🟤 𝐈𝐦𝐩 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞𝐬 𝐃𝐨𝐜𝐬
📃 𝐋𝐏𝐂
📃 𝐍𝐨𝐧 𝐃𝐫𝐚𝐰𝐥 𝐂𝐞𝐫𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐞
📃 𝐍𝐨 𝐂𝐡𝐚𝐫𝐠𝐞 𝐍𝐨 𝐃𝐮𝐞 𝐂𝐞𝐫𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐞
📃 𝐒𝐩𝐨𝐮𝐬𝐞 𝐂𝐞𝐫𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐞
📃 𝐒𝐚𝐭𝐢𝐬𝐟𝐚𝐜𝐭𝐨𝐫𝐲 𝐂𝐞𝐫𝐭𝐢𝐟𝐜𝐚𝐭𝐞
📃 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐀𝐮𝐭𝐡𝐫𝐢𝐳𝐚𝐭𝐢𝐨𝐧
📃 𝐍𝐨 𝐂𝐚𝐬𝐞 𝐅𝐨𝐫𝐦
https://t.me/VolunteerConnection/17304?single

*"తల్లికి వందనం పథకం"* లో 300 యూనిట్ల కన్నా ఎక్కువ యూనిట్లు వచ్చినందువలన *"అనర్హుల జాబితాలో పేరు ఉన్నవారు"* గమనించండి. వాస్తవంగా గడిచిన 12 నెలలలో సరాసరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాప్తికి ఇంట్లో ఉన్న వారందరి పేరుపై ఉన్న మీటర్ల యూనిట్లు 300 కన్నా తక్కువ ఉండి, *"అనర్హుల జాబితాలో 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉంది"* అని వచ్చిన వారికి ఆటోమేటిగ్గా వివరాలు రానున్న రెండు రోజుల్లో అప్డేట్ అయ్యి వారి పేర్లు అర్హుల జాబితాలోకి రావడం జరుగును. తరువాత వారికి పేమెంట్ అవుతుంది. నిజముగా 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే వారు అర్జీ గ్రీవెన్స్ పెట్టుకున్న ఎటువంటి ఉపయోగం ఉండదు. #ThallikiVandanam
*కరెంట్ మీటర్ లింక్ తీయుటకు సంబంధించి :*
1. కరెంటు మీటరు ఆధార్ నెంబర్‌కు డి సీడింగ్ చేయు సమయంలో చాలా సచివాలయాలలో సరిగా పనిచేయటం లేదని కంప్లైంట్ పెడుతున్నారు.
2. సర్వీస్ ప్రారంభం నుండి సర్వీస్ పూర్తి చేయుట మొత్తం కూడా త్వరగా చేసినట్లయితే ఆ సర్వీస్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా స్పీడ్ గా ఉండాలి. మొబైల్లో కాకుండా కంప్యూటర్లో మాత్రమే ఈ సర్వీస్ చేయండి.
3. ఎవరికైతే ఆధార్‌కు కరెంటు మీటరు లింక్ తప్పించాలో వారు బయోమెట్రిక్ లేదా ఐరిష్ లేదా ఓటీపీ చెప్తే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది తరువాత సంబంధిత ఎలక్ట్రికల్ ఏఈ వారు తుది ఆమోదం చేయాల్సి ఉంటుంది.
4. దీనికిగాను గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారులు / వార్డు సచివాలయంలో వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారులు వారి యొక్క బెనిఫిషరీ మేనేజ్మెంట్ వెబ్సైట్ లాగిన్ లో ముందుగా అర్జీ నమోదు చేసి అర్జీ నెంబర్‌తో డి సీడింగ్ చేయాల్సి ఉంటుంది.

