🏦 *మీ బ్యాంకు ఖాతా కు - మీ ఆధార్ కార్డు లింక్ అయ్యిందో? లేదో? తెలుసుకునే విధానం* ::
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
☛ మొదట కింద ఇవ్వబడున లింక్ పై క్లిక్ చేయాలి.
👇
[ https://resident.uidai.gov.in/bank-mapper ]

👆
☛ AADHAAR NUMBER వద్ద మీ 12 డిజిట్ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
☛ సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేయాలి.
☛ Send OTP పై క్లిక్ చేయాలి.
☛ మీ ఆధార్ కు లింక్ ఐన మొబైల్ నెంబర్ కు 6 డిజిట్ల OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చేయాలి.
☛ *Bank Linking Status* వద్ద *Active* ఉన్నట్టు అయితే లింక్ అయినట్టు, ఖాళీగా ఉంటే లింక్ అవ్వనట్టు అర్థం. #NPCI
↗️ అందరికి షేర్ చేయండి ↖️
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection

User manual_NBM_NPCI Action taken modue_26102024.pdf
846.3 KB
✅ *NPCI Inactive డేటా ను NBM పోర్టల్ లొ సబ్మిట్ చేయు విధానం*👆👆 #NPCI
🛑 *15 లోగా బ్యాంకు, ఆధార్ వివరాలు ఎన్ పీసీఐతో లింక్*
✅ రాష్ట్రంలో 18 ఏళ్ల దాటిన ప్రతి వ్యక్తి బ్యాంక్ ఖాతా, ఆధార్ వివరాలను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో అనుసంధానం చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
✅ నవంబర్ 15 లోగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్ర క్రియ పూర్తి చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. #NPCI
🟡 *NPCI Inactive డేటా ను NBM పోర్టల్ లొ సబ్మిట్ చేయు విధానం - PDF*
👇👇
https://t.me/VolunteerConnection/15238

Letter to District Collector on NPCI activation.pdf
389.8 KB
Dear All,
Please find the DO letter addressed to all the District collectors on #NPCI Activation.
Please instruct all the secretariat staff to expediate the activation process.

💥 *NPCI Inactive Action : Village/ Ward Secretariart staff shall visit the beneficiary & inform to map aadhar with account or to open new account to make the NPCI status active.*
💥 *గ్రామ/ వార్డు సెక్రటేరియట్ సిబ్బంది లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి వారి బ్యాంక్ అకౌంట్ నెంబరుకు - ఆధార్ నంబర్ కు లింక్ చేయమని (లేదా) క్రొత్త అకౌంట్ తెరిచి #NPCI చేయించుకోవాలని తెలియజేయగలరు.*
🧾 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/15334
🔍 *ఆధార్ NPCI మ్యాపింగ్ స్టేటస్ లింక్*
https://resident.uidai.gov.in/bank-mapper

✅ *WEA/ WWDS వారికి గమనిక*
1️⃣. రాష్ట్రములో 18 సంవత్సరాలకు పైన వయస్సు కలిగిన ప్రతీ సిటిజెన్ కూడా వారి యొక్క బ్యాంకు / పోస్టల్ అకౌంట్ నకు NPCI link ను active చేయించుకోవాలి.
2️⃣. రాష్ట్రములో వున్న మొత్తం హౌస్ హోల్డ్ మెంబెర్స్ వివరాలను NPCI data తో వెరిఫై చేసి, NPCI లింక్ inactive గా వున్న సిటిజెన్స్ జాబితాను, NBM portal - WEA/ WWDS login *"NPCI Status Report"* నందు enable చేయడం జరిగింది.
3️⃣. WEAs/ WWDS అందరూ కూడా వెంటనే, మీ యొక్క NBM login నందు NPCI inactive సిటిజెన్స్ లిస్ట్ check చేసుకొని, inactive list నందు వున్న ప్రతీ citinzen ను సందర్శించి వెంటనే NPCI లింక్ ను activate చేయించుకోవాలని తెలియజేయాలి.
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15334
4️⃣. సిటిజెన్స్ వారి యొక్క బ్యాంకు/ పోస్టల్ అకౌంట్ నకు NPCI లింక్ activate చేయించుకున్న తరువాత, సంబంధిత WEAs/ WWDS _ NBM login
NPCI Module - *"NPCI Inactive Action Taken"* నందు update చెయ్యాలి.
5️⃣. NPCI inactive గా వున్న citizens అందరితోనూ *"2024 నవంబర్ 15వ తేదీ లోపు"* కచ్చితంగా NPCI link activate చేయించి, NBM నందు update చెయ్యాలి. #NPCI

ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు / ఇతర బ్యాంకు వారు కొత్త బ్యాంకు ఖాతా లు ఓపెన్ [ NPCI లింక్ తో ] చేయటకు గ్రామా / వార్డు సచివాలయ స్థాయిలో క్యాంపు లు నిర్వహించనున్నారు. వారికి సహకరించి, NPCI Inactive లొ ఉన్న వారిని ఆ క్యాంపు కు తీసుకువచ్చి, వారిచే కొత్త బ్యాంకు ఖాతా ఓపెన్ చేయించగలరు. ఆయా లిస్ట్ లు వాలంటీర్ క్లస్టర్ల వారీగా WEA / WWDS వారి NBM లాగిన్ లొ NPCI Action Taken ఆప్షన్ లొ కనిపిస్తాయి. #NPCI
🛑 *ఆధార్ కార్డుకు ≈ ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో తెలుసుకునే విధానము* :
*Step 1* : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి (లేదా) Aadhar NPCI link అని గూగుల్ లో సెర్చ్ చేసిన కనిపిస్తుంది.
[ https://resident.uidai.gov.in/bank-mapper ]
*Step 2* : Login పైన క్లిక్ చేయవలెను
*Step 3* : Aadar Number, Captcha Code ఎంటర్ చేసిన తరువాత OTP సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాలి.
*Step 4* : Bank Seeding Status అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
*Step 5* : "Congratulation! Your Aadhaar - Bank Mapping has been done" అని చూపిస్తే బ్యాంకు అకౌంట్ ఆధార్ లింక్ అయినట్టు.
▪️ Bank Seeding Status - *Active* లో ఉంటే లింక్ అయ్యినట్టు...
• Bank Seeding Date లొ ఏ రోజు లింక్ అయినదో చూపిస్తుంది.
• Bank వద్ద ఏ బ్యాంకు కు లింక్ అయినదో చూపిస్తుంది.
▪️Bank Seeding Status - *InActive* లో ఉంటే లింక్ కానట్టు అని అర్థం. #NPCI
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :

✅ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి అప్పగించిన పనులు పూర్తయ్యే వరకు ఏ ఇతర పనులకు వారిని నిమగ్నం చేయవద్దని కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేశారు.
✅ తేది 30-11-2024న లేదా అంతకు ముందే ఈ కింది కార్యకలాపాలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
1. జియో-ట్యాగింగ్ మరియు రాష్ట్రంలోని అన్ని ఇంటి చిత్రాలను సంగ్రహించడం.
2. NPCIతో అన్ని పౌరుల బ్యాంక్ ఖాతాల మ్యాపింగ్.
3. నివాసాలు, గ్రామ పంచాయతీలు మరియు రెవెన్యూ గ్రామాలతో గృహ సమూహాలను మ్యాపింగ్ చేయడం.
4. మిస్సింగ్ పౌరులను గృహ డేటాబేస్కు చేర్చడం. #GSWSStaff #HHGeoLocation #NPCI #MissingCitizenidentification
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/15632

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🛑 *ఆధార్ కార్డుకు ≈ ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో తెలుసుకునే విధానము* :
*Step 1* : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి (లేదా) Aadhar NPCI link అని గూగుల్ లో సెర్చ్ చేసిన కనిపిస్తుంది.
[ https://resident.uidai.gov.in/bank-mapper ]
*Step 2* : Login పైన క్లిక్ చేయవలెను
*Step 3* : Aadar Number, Captcha Code ఎంటర్ చేసిన తరువాత OTP సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాలి.
*Step 4* : Bank Seeding Status అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
*Step 5* : "Congratulation! Your Aadhaar - Bank Mapping has been done" అని చూపిస్తే బ్యాంకు అకౌంట్ ఆధార్ లింక్ అయినట్టు.
▪️ Bank Seeding Status - *Active* లో ఉంటే లింక్ అయ్యినట్టు...
• Bank Seeding Date లొ ఏ రోజు లింక్ అయినదో చూపిస్తుంది.
• Bank వద్ద ఏ బ్యాంకు కు లింక్ అయినదో చూపిస్తుంది.
▪️Bank Seeding Status - *InActive* లో ఉంటే లింక్ కానట్టు అని అర్థం. #NPCI
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*Step 1* : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి (లేదా) Aadhar NPCI link అని గూగుల్ లో సెర్చ్ చేసిన కనిపిస్తుంది.
[ https://resident.uidai.gov.in/bank-mapper ]
*Step 2* : Login పైన క్లిక్ చేయవలెను
*Step 3* : Aadar Number, Captcha Code ఎంటర్ చేసిన తరువాత OTP సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాలి.
*Step 4* : Bank Seeding Status అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
*Step 5* : "Congratulation! Your Aadhaar - Bank Mapping has been done" అని చూపిస్తే బ్యాంకు అకౌంట్ ఆధార్ లింక్ అయినట్టు.
▪️ Bank Seeding Status - *Active* లో ఉంటే లింక్ అయ్యినట్టు...
• Bank Seeding Date లొ ఏ రోజు లింక్ అయినదో చూపిస్తుంది.
• Bank వద్ద ఏ బ్యాంకు కు లింక్ అయినదో చూపిస్తుంది.
▪️Bank Seeding Status - *InActive* లో ఉంటే లింక్ కానట్టు అని అర్థం. #NPCI
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*🙏 మీకు అవసరం ఉంటె తప్పా రూ. 1500/- స్కీమ్ కీ అకౌంట్ అవసరం లేదు.* మీ పాత అకౌంట్ ఉన్న సరిపోతుంది... ఐతె NPCI LINK అయ్యి ఉండాలి.. 👇
*🔗 NPCI స్టేటస్*
https://resident.uidai.gov.in/bank-mapper
✅ *NPCI స్టేటస్ విధానం*
https://t.me/VolunteerConnection/15657 #NPCI

✰ 𝐂𝐡𝐞𝐜𝐤 𝐍𝐏𝐂𝐈 [𝐁𝐚𝐧𝐤 - 𝐀𝐚𝐝𝐡𝐚𝐚𝐫] 𝐋𝐢𝐧𝐤 𝐒𝐭𝐚𝐭𝐮𝐬
👇🏿👇🏿
🔗 https://www.npci.org.in/
[ Open Link --> Consumer --> BASE --> Aadhaar Mapped Status ] #NPCI