VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💬 *శ్రీయుత రాష్ట్ర GSWS డైరెక్టర్ గారి ది.16-6-2025 న VC (వీడియో కాన్ఫరెన్స్) లోని ముఖ్యమైన అంశాలు*

🟡 *అందరు MPDO/MC లకు GSWS సిబ్బంది ట్రాన్స్ఫర్ విధివిధానాలు – Rationalization ప్రకారం*

✓ HRMS పోర్టల్ లో
ప్రతి MPDO/MC తమ పరిధిలోని సచివాలయాలు మరియు అందులో ఉన్న సిబ్బంది వివరాలు రేషనలైజేషన్ కేటగిరీలు A, B, C ప్రకారంగా చూపబడతాయి

✓ *సిబ్బంది వివరాలపై తీసుకోవాల్సిన విధివిధానాలు:*

1. వాస్తవికంగా సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నారో అందుకు అనుగుణంగా ప్రతి సచివాలయం వారీగా Submit చేయాలి,అందులో వారు పని చేస్తున్నారా లేక పోస్ట్ Vacant గా ఉన్నదా అనేది ఖచ్చితంగా పేర్కొనాలి.

2. డిప్యూటేషన్ లో ఉన్న సిబ్బంది విషయంలో వారు ఎక్కడి నుండి జీతం తీసుకుంటున్నారో, అదే సచివాలయంలో వారిని వర్కింగ్ గా చూపించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ Vacant గా చూపించకూడదు.

3. ట్రాన్స్ఫర్ చేయదలచినప్పుడు "Yes" Position నుంచి "Yes" Positionకి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయవలెను. అంటే ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టు కూడా Yes గా ఉండాలి, టార్గెట్ పోస్టు కూడా Yes మాత్రమే అయ్యి ఉండాలి.

✓ *Urban to Rural ట్రాన్స్ఫర్ విషయంలో ప్రత్యేక నిబంధన:*

1. సిబ్బంది Native Mandal మున్సిపాలిటీ పరిధిలో ఉంటే, వారు పక్కనున్న Rural ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కావాలంటే, ఆ Urban మరియు Rural ఏరియాలు వేర్వేరు Revenue Mandalలకు చెందినవి కావాలి.

2. ఒకే Revenue Mandal కి చెందిన Rural-Urban కి ట్రాన్స్ఫర్ అనుమతించబడదు
🔔 *గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల సమాచారం :*

☛ మీ SR లో ఏదైతే మీ సొంత మండలము (స్థానిక ) గా నమోదు కాబడినదో, ఆ మండలం పరిధిలోని వార్డు/గ్రామ సచివాలయములో మీకు 5 సం||లు సర్వీసు పూర్తి అయి ఉంటే, మీరు ఖచ్చితంగా ఆ మండలము నుండి బదిలీ అవ్వాలి.

☛ ఆ మండలము (స్థానిక) కాకుండా వేరే మండలములోని వార్డు/గ్రామ సచివాలయములో మీకు 5 సం||లు సర్వీసు పూర్తి అయి ఉంటే మీరు ఖచ్చితంగా ఇపుడు చేస్తున్న సచివాలయం కాకుండా అదే మండలం పరిధిలోని వేరే వార్డు/గ్రామ సచివాలయమునకు బదిలీ అవ్వాలి.

☛ మండలము అనగా రెవిన్యూ మండలము అని ఇపుడు చెప్పి యున్నారు..
*అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు EKYC ఆటోమాటిక్ గా అప్డేట్ అవ్వడం జరిగింది. ఏ రైతు కూడా EKYC కోసం రైతు సేవ కేంద్రం కి రావాల్సిన అవసరం లేదు*
🟡 𝐆𝐒𝐖𝐒 𝐓𝐑𝐀𝐍𝐒𝐅𝐄𝐑𝐒 𝐆𝐎𝐬 🟡

🌈 𝐆𝐒𝐖𝐒 𝐃𝐩𝐭 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫

https://t.me/VolunteerConnection/17283

🌈 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫𝐬 𝐆𝐎

https://t.me/VolunteerConnection/17226

🌈 𝐆𝐞𝐧𝐞𝐫𝐚𝐥 𝐏𝐮𝐫𝐩𝐨𝐬𝐞 𝐕𝐒𝐖𝐒 𝐋𝐢𝐬𝐭

https://t.me/VolunteerConnection/17231

🌈 𝐒𝐩𝐞𝐜𝐢𝐟𝐢𝐜 𝐏𝐮𝐫𝐩𝐨𝐬𝐞 𝐕𝐒𝐖𝐒 𝐋𝐢𝐬𝐭

https://t.me/VolunteerConnection/17232
🌽 *రైతులకు ముఖ్య సమాచారం..*

*అన్నదాత సుఖీభవ కు సంబంధించి ఎవరు గందరగోళానికి గురి కావద్దు.*

1. ఈ కేవైసీ పూర్తి అయిందా లేదా అనే విషయం చాలామందికి తెలియదు. కాబట్టి రైతు సేవ కేంద్రానికి వెళ్లి సదరు అధికారిని సంప్రదించండి. ఈ కేవైసీ పూర్తి కాకపోతే తప్పనిసరిగా ఈ నెల 18 లోపు బయోమెట్రిక్(థంబ్) వేయాలి.

2. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో ఉన్నప్పటికీ పలువురు పేర్లు అన్నదాత సుఖీభవ జాబితాలో లేవు. కాబట్టి మీ ఆధార్ తీసుకుని వెళ్లి రైతు సేవా కేంద్రంలోని జాబితాలో మీ పేరు ఉందో లేదో నిర్ధారించుకోగలరు.

Follow us on WhatsApp
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🗓️ *తల్లికి వందనం 2025 షెడ్యూల్ :*

✓ జూన్ 16 - 20 : అర్జీల పెట్టుకొనుట
✓ జూన్ 21 - 28 : అర్జీల వెరిఫివేషన్
✓ జూన్ 30 : 1వ తరగతి, ఇంటర్ అర్హుల జాబిత ప్రదర్శన
✓ జులై 5 : అర్జీ + మిగత అర్హులకు నగదు జమ

[ 🔴 https://t.me/VolunteerConnection ]
🌽 *అన్నదాతా సుఖీభవ*

✓ అన్నదాతా సుఖీభవ పథకం అర్హులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులు అంతా ఈకేవైసీ కోసం రైతు సేవా కేంద్రాల(RSK)కు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

✓ అర్హులైన 45.65 లక్షల మంది రైతుల్లో 44.19 లక్షల మంది వివరాలు ఆటో అప్డేట్ చేసినట్లు వెల్లడించారు.

✓ సరైన వివరాలు లేని 1.45 లక్షల మంది మాత్రమే వేలిముద్ర వేస్తే సరిపోతుంది. ఆ రైతుల వివరాలను RSKలకు పంపింది. ఈ నెల 20కల్లా ఈ ప్రక్రియ పూర్తికానుంది..
*!! GSWS Employee Mobile App !!*

♻️ Version : 8.4

🔘 Link :: https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

⚫ New Updates :: *Mother/Child Demise Verification & Mother Pending eKYC option* enabled in Other Department eKYC module.
Thalliki_Vandanam_Mother_Death_verification_&_ekyc_module.pdf
3.2 MB
Thalliki Vandanam - Mother Death verification & ekyc-module.pdf
Grievance_SoP_120625.pptx
275.6 KB
*తల్లికి వందనం అర్జీల SOP* #ThallikiVandanam
🔔 *తల్లికి వందనం స్కీమ్ గ్రీవెన్స్ పై అప్డేట్*

🟡 *విషయం :* 300 యూనిట్స్ కన్నా ఎక్కువ ఉన్నందున అనర్హులు - క్లారిటీ

1. *ఇదివరకు గ్రామ వార్డు సచివాలయం లో ప్రదర్శించబడిన ఎలిజిబుల్ లిస్టులో ఎలక్ట్రిసిటీ 300 కంటే పైగా ఉన్న కారణంగా అనర్హులు అని వచ్చిన వారికి వారి యొక్క ఎన్బిఎం డేటా సరిచేసి ఇష్యూ క్లియర్ చేయడమైనది.*

2. *అటువంటి లబ్ధిదారులకు డిపార్ట్మెంట్ వారు రానున్న రెండు రోజులలో డేటా వాలిడేషన్ చేసి పేమెంట్స్ ప్రాసెస్ చేస్తామని తెలిపి ఉన్నారు.*

3. *పైన తెలిపిన సందర్భంలో కాకుండా వేరే ఏదైనా ఇతర కారణాలతో అర్హులుగా ఉన్నవారికి అనర్హుల జాబితాలో వారి యొక్క పేర్లు వచ్చినట్లయితే వారికి అటాచ్ చేయబడిన SOP ఆధారతముగా గ్రీవెన్స్ రైస్ చేయగలరని అందరు మండల మున్సిపల్ అధికారులు మీ పరిధిలో ఉన్న WEA/WWDS & DA/WEDS నకు తెలుపగలరు.*

🧾 *Thalliki Vandanam Grievance SOP :* 👇🏼

https://t.me/VolunteerConnection/17297
✅ *తల్లీకి వందనం పథకం లో** Electricity consumption above 300 units ki సచివాలయం / మీసేవ సర్వీసెస్ లొ అప్లికేషను పెట్టిన తర్వాత ఆ ID తో గ్రివన్సు అప్లై చేయాలి. #ThallikiVandanam
*Important Notice to All Field Functionaries*

This is to inform all field functionaries that grievances under the *Thalliki Vandanam scheme are to be submitted only through the Beneficiary Management Portal (NBM).*

Please note that the GSWS Department has not issued any *physical format or application form* for grievance submission under this scheme.

Hence, field staff are instructed not to insist citizens on submitting any physical grievance forms.

*All grievances must be registered digitally through the designated portal only.*


Director
GSWS Department.
🔔 𝐓𝐡𝐚𝐥𝐥𝐢𝐤𝐢 𝐕𝐚𝐧𝐝𝐚𝐧𝐚𝐦 𝐔𝐩𝐝𝐚𝐭𝐞

తల్లికి వందనం పథకం కింద ఫిర్యాదులను NBM ద్వారా మాత్రమే సమర్పించాలని GSWS డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ పథకం కింద ఫిర్యాదులను సమర్పించడానికి GSWS ఉద్యోగులుకు ఎటువంటి దరఖాస్తు ఫారమ్ జారీ చెయ్యలేదు అని స్పష్టం చేసింది. అన్ని ఫిర్యాదులను NBM పోర్టల్ ద్వారా మాత్రమే డిజిటల్‌గా నమోదు చేయాలి. #ThallikiVandanam
Thalliki Vandhanam Mother Death Verification Module Enabled In Employee Mobile Application Other Department eKYC. #ThallikiVandanam
❓ *Thalliki Vandanam FAQ :*

*Q1.While raising a grievance, should it be done using the Mother’s Aadhaar or the Student’s Aadhaar?*

Ans : Grievance should be raised only in the name of the Mother/Guardian, using her Aadhaar number.

*Q2.Names of students studying in Kendriya Vidyalayas are not appearing. Are they eligible?*

Ans : The School Education Department will take a decision regarding the eligibility of such students.

*Q3.If a mother has 2 or 3 children and only one received the amount, what should be done? We don't know who received the amount. How to raise the grievance?*

Ans : Data has been processed based on the information received from the School Education Department, excluding 10th and 12th pass-out students. Grievance should be raised in the name of the mother, even if you are unsure which child received the amount.

*Q4.In re-surveyed villages, due to joint LPM entries, some eligible people are marked as ineligible. What is the solution?*

Ans : This issue is under review at the Government level. Further instructions will be shared once a decision is made... #ThallikiVandanam