🟡 *తల్లికి వందనం eKYC సమాచారం :*
*విషయం : చనిపోయిన తల్లి లేదా పిల్లల వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణ*
*GSWS Employees App V8.4 లొ Other Department eKYC లొ Thalliki Vandanam ఇవ్వటం జరిగింది. అందులో చనిపోయిన తల్లి లేదా పిల్లల ధ్రువీకరణ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణకు సంబంధించి సచివాలయ పరిధిలో క్లస్టర్ల వారిగా పెండింగ్ ఉన్న పేర్లు కనిపిస్తాయి అందులో ఉన్న వివిధ రకముల రంగులకు అర్థమేంటో ఫోటో లొ చూడండి.*

A.C. Bills రూపంలో సచివాలయానికి రూ.5000/- చొప్పున అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు నిర్వహణకు మండల / మున్సిపాలిటీ లకు బడ్జెట్ నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం. వీటికి సంబంధిత బిల్స్ & Utilisation సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం విడుదల చేసిన వీడియో #ThallikiVandanam
🟡 *తల్లికి వందనం eKYC సమాచారం :*
*విషయం : చనిపోయిన తల్లి లేదా పిల్లల వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణ*
*GSWS Employees App V8.4 లొ Other Department eKYC లొ Thalliki Vandanam ఇవ్వటం జరిగింది. అందులో చనిపోయిన తల్లి లేదా పిల్లల ధ్రువీకరణ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణకు సంబంధించి సచివాలయ పరిధిలో క్లస్టర్ల వారిగా పెండింగ్ ఉన్న పేర్లు కనిపిస్తాయి అందులో ఉన్న వివిధ రకముల రంగులకు అర్థమేంటో ఫోటో లొ చూడండి.*
*విషయం : చనిపోయిన తల్లి లేదా పిల్లల వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణ*
*GSWS Employees App V8.4 లొ Other Department eKYC లొ Thalliki Vandanam ఇవ్వటం జరిగింది. అందులో చనిపోయిన తల్లి లేదా పిల్లల ధ్రువీకరణ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణకు సంబంధించి సచివాలయ పరిధిలో క్లస్టర్ల వారిగా పెండింగ్ ఉన్న పేర్లు కనిపిస్తాయి అందులో ఉన్న వివిధ రకముల రంగులకు అర్థమేంటో ఫోటో లొ చూడండి.*
*300 లోపు పవర్ యూనిట్స్ ఉన్నప్పటికి ఎక్కువ యూనిట్స్ చూపిస్తూ తల్లికి వందనం పథకం అనర్హుల జాబితాలో పేరు వచ్చినవారు ఏం చేయకుండానే వారి పేర్లు అర్హుల జాబితాలోకి మారుతున్నాయి. నగదు కూడా క్రెడిట్ అవ్వనున్నాయి. NBM డేటా బేస్ లో సమాచారం అప్డేట్ అవ్వడం జరిగింది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నటువంటి సభ్యుల ఆధార్ కార్డుకు లింక్ అయిన కరెంటు మీటర్ల 12 నెలల సరాసరి యూనిట్లు 300 కన్నా తక్కువ ఉన్నట్టయితే ఆ కుటుంబం తల్లికి వందనం పథకానికి అర్హులు.*
🟡 *Yoga Competitions Certificates Issue Process :*
*యోగాంధ్ర 2025 లొ భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ పరిధిలో గుర్తించబడిన ట్రైనర్ల ద్వారా నిర్వహించినటువంటి యోగ కార్యక్రమాలలో పాల్గొన్న / బాగా చేసిన వారికి సర్టిఫికెట్ లో జనరేట్ చేయుటకు గాను యోగాంధ్ర మొబైల్ యాప్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎలా జనరేట్ చేయాలో పైన ఫోటో చూడగలరు.*
📱𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐘𝐨𝐠𝐚𝐧𝐝𝐡𝐫𝐚 𝐀𝐩𝐩 👇🏼
https://t.me/VolunteerConnection/17321

🔔 *స్వర్ణ పంచాయతీ అప్డేట్ : మీ గ్రామ పంచాయతీలలో 2024-2025 కి సంబంధించిన హౌస్ టాక్స్ కలెక్షన్ చేసిన టోటల్ challana amounts స్వర్ణ పంచాయతీ పోర్టల్ లో తప్పనిసరిగా ఎంటర్ చేయవలెను.*
Please be aware of senior citizen card photo of applicant are getting wrong
*ఏపీలో కొత్త రేషన్ కార్డులపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే*
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో కొత్త రేషన్ కార్డుపై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. ఈ-కేవైసీ నమోదుతో కొత్త రేషన్ కార్డులను ఇవ్వనుంది.ఈ సర్వే ఆధారంగా బోగస్ రేషన్ కార్డులను ఏరివేసే పనిలో ప్రభుత్వం ఉంది. అర్హులైన వారికే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. రేషన్ కార్డులు ఉన్న వారికి బియ్యం, చక్కెర, కందిపప్పు వంటివి అందిస్తోంది. కాగా, గత నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది.

Lr to District Collectors - SASA - IYD.pdf
128.4 KB
Lr to District Collectors - SASA - IYD.
*సమస్య ❓ - సమాధానం 🧾*
సమస్య : హౌస్ హోల్డ్ మాపింగ్ లొ 15 సం. లోపు చైల్డ్ ఆధార్ తప్పుగా నమోదు అయ్యింది. లేదా పాత ఆధార్ క్యాన్సల్ అయ్యింది. ఇప్పడు సరైన / కొత్తగా వచ్చిన ఆధార్ ను అదే హౌస్ మ్యాపింగ్ డేటా లో ఆధార్ కరెక్షన్ చేయడం ఎలా?
సమాధానం :
1. హౌస్ హోల్డ్ మాపింగ్ నందు వున్న కొంతమంది చిల్డ్రన్స్ ( 0 నుంచి 15 సంవత్సరాల వయస్సు వున్న ) రెండు ఆధార్ లు కలిగి వుంటారు. అందులో మొదటి ఆధార్ కార్డ్ నెంబర్ HH mapping నందు వుండి, ఆ aadhar cancel అయి వుంటుంది. మరియు ఆ cancel అయిన old aadhar స్థానంలో new aadhar number update చేయుటకు గతంలో అవకాశం లేదు.
2. అయితే ఈ విధంగా రెండు ఆధార్ లు కలిగి, cancel అయిన aadhar HH mapping నందు వుంటే, ఇటువంటి childrens కు cancel అయిన ఆధార్ స్థానంలో new aadhar update చేయుటకు సచివాలయం లొ PS వారికి ఆప్షన్ గతంలో ఇచ్చి ఉన్నారు.
‼️ *PS వారి లాగిన్ ఈ పని చేయు విధానం :*
1. *"GSWS portal - PS login - Children Aadhar EKYC Module" నందు option provide చేయడం జరిగినది.*
2. ఈ క్రింద తెలిపిన విధంగా Children యొక్క old aadhar స్థానంలో new aadhar ను HH నందు update చెయ్యవచ్చు.
3. Children Aadhar EKYC Module మీద click చేసిన తరువాత "select cluster or enter aadhar number" అని display అవుతుంది.
4. ఆ children యొక్క cluster select చేసుకొని "Do eKYC" option పైన click చెయ్యాలి.
5. Do eKYC పైన click చేసిన తరువాత Action - i) Submit eKYC ii) Change UID & Submit eKYC అనే two options display అవుతాయి.
6. *ఇందులో రెండవ option - "Change UID & Submit eKYC" select చేసుకొని,* child యొక్క new aadhar number enter చేసి eKYC ద్వారా update చెయ్యాలి.
7. Cluster select చేసుకున్న తరువాత list నందు children వివరాలు display కానిచో, enter aadhar నందు child old aadhar ( ప్రస్తుతం HH నందు వున్న aadhar) number enter చేసి search ద్వారా చెయ్యాలి.
8. ఈ option నందు 0 నుంచి 15 సంవత్సరాల వయస్సు కలిగిన childrens కు మాత్రమే aadhar update చేయుటకు అవకాశం కలదు.
9. Cluster select చేసుకున్న తరువాత display అయ్యే childrens list eKYC pending వున్న childrens కు సంబందించినది మాత్రమే. అంతేకాని ఈ లిస్ట్ నందు వున్న childrens అందరూ రెండు ఆధార్ లు కలిగి వుంటారని కాదు. EKYC pending list మాత్రమే.