🟤 𝐈𝐦𝐩 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞𝐬 𝐃𝐨𝐜𝐬
📃 𝐋𝐏𝐂
📃 𝐍𝐨𝐧 𝐃𝐫𝐚𝐰𝐥 𝐂𝐞𝐫𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐞
📃 𝐍𝐨 𝐂𝐡𝐚𝐫𝐠𝐞 𝐍𝐨 𝐃𝐮𝐞 𝐂𝐞𝐫𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐞
📃 𝐒𝐩𝐨𝐮𝐬𝐞 𝐂𝐞𝐫𝐭𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐞
📃 𝐒𝐚𝐭𝐢𝐬𝐟𝐚𝐜𝐭𝐨𝐫𝐲 𝐂𝐞𝐫𝐭𝐢𝐟𝐜𝐚𝐭𝐞
📃 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐀𝐮𝐭𝐡𝐫𝐢𝐳𝐚𝐭𝐢𝐨𝐧
📃 𝐍𝐨 𝐂𝐚𝐬𝐞 𝐅𝐨𝐫𝐦
https://t.me/VolunteerConnection/17304?single

Below mentioned screens are Enabled in NTR Portal Live.
1. *Additional Users Screen Online/Offline in MPDO/MC*
2. *Cluster Mapping to Secretariat Functionary in WEA/WDS*
3. *Pensioner Mapping To Secretariat Functionary WEA/WDS.*

*అమరావతి నిర్మాణానికి మరోసారి భూసమీకరణకు క్యాబినెట్ నిర్ణయం*
రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం మరోసారి భూసమీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకేరకమైన రూల్స్ తో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు.
*కేబినెట్ నిర్ణయాలు*
▪️రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం.
▪️పురపాలకశాఖలో 40 బిల్డింగ్ ఇన్స్ట్రక్టర్ల పోస్టుల అప్గ్రేడ్ కు ఆమోదం.
▪️మరో 9 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
▪️భవన నిర్మాణ చట్టంలో నిబంధనల సవరిస్తూ, సులువుగా అనుమతులు వచ్చేలా కొన్ని సవరణలకు కేబినెట్ ఆమోదం.
▪️టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం.
▪️తిరుపతి జిల్లా వడమాలపేటలో 12.07 ఎకరాలను పర్యాటకశాఖకు బదిలీకి అనుమతి.

Dear All,
⚫ It is informed that the deadline to apply for request transfers for GSWS employees has been extended till tomorrow (25.06.2025).
Kindly inform all concerned officers accordingly.

*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల HRMS పోర్టల్ లొ Request Transfers కొరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ రేపటి [ జూన్ 25] వరకు పొడిగించడం జరిగినది.*
Please find NTR Bharosa Pension Releases for the month of June,2025.
Please inform to your Bank Branches to provide cash on 30.06.2025.
Please inform to your Bank Branches to provide cash on 30.06.2025.
Dear All,
Pensions Mapping Screens enabled.
1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Add user online/offline.
Pensions Mapping Screens enabled.
1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Add user online/offline.
*Transfers module will be disabled at any time today*
*Please see that all the interested functionaries (not completed 5 years in same Secretariat) submit their transfer requests in HRMS app immediately.*

GSWS Employee Mobile App 8.5 Updated to Version 25.06.2025
Implemented Thank you cm sir module.
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

Thank You CM sir USER MANUAL.pdf
2.4 MB
Dear All,
please find the manual for Thank you CM sir module in mobile app (Thalliki Vandanam Payment Acknowledgement module)

GSWS_Department_Categorisation_of_Secretariats_and_Transfers_–_AEK.pdf
220.6 KB
GSWS Department - Categorisation of Secretariats and Transfers – AEK - Aadhaar Operators (DAs or WEDPSs) - Certain Instructions - Reg.pdf
ఈనెల అనగా 26 జూన్ 2025 తారీఖున గౌరవ జి ఎస్ డబ్ల్యూ ఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ కింద తెలుపబడిన ఉద్యోగులకు సంబంధించిన *సంక్షేమ మరియు విద్య సహాయకులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ , వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ అదేవిధంగా వార్డు ఎమినిటీస్ సెక్రటరీస్ కి* సంబంధించిన ప్రమోషన్ ఛానల్ మీద డిస్కషన్ జరగబోతుంది..
In the process of Thalliki Vandanam -2025 Mother/Child Demise Verification & Mother Pending eKYC *Not available for ekyc option is enabled*
డియర్ అల్,
పెన్షన్ మిగులు నగదు ప్రభుత్వ ఖాతా లో జమ చేసిన ఇంకను అవి సచివాలయానికి మ్యాప్ కాకపోతే మీరు చూడవలసినవి 👇
CFMS పోర్టల్ లో challan నెంబర్ తో వెరిఫై చేయాలి Challan Status *Transaction Successful and payment posted* అని ఉంటేనే ఆ నగదు ప్రభుత్వ ఖాతా లో జమ ఐనట్లు .
✅ *చలానా చెక్ చేసుకొనే CFMS పోర్టల్ లింక్* 👇
https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zfi_rcp_cstatus/index.html?sap-client=350

Good evening to All
It is proposed to capture wife details for
few pensioners died between 2019 to November,2023.
Mobile app apk and screenshot pdf shared above.
Please inform to all village/ward secretariats.
All Pension disbursement functionaries are able to access secretariat data.
They have to collect wife details in next 3 days.
✅ *Mobile app APK*👇
https://t.me/VolunteerConnection/17388
✅ *PDF Link* 👇
https://t.me/VolunteerConnection/17389

NTRBPension_Live_260625.apk
44.5 MB
✅ NTRBPension_Live_260625.apk
ఈరోజు GSWS డైరెక్టర్ గారు జిల్లా HOD లతో ట్రాన్స్ఫర్స్ గురించి నిర్వహించిన VC లోని ముఖ్య అంశాలు
1) ముందుగా Yes అని ఉన్న పోస్టులన్నీ ఫిల్ చేయాలి, అవి ఫిల్ చేయగా మిగిలిన వారు ఎవరైనా ఉంటే వారిని NO ఉన్న పోస్టుల్లో ఫిల్ చేయాలి.
2) Yes అని ఉన్న పోస్టులు పూర్తిగా ఫీల్ అవ్వకపోతే, ఐదు సంవత్సరాలు దాటక పోయినప్పటికీ వారిని నో అని ఉన్న సచివాలయం నుండి ఎస్ అని ఉన్న సచివాలయం కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
3) నేటి వ్ మండలం అనేది SR లో ఉన్న రెసిడెన్షియల్ అడ్రస్ ప్రకారం మాత్రమే కన్సిడర్ చేయాలి, స్టడీ సర్టిఫికేట్ అనేది కేవలం లోకల్ జిల్లా నిర్ణయించడానికి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు.
4) కేవలం ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి మాత్రమే నేటివి మండలం నిబంధన వర్తిస్తుంది, గత సంవత్సరం ట్రాన్స్ఫర్ అయ్యి సొంత మండలంలో పనిచేస్తున్న వారికి ఈ నిబంధన వర్తించదని తెలియజేశారు. ఒకవేళ అలాంటి వారికి ట్రాన్స్ఫర్ కావాలంటే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అప్లై చేసుకోవాలి.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
5) HOD లకు ఇచ్చిన డేటా షీట్స్ కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే దానిలో ఏమైనా పొరపాట్లు ఉంటే జిల్లా ఉన్నతాధికారులు ఆమోదంతో మ్యానువల్ గా కరెక్ట్ చేసుకోవచ్చు.
6) ఐదు సంవత్సరాలు పూర్తయిన వారికి ప్రత్యేక కేటగిరీలు వికలాంగులు , మెడికల్ గ్రౌండ్స్, స్పోజ్ మొదలైన వారికి కౌన్సిలింగ్ సమయంలో ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అని తెలియజేశారు. వీరికి ప్రత్యేకంగా ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ ఉండదని చెప్పారు.
7) బదిలీల ప్రక్రియ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ తో సహాఈనెల 30 నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలి.
8) బదిలీలు అయిన ఉద్యోగులు ను పెన్షన్ పంపిణీ తర్వాత మాత్రమే రిలీవ్ చేయాలని తెలియజేశారు.
Received as forwarded