VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Dear All,

Thalliki Vandanam scheme grievances dashboard has been enabled in the NBM portal for Collectors, MPDO/MC & Secretariat Staff.


1. Review the Grievances.
2. Take necessary action to raise the related service requests if required.
3. Coordinate with line departments for closure of service requests.
🔔 *తల్లికి వందనం నోట్ :*

తల్లికి వందనం పథకం సంబంధించి సమస్య ఉన్నవారికి నమోదు చేసిన అర్జీల డాష్ బోర్డు రిపోర్ట్ తెలుసుకునే ఆప్షన్ కలెక్టర్ / MPDO / MC / సచివాలయ ఉద్యోగుల NBM Login నందు ఇవ్వటం జరిగినది.

1. Review the Grievances.
2. Take necessary action to raise the related service requests if required.
3. Coordinate with line departments for closure of service requests.
AUD-20250627-WA0006
<unknown>
తల్లికి వందనం అర్జీలకు సంబంధించి TC Audio
NTRB_8.3.1 New App.apk
44.5 MB
Dear All,
Use above APK for wife details Capture.

If any pension not enabled for Wife details capture ,Please check below Detail.

1.Check Pension Status (death Mark)in SSP Portal.
2.Check Pensioner Gender in SSP Portal.
3.Check Pensioner Gender in GSWS Portal.
5.Check Pensioner Eligibility in NBM Portal.
6.Check any Persion Getting Pension in same House Hold👆👆

✅ *NTRBPension 8.3.1V*
https://t.me/VolunteerConnection/17394
For offline areas wife data capturing enabled in WEA SSP login
రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ సరుకులను ముందుగానే ఇళ్లకు పంపించాలని నిర్ణయించింది. జులై నెల రేషనన్ను నిన్నటి నుంచి (జూన్ 26) ప్రారంభించి నాలుగు రోజుల్లో అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ కార్డు లబ్దిదారులకు రేషన్ షాపుల్లో సరుకులు అందిస్తున్నారు.
🔴 *అర్హులైనా ‘తల్లికి వందనం' అందలేదా ?*

✓ *తల్లికి వందనం పథకానికి అర్హులై ఉండి ఇంత వరకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాని విద్యార్థుల తల్లిదండ్రులు బ్యాంకు లేదా, పోస్టాఫీసులలో ఖాతాలు తెరిచి దానికి ఆధార్, తరువాత NPCI Link (నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)కి అనుసంధానం చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ డీడీ కె.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు.*

✓ *ఈ ప్రక్రియ వార్డు సచివాలయాల్లో జరుగుతుందన్నారు. బ్యాంకు ఖాతా పుస్తకం తీసుకుని సచివాలయంలో విద్యా కార్యదర్శి లేదా అడ్మిన్‌ను సంప్రదించాలన్నారు.*

✓ *సందేహాలు ఉన్నవారు సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలోని 86395 98237, 0891-2551001 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.*
💰 *కొత్త వితంతు పెన్షన్ సమాచారం :*

☛ *2019 నుండి నవంబర్ 2023 మధ్య పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు ఇచ్చే పెన్షన్ [ Widow Pension - Spouse ] నెలకు రూ.4,000/ కోసం సమాచారం సేకరణకు సచివాలయం లొ ఆప్షన్ ఇచ్చారు.*

☛ *ప్రభుత్వం విడుదల చేసిన మొబైల్ యాప్ లో పేర్లు రాకపోతే సంబంధిత వెల్ఫేర్ అధికారులు కింద ఇవ్వబడిన ప్రాసెస్ ని ఫాలో అర్హులైన వారి పేర్లను జోడించే అవకాశం ఉంటుంది.*

‼️ 𝐒𝐭𝐞𝐩𝐬 𝐭𝐨 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 ‼️

1. Check Pension Status (death Mark)in SSP Portal.
2. Check Pensioner Gender in SSP Portal.
3. Check Pensioner Gender in GSWS Portal.
4. Check Pensioner Eligibility in NBM Portal.
5. Check any Persion Getting Pension in same House Hold .
*మిషన్ వాత్సల్య - పీఎం బాల సంరక్షణ యోజన'కు సంబంధించి దేశంలోనే తొలి చెక్కును తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన సుమామణి అందుకున్నారు. కరోనా సమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు ప్రధాని ప్రకటించిన ఈ పథకం ద్వారా రూ. 10 లక్షల్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. సంబంధిత వ్యక్తులకు 23 ఏళ్లు నిండిన తర్వాత సొమ్మును అందిస్తారు.*
డ్రగ్స్, గంజాయి వాడుతున్నా, అమ్ముతున్నా, ప్రోత్సహిస్తున్నా వెంటనే వాట్సాప్, నెంబరు 8977781972, టోల్ ఫ్రీ నెంబరు 1972కి ఫిర్యాదు చేయాలని సీఎం చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి (ఏడాదికి రూ.20,000) సంబంధించి 90 శాతం ఈకేవైసీ పూర్తయిందని అధికారులు ప్రకటించారు. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని సూచించారు. సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులకూ ఈ స్కీమ్ వర్తిస్తుందని, వారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని సూచించారు.
🚸 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం*

1. NTR భరోసా పింఛను పథకం కింద పింఛను పొందుతూ 2019 నుండి నవంబర్ 2023 మధ్యలో చనిపోయిన Male Pensioners యొక్క భార్య వివరాలను అప్డేట్ చేయుట కొరకు NTR భరోసా అప్డేటెడ్ వెర్షన్ విడుదల అయినది.

2. ముందుగా అందరూ ఇది వరకే మీ మొబైల్ లో ఉన్న playstore నుండి install చేసిన NTR భరోసా పెన్షన్ యాప్ ను Uninstall చేసి apk file ద్వారా షేర్ చేయబడిన NTR భరోసా పెన్షన్ యాప్ ను Install చేయవలెను.

3. 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐀𝐩𝐩 📱👇🏼

https://t.me/VolunteerConnection/17394


4. యాప్ install చేసి లాగిన్ అయిన తరవాత యాప్ నందు Wife Details capture అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి లిస్టులో ఉన్న పెన్షనర్లకు సంబంధించిన భార్య వివరాలను అప్డేట్ చేయవలెను

5. ఒకవేళ వారి భార్య బ్రతికి ఉంటే Alive అని సెలెక్ట్ చేసి భార్య యొక్క ఆధార్ నెంబర్ మరియు మొబైల్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను.

6. ఒకవేళ Pensioner యొక్క భార్య చనిపోయి ఉంటే Dead అని,ఒకవేళ చనిపోయిన పెన్షనర్ unmarried అయ్యి ఉంటే No wife అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవలెను.

7. ఈ ప్రక్రియను రానున్న 3 రోజుల్లో పూర్తి చేయవలసినదిగా ప్రభుత్వం ఆదేశించి ఉంది.
CIRCULAR – Not to relieve them until pension_250628_085907.pdf
183.6 KB
CIRCULAR – Not to relieve them until pension - 250628 - 085907.pdf

CIRCULAR MEMO No.2879493/F(HR)/GSWS/2025, Dated: 27-06-2025

Sub : GSWS Department Human Resources Transfers and Postings of employees working in Village and Ward Secretariats - Not to relieve them until pension distribution for the month of June 2025 is completed instructions issued - Reg

Ref:

1.G.O. Ms. No. 05 GSWS Department, dated 12.06. .2025 2.Circular Lr.No: 2866243/F(HR)/GSWS/2025, 16-06-2025
Memo-No.2826061-Plg.XIII-2025 -Dt-27.06.2025.pdf
578.7 KB
స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ కోసం జిల్లాలు, నియోజకవర్గాల్లో Vision Action Plan Units (VAPUs) ఏర్పాటయ్యాయి. వీటిలో పనిచేయడానికి గ్రామ/వార్డు సచివాలయాల నుండి ఎంపికైన 1100 మంది GSWS ఉద్యోగులను OD బేసిస్‌పై నియమించారు. వీరికి బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని ప్లానింగ్ శాఖ సూచించింది.
జూలై 2025 నెల పెన్షన్ పంపిణీ పూర్తయ్యే వరకు బదిలీపై ఉన్న గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులను రిలీవ్ చేయవద్దు అని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
From Now using Member Migration on Marriage Grounds you can migrate children also
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై ప్రభుత్వం కసరత్తు ఆర్థికంగా భారమైనా ఆగస్ట్ 15 నుంచే ఉచిత బస్సు పథకం అదనంగా మరో 2536 బస్సులు అవసరం కొత్త బస్సుల కొనుగోలుకు రూ.996 కోట్లు ఖర్చు ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు కొనుగోలు చేయాలి. ఇకపై RTCలో ప్రవేశపెట్టేవన్నీ EV బస్సులే- చంద్రబాబు
💥 *వివాహమైన మహిళ వారి కన్నవారి ఇంటి నుండి వారి భర్త వారి ఇంటికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్చుకునే ఆప్షన్ తో పాటు ఇప్పుడు కొత్తగా అక్కడే పిల్లల్ని కూడా మ్యాపింగ్ మార్చుకునే ఆప్షన్ ఇవ్వడం జరిగినది.*
Dear All,

Please note the following updates:

* The provision for capturing wife's details is available only in version 8.3.1(online locations)
* For online payments, the app supports both versions 8.2.1 and 8.3.1 (Online location)
Dear All,

Pension bills status success.

Amount will be credited to village/ward secretariat Accounts.

Spouse pensions payment kept in hold.

Please inform all secretariats to draw cash excluding spouse amount.