User Manual for Grievance Requests Auto driver sevalo 2.pdf
2.1 MB
🛺 *ఆటో డ్రైవర్ సేవలో పథకం - గవర్నమెంట్ ,ఐటీ ,ల్యాండ్,అర్బన్ ప్రాపర్టీ,ఎలక్ట్రిసిటీ గ్రీవన్సెస్ యూసర్ మన్యుయల్*
User Manual for Auto Driver Sevalo1.pdf
1.5 MB
🛺 *ఆటో డ్రైవర్ సేవలో - అర్జీ రిక్వెస్ట్ ప్రాసెస్ యూసర్ మన్యుయల్ :*
📲 *Latest P4 GSWS App ఇప్పుడే Download చేయండి!*
🔗 https://play.google.com/store/apps/details?id=com.p4survey.user
💾 Link Save చేసుకోండి for all Latest Employee Apps! ✅
🔥 Stay Updated, Stay Ahead!

వచ్చే 1-2 గంటల్లో ❗️విశాఖపట్నం & అనకాపల్లి లోని కొన్ని ప్రాంతాల్లో భారీ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది 🌧
విజయనగరం వైపు నుండి భారీ వర్ష మేఘాలు వస్తున్నాయి ❗️
జాగ్రత్తగా ఉండండి 🙏

https://ceoaperolls.ap.gov.in/AP_Eroll_2025/NonSEPICs
👆👆
✅ *List of non standard EPICs converted as new standard EPIC numbers*

అంచనాల ప్రకారం ఉత్తర ఆంధ్రలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా విశాఖలో వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో ఆకస్మిక మేఘాల అభివృద్ధి వల్ల కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల విస్తృతంగా వర్షాలు 🌧 పడుతున్నాయి. ఇవి మరో గంట పాటు కొనసాగే అవకాశం ఉంది.
గోదావరి, మధ్య ఆంధ్ర జిల్లాల్లో కూడా చెల్లాచెదురుగా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది 😄

*RRB NTPC GRADUATE ≈ RESULTS CBT-1*
👇🏿
https://rrb.digialm.com/EForms/configuredHtml/33015/94346/login.html

🗳️ *ఓటర్ ఐడి కార్డు నెంబర్లు మారాయి! (Voter ID Numbers Updated)*
📢 ఓటర్ ఐడి కార్డులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ (Important Update) వచ్చింది.
🔹 గతంలో స్టాండర్డ్ నంబర్లు లేని ఓటర్ ఐడీలు (Old Non-Standard Voter IDs)
🔹 ఇప్పుడు కొత్త స్టాండర్డ్ EPIC నంబర్లుగా (New Standard EPIC Numbers) మార్చబడ్డాయి ✅
👉 మీ పాత ఓటర్ ఐడి నెంబర్ (Old Voter ID Number) ఎంటర్ చేస్తే, కొత్త నెంబర్ (New Updated Number) వెంటనే కనిపిస్తుంది.
🔗 లింక్ ఓపెన్ చేసి చెక్ చేయండి / Open Link 👇
https://ceoaperolls.ap.gov.in/AP_Eroll_2025/NonSEPICs
📢 ఓటర్ ఐడి కార్డులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ (Important Update) వచ్చింది.
🔹 గతంలో స్టాండర్డ్ నంబర్లు లేని ఓటర్ ఐడీలు (Old Non-Standard Voter IDs)
🔹 ఇప్పుడు కొత్త స్టాండర్డ్ EPIC నంబర్లుగా (New Standard EPIC Numbers) మార్చబడ్డాయి ✅
👉 మీ పాత ఓటర్ ఐడి నెంబర్ (Old Voter ID Number) ఎంటర్ చేస్తే, కొత్త నెంబర్ (New Updated Number) వెంటనే కనిపిస్తుంది.
🔗 లింక్ ఓపెన్ చేసి చెక్ చేయండి / Open Link 👇
https://ceoaperolls.ap.gov.in/AP_Eroll_2025/NonSEPICs
👍📢 ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం విస్తరణ 📢👍
👩👧👦 *తల్లికి వందనం* పథకం కింద ఇప్పటి వరకు
✨ 66,57,508 మంది విద్యార్థులు సాయం పొందారు.
📌 గతంలో *అమ్మ ఒడి* లో అమలు చేసిన నిబంధనలతోనే
👉 ఎన్ని పిల్లలు ఉంటే అంత మందికీ పథకం వర్తింపజేశారు.
📝 ముందుగానే జాబితాలు ప్రకటించి,
🙋♀️ అర్హులు కాని వారు ఫిర్యాదు చేసే అవకాశం కూడా కల్పించారు.
🏫 ఇకపై ఆశావర్కర్లు, అంగన్వాడీ కుటుంబాలకు కూడా
✅ ఈ పథకం వర్తింపజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
💬 *మంత్రి నారా లోకేష్:*
🔹 *ఇంటర్ 1వ సంవత్సరం చేరిన తర్వాత* పరిశీలించి నిధులు విడుదల చేస్తాం.
🔹 ఏమైనా సమస్యలు ఉంటే 📲 *WhatsApp ద్వారా సంప్రదించండి.*
🔹 అర్హులందరికీ తప్పక సాయం అందిస్తాం.
💡 SC విద్యార్థులకు కేంద్రం ఇచ్చే నగదు + రాష్ట్ర సాయం 💰 కలిపి జమ అవుతుంది.
🆕 డిజిటల్ రేషన్ కార్డులు కూడా మంజూరు చేశారు.
🎯 *అర్హులందరికీ తల్లికి వందనం వర్తింపజేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యం.* 🎯
👉📲 ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి! ✨
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

*పెన్షన్ వెరిఫికేషన్ లో భాగంగా గత నెలలో పెన్షన్ రద్దు / పెన్షన్ రకము మార్పు / పింఛను కొనసాగింపు నోటీసులు అందుకున్న వారికి తదుపరి సదరం అసెస్మెంట్ అయ్యేంతవరకు పించను కొనసాగింపు అవుతుంది. నోటీసులు అందుకున్న వారికి మరల రీ అసెస్మెంట్ కొరకు ప్రభుత్వం ఇంకను తేదీలు ఖరారు చేయలేదు. కావున గత నెలలో ఎవరైతే పెన్షన్లు తీసుకున్నారు అందరికీ ఈనెల పింఛన్ అందుతుంది.*
💬 𝐉𝐨𝐢𝐧 > https://t.me/VolunteerConnection

*కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు*
▪️రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుకగా 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం.
▪️బోనస్ కోసం రూ.1866 కోట్లు కేటాయింపు. గ్రూప్-C, గ్రూప్-D కేటగిరీలో 10.61 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం.
▪️రూ.95 వేల కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం కేబినెట్ ఆమోదం.
▪️30 లక్షల అదనపు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం.
▪️దేశంలో మెడికల్ విద్య విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం.
▪️అండర్గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు పెంపు. CSS పథకం-3 కింద 5,000 కొత్త PG సీట్లు.
▪️5,023 అదనపు MBBS సీట్ల మంజూరు. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్లు ఖర్చు పరిమితి పెంపు.
▪️ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ఆధునికీకరణకు సహాయం.
▪️నూతన స్పెషాలిటీ డాక్టర్ల ప్రవేశానికి మార్గం సుగమం. దేశంలో పెరగనున్న స్పెషాలిటీ డాక్టర్ల సంఖ్య.

Heavy rains lashing in Srikakulam now will spread towards Vizianagaram district during next 1 hour ❗️
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీల నందు ఇంటి పన్నులు కలెక్షన్ చేయడానికి స్వర్ణ పంచాయతీ సైటు ద్వారా చేయటం జరుగుతుంది. డిమాండ్ సవరణ కొరకు రేపు అనగా25-09-25 ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ చేయబడుచున్నది. దీనివల్ల డిమాండ్ నందు హెచ్చుతగ్గులు ఎక్కువ కొట్టిన తక్కువ కొట్టిన సరి చేసుకోవచ్చు, అదేవిధంగా