VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం విడుదల చేసిన వీడియో #ThallikiVandanam
చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో మామిడి కాయల జ్యూస్ ఫ్యాక్టరీల ర్యాంపుల వద్ద వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు విడతల వారీగా డ్యూటీలు వేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
🟡 *తల్లికి వందనం eKYC సమాచారం :*

*విషయం : చనిపోయిన తల్లి లేదా పిల్లల వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణ*

*GSWS Employees App V8.4 లొ Other Department eKYC లొ Thalliki Vandanam ఇవ్వటం జరిగింది. అందులో చనిపోయిన తల్లి లేదా పిల్లల ధ్రువీకరణ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణకు సంబంధించి సచివాలయ పరిధిలో క్లస్టర్ల వారిగా పెండింగ్ ఉన్న పేర్లు కనిపిస్తాయి అందులో ఉన్న వివిధ రకముల రంగులకు అర్థమేంటో ఫోటో లొ చూడండి.*
*300 లోపు పవర్ యూనిట్స్ ఉన్నప్పటికి ఎక్కువ యూనిట్స్ చూపిస్తూ తల్లికి వందనం పథకం అనర్హుల జాబితాలో పేరు వచ్చినవారు ఏం చేయకుండానే వారి పేర్లు అర్హుల జాబితాలోకి మారుతున్నాయి. నగదు కూడా క్రెడిట్ అవ్వనున్నాయి. NBM డేటా బేస్ లో సమాచారం అప్డేట్ అవ్వడం జరిగింది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నటువంటి సభ్యుల ఆధార్ కార్డుకు లింక్ అయిన కరెంటు మీటర్ల 12 నెలల సరాసరి యూనిట్లు 300 కన్నా తక్కువ ఉన్నట్టయితే ఆ కుటుంబం తల్లికి వందనం పథకానికి అర్హులు.*
Venuegeofencing-3.apk
11.4 MB
*యోగ జియో ఫేసింగ్ యాప్*
Yogandhra.apk
22.6 MB
*యోగాంధ్ర యాప్*
🟡 *Yoga Competitions Certificates Issue Process :*

*యోగాంధ్ర 2025 లొ భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ పరిధిలో గుర్తించబడిన ట్రైనర్ల ద్వారా నిర్వహించినటువంటి యోగ కార్యక్రమాలలో పాల్గొన్న / బాగా చేసిన వారికి సర్టిఫికెట్ లో జనరేట్ చేయుటకు గాను యోగాంధ్ర మొబైల్ యాప్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎలా జనరేట్ చేయాలో పైన ఫోటో చూడగలరు.*

📱𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐘𝐨𝐠𝐚𝐧𝐝𝐡𝐫𝐚 𝐀𝐩𝐩 👇🏼

https://t.me/VolunteerConnection/17321
🔔 *స్వర్ణ పంచాయతీ అప్డేట్ : మీ గ్రామ పంచాయతీలలో 2024-2025 కి సంబంధించిన హౌస్ టాక్స్ కలెక్షన్ చేసిన టోటల్ challana amounts స్వర్ణ పంచాయతీ పోర్టల్ లో తప్పనిసరిగా ఎంటర్ చేయవలెను.*
Please be aware of senior citizen card photo of applicant are getting wrong
*ఏపీలో కొత్త రేషన్ కార్డులపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే*

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో కొత్త రేషన్ కార్డుపై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. ఈ-కేవైసీ నమోదుతో కొత్త రేషన్ కార్డులను ఇవ్వనుంది.ఈ సర్వే ఆధారంగా బోగస్ రేషన్ కార్డులను ఏరివేసే పనిలో ప్రభుత్వం ఉంది. అర్హులైన వారికే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. రేషన్ కార్డులు ఉన్న వారికి బియ్యం, చక్కెర, కందిపప్పు వంటివి అందిస్తోంది. కాగా, గత నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది.
*సమస్య ❓ - సమాధానం 🧾*

సమస్య : హౌస్ హోల్డ్ మాపింగ్ లొ 15 సం. లోపు చైల్డ్ ఆధార్ తప్పుగా నమోదు అయ్యింది. లేదా పాత ఆధార్ క్యాన్సల్ అయ్యింది. ఇప్పడు సరైన / కొత్తగా వచ్చిన ఆధార్ ను అదే హౌస్ మ్యాపింగ్ డేటా లో ఆధార్ కరెక్షన్ చేయడం ఎలా?

సమాధానం :
1. హౌస్ హోల్డ్ మాపింగ్ నందు వున్న కొంతమంది చిల్డ్రన్స్ ( 0 నుంచి 15 సంవత్సరాల వయస్సు వున్న ) రెండు ఆధార్ లు కలిగి వుంటారు. అందులో మొదటి ఆధార్ కార్డ్ నెంబర్ HH mapping నందు వుండి, ఆ aadhar cancel అయి వుంటుంది. మరియు ఆ cancel అయిన old aadhar స్థానంలో new aadhar number update చేయుటకు గతంలో అవకాశం లేదు.

2. అయితే ఈ విధంగా రెండు ఆధార్ లు కలిగి, cancel అయిన aadhar HH mapping నందు వుంటే, ఇటువంటి childrens కు cancel అయిన ఆధార్ స్థానంలో new aadhar update చేయుటకు సచివాలయం లొ PS వారికి ఆప్షన్ గతంలో ఇచ్చి ఉన్నారు.


‼️ *PS వారి లాగిన్ ఈ పని చేయు విధానం :*

1. *"GSWS portal - PS login - Children Aadhar EKYC Module" నందు option provide చేయడం జరిగినది.*

2. ఈ క్రింద తెలిపిన విధంగా Children యొక్క old aadhar స్థానంలో new aadhar ను HH నందు update చెయ్యవచ్చు.

3. Children Aadhar EKYC Module మీద click చేసిన తరువాత "select cluster or enter aadhar number" అని display అవుతుంది.

4. ఆ children యొక్క cluster select చేసుకొని "Do eKYC" option పైన click చెయ్యాలి.

5. Do eKYC పైన click చేసిన తరువాత Action - i) Submit eKYC ii) Change UID & Submit eKYC అనే two options display అవుతాయి.

6. *ఇందులో రెండవ option - "Change UID & Submit eKYC" select చేసుకొని,* child యొక్క new aadhar number enter చేసి eKYC ద్వారా update చెయ్యాలి.

7. Cluster select చేసుకున్న తరువాత list నందు children వివరాలు display కానిచో, enter aadhar నందు child old aadhar ( ప్రస్తుతం HH నందు వున్న aadhar) number enter చేసి search ద్వారా చెయ్యాలి.

8. ఈ option నందు 0 నుంచి 15 సంవత్సరాల వయస్సు కలిగిన childrens కు మాత్రమే aadhar update చేయుటకు అవకాశం కలదు.

9. Cluster select చేసుకున్న తరువాత display అయ్యే childrens list eKYC pending వున్న childrens కు సంబందించినది మాత్రమే. అంతేకాని ఈ లిస్ట్ నందు వున్న childrens అందరూ రెండు ఆధార్ లు కలిగి వుంటారని కాదు. EKYC pending list మాత్రమే.
తల్లికి వందనం ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉండి ఇంకా అమౌంట్ క్రెడిట్ కాకపోతే అలాంటివారు *లిస్టులో పేరు ఉంది కానీ అమౌంట్ పడలేదు అనీ పేమెంట్ ఆప్షన్* తీసుకుని గ్రివియయాన్స్ రైస్ చేయమని సచివాలయం వాళ్ళకు చెప్పండి..

✅ *కంప్లైంట్ చేయడానికి రేపే(జూన్ 20) చివరి తేదీ*


🗓️ *తల్లికి వందనం 2025 షెడ్యూల్ :*

✓ జూన్ 16 - 20 : అర్జీల పెట్టుకొనుట
✓ జూన్ 21 - 28 : అర్జీల వెరిఫివేషన్
✓ జూన్ 30 : 1వ తరగతి, ఇంటర్ అర్హుల జాబిత ప్రదర్శన
✓ జులై 5 : అర్జీ + మిగత అర్హులకు నగదు జమ
*సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం*

• 19 సంస్థల పెట్టుబడులు, ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఎస్ఐపీబీ

• రూ.28,546 కోట్ల పెట్టుబడులతో 30,270 మందికి ఉపాధి అవకాశాలు

• ఉద్యోగ, ఉపాధి కల్పన అంచనాలతో ఎస్ఐపీబీ ముందుకు ప్రతిపాదనలు.
grievance form for talliki vandanam.pdf
99.8 KB
*తల్లికి వందనం అర్జీ ఫారం* #ThallikiVandanam
*ఏపీ టిడ్కో ఇళ్ల కాలనీల అభివృద్ధికి నిధులు విడుదల"

ఏపీ టిడ్కో ఇళ్లు PMAY - NTR నగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు 2025 - 26 బడ్జెట్ నుండి అదనపు నిధులు 103 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ: యోగా జీవితంలో భాగం కావాలి.. యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం.. పెట్టుకున్న అన్ని టార్గెట్లు చేరుకున్నాం.. ప్రజల్లో యోగాపై ఇంట్రెస్ట్ వచ్చింది.. 1,29,249 ప్రాంతాల్లో ఏపీలో యోగా చేయబోతున్నారు.. దేశమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా చేయబోతున్నారు.. ఇది చరిత్రలో జరగలేదు-సీఎం చంద్రబాబు

ఆర్కే బీచ్‌ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్ల మేర యోగా కార్యక్రమం జరుగుతుంది.. ఇక్కడ మూడున్నర లక్షల మంది పాల్గొంటారు.. వంద మందికి ఒక టాయిలెట్‌ ఏర్పాటు చేస్తున్నాం.. ఐదు లక్షల మందికి టీషర్టులు ఇస్తున్నాం.. ఒక్కో కంపార్ట్‌మెంట్‌కు ఒక టీమ్‌ను పెట్టాం.. చాలా స్టార్టప్స్‌ వస్తున్నాయి.. AIతో కొత్త యాప్స్‌ వస్తున్నాయి-సీఎం చంద్రబాబు
Dear all,
*THALLIKI VANDANAM* payment status is enabled in BM track application status.
Dear All,

*🔘 Thalliki vandanam 2025-26* payment details enabled in BM "Track Application status".

☑️ Pls check now.
Dear All,

🟡 You can raise the grievances.

⚫ *NOTE* :: Tomorrow(June 20) is not the Last day.

We will inform you about the last date in advance. #ThallikiVandanam