VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
✅ *Salary bills e- kuber కు వెళ్లాయి. జీతాలు జమ కావచ్చు.* #GSWSStaff
సచివాలయ_వ్యవస్థలో_సమూల_మార్పులు.pdf
3.5 MB
✅ *సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు (03.12.24)* #GSWSStaff
🛑 *ఉద్యోగుల జీతాలు జమ కావడం ప్రారంభమయ్యాయి. చెక్ చేసుకోగలరు.* #GSWSStaff
*బయోమెట్రిక్ వేయని సచివాలయ సిబ్బంది. 15వేల మందికి షోకాజ్ నోటీసులు జారీ.* #GSWSStaff #attendance
*01.12.2024 వ తేదీ నుండి Attendance App నందు In time మరియు Out time రెండు capture చేసిన సందర్బంలో మాత్రమే HRMS నందు హాజరు అయినట్టు పరిగణించడం జరుగుతుంది. లేనిచో _హాజరు కానట్టు ( సెలవు ) గా_ పరిగణించడం జరుగుతుంది.* #GSWSStaff #attendance
🛑 *గ్రామ/ వార్డు సచివాలయం సిబ్బంది యొక్క అటెండెన్స్ యాప్ అప్డేట్*

• క్రొత్తగా రిలీజ్ ఐన GSWS అటెండన్స్ యాప్ వెర్షన్ 2.2.1 లో ఉదయం 10:30 లోపు మాత్రమే అటెండన్స్ తీసుకుంటుంది.

• అలాగే సాయంత్రం 5 తరువాత ఖచ్చితంగా బయోమెట్రిక్ వేయాలి.

• అప్పుడే ఒక రోజు పూర్తి వేతనం వస్తుంది.

• ఉదయం ఒకసారి వేసి సాయంత్రం వేయకపోతే ఆ రోజు CL గా పరిగనింపబడుతుంది. #GSWSStaff #Attendance

📱 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕𝟐.𝟐.𝟏 𝐀𝐩𝐩 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
Media is too big
VIEW IN TELEGRAM
*గ్రామ/ వార్డ్ సచివాలయం వ్యవస్థను వీలైనంత మట్టుకు సక్రమముగా ఉపయోగించుకోండి. - సీఎం చంద్రబాబు* #GSWSStaff
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🛑 *రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు*

విశాఖపట్నం ≈ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో చేసిన కార్పొరేటర్ కాకి గోవింద రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సచివాలయ ఉద్యో గులు గురువారం సాయంత్రం గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. సచివాలయ ఉద్యోగులకు ఏం పనిలేదని, ఖాళీగా ఉంటున్నారని ఆయన అనడంపై ఉద్యోగులు మండిపడ్డారు. కార్పొరేటర్ వెంటనే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ చేశారు. రోజంతా తమతో కలిసి విధి నిర్వహణలో పాల్గొంటే తాము ఏం చేస్తున్నామో తెలుస్తుందని అన్నారు. #GSWSStaff
🛑 *GSWS Employee Mobile App 4.8 Updated to Version 13.12.2024*

▪️ *Added Others EKYC module*

✅ *Playstore Link*👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor #GSWSStaff
🛑 *GSWS Employee Mobile App 4.9 Updated to Version 17.12.2024*

▪️ *Others Ekyc Module added*

✅ *Playstore Link*👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor #GSWSStaff
▪️ *ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ యాప్*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

▪️ *PACS EKYC యుజర్ మన్యువల్*
https://t.me/VolunteerConnection/15940

▪️ *PACS EKYC రిపోర్ట్ లింక్*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeneralEKYCReport #PACS #GSWSStaff
*Subject: Submission of Educational Qualifications of Functionaries - Secretariate Wise* #GSWSStaff
🟡 *బయోమెట్రిక్ హాజరు విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు* #GSWSStaff #Attendance
Community Assets User Manual.pdf
10.9 MB
✅ *కమ్యూనిటీ అసెస్ట్ యూజర్ మన్యువల్* #CommunityAssets #GSWSStaff
🛑 *GSWS Employee Mobile App 5.0 Updated to Version 20.12.2024*

▪️ *Community Assets module added*

✅ *Playstore Link*👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor #GSWSStaff
▪️ *ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ యాప్*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

▪️ *PACS EKYC యుజర్ మన్యువల్*
https://t.me/VolunteerConnection/15968

▪️ *PACS EKYC రిపోర్ట్ లింక్*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeneralEKYCReport #PACS #GSWSStaff
✅ *Salary bills info* : డిసెంబర్ నెల శాలరీ బిల్స్ *Waiting for fund clearance* దశలో ఉన్నవి. కావున ఈరోజు Salaries Credit కావు. రేపు ఈ కుబేర్ కి చేరుకుని, రేపే శాలరీస్ క్రెడిట్ అయ్యే అవకాశం కలదు. #GSWSStaff
VOLUNTEER 🤝 CONNECTION
✅ *Salary bills info* : డిసెంబర్ నెల శాలరీ బిల్స్ *Waiting for fund clearance* దశలో ఉన్నవి. కావున ఈరోజు Salaries Credit కావు. రేపు ఈ కుబేర్ కి చేరుకుని, రేపే శాలరీస్ క్రెడిట్ అయ్యే అవకాశం కలదు. #GSWSStaff
డిసెంబర్ నెల శాలరీ బిల్స్ ఈ కుబేర్ కి చేరుకున్నవి ,ఈరోజు అర్ధరాత్రికి లేదా రేపు ఉదయం శాలరీస్ క్రెడిట్ అయ్యే అవకాశం కలదు. #GSWSStaff
🛑 *GSWS Employee Mobile App 5.1 Updated to Version 02.01.2025*

▪️ *Community Assets module added*

✅ *Playstore Link*👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor #GSWSStaff