, వృద్ధాప్య ధ్రువీకరణ పత్రాలు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, రెవెన్యూ వాటర్ ట్యాక్స్, పట్టణ పరిపాలన సంబంధిత సేవలు, మత్స్యశాఖ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

తల్లికి వందనము ఇచ్చిన జీవో ప్రకారం ఈరోజు(జూన్ 12) సాయంత్రం లోపు *తల్లికి వందనం పథకానికి* సంబంధించి Eligible మరియు Ineligible లిస్టులను NBM పోర్టల్ లో పొందుపరిచే అవకాశం కలదు.
⭕ *గమనిక* :
*GOMS NO 26 ప్రకారం తల్లికి వందనం పథకం కి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక స్కూల్ / కాలేజీలో ఎంటర్ చేసిన డేటా ఆధారంగా మాత్రమే ఉంటుంది.* #ThallikiVandanam

🤷♀️ *తల్లికి వందనం 13 వేలు జమ.. 2 వేలు అభివృద్ధి పనుల కోసం మినహాయింపు*
▪️తల్లికి వందనం పథకం విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేల నగదు జమ.
▪️ప్రతి విద్యార్థి నుంచి రూ.2 వేల మినహాయింపు.
▪️స్కూళ్లు, కాలేజీల అభివృద్ధి పనుల కోసం... మినహాయించిన నిధులను వినియోగించనున్న ప్రభుత్వం.
▪️కలెక్టర్ ఆధ్వర్యంలోని ఖాతాలో జమచేయనున్న సర్కార్. #ThallikiVandanam

✅ *తల్లికి వందనం మొత్తం అమౌంట్ లో ప్రతి విద్యార్థి నుండి 2000/- స్కూల్ మెయింటైన్ ఫండ్ కోసం తగ్గించబడుతుంది.* #ThallikiVandanam
🌧️ *Heavy rains in Karnataka. Flood to increase in Krishna river during next 2 days ‼️*
🔘 *పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఇవాళ(జూన్ 12) విడుదల కానున్నాయి. సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు*
G_O_MS_NO_5_RATIONALISATION_AND_CATEGORISATION_OF_FUNCTIONARIES.pdf
265.2 KB
*GSWS శాఖ – గ్రామ/వార్డు సచివాలయాలు - ఉద్యోగుల హేతుబద్ధీకరణ & వర్గీకరణ మరియు సచివాలయాల వర్గీకరణ ఆధారంగా ఉద్యోగుల నియామకం & బదిలీలు – ఉత్తర్వులు జారీ చేయబడినవి.*
✅ *Principles for Positioning and Transfers of Functionaries*
*GO*👇
https://t.me/VolunteerConnection/17226
*GO*👇
https://t.me/VolunteerConnection/17226
*!! Update on Thalliki Vandanam - 2025 !!*
Dear All,
👉 తల్లికి వందనం పథకం - 2025 కు సంబందించి, అర్హులు మరియు అనర్హుల జాబితా ను Beneficiary Management portal _ WEA/WWDS/DA/WEDPS login నందు provide చేయడం జరిగినది.
👉 Beneficiary Management portal login open చేసిన తరువాత "Reports Module - BM Reports" option పైన click చేసిన తరువాత, Scheme Year : 2025-26, Scheme Name :: Thalliki Vandanam select type : Secretariat అని select చేసుకొని,,
🔘 R3. Final Reports
☑️ R3.1 Final Eligible List
🟡 R3.2 Final Ineligible List
Thalliki Vandanam-2025 list's download చేసుకొని, *వెంటనే సచివాలయం యందు ప్రదర్శించాలి.*
⚪ *NOTE* :: Final Eligible list నందు NPCI status inactive గా వున్న లబ్ధిదారులు, వెంటనే NPCI link చేయించుకోవాలని తెలియజేయగలరు. #ThallikiVandanam
⏬ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 ⏬
https://t.me/VolunteerConnection/17213

✰ 𝐂𝐡𝐞𝐜𝐤 𝐍𝐏𝐂𝐈 [𝐁𝐚𝐧𝐤 - 𝐀𝐚𝐝𝐡𝐚𝐚𝐫] 𝐋𝐢𝐧𝐤 𝐒𝐭𝐚𝐭𝐮𝐬
👇🏿👇🏿
🔗 https://www.npci.org.in/
[ Open Link --> Consumer --> BASE --> Aadhaar Mapped Status ] #NPCI

⭕ *గ్రామా / వార్డు సచివాలయ ఉద్యోగులకు సొంత మండలం లొ పోస్టింగ్ ఉండదు. తప్పనిసరిగా SR లొ నమోదు చేసిన మండలం కాకుండా వేరే ఏ మండలం లొ అయిన బదిలి అవ్వవచ్చు. ఇక మే 31, 2025 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు తప్పనిసరి బదిలీ. మిగతా వారికి ఐచికం.*
⭕ *జూన్ 30 - గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు చివరి తేదీ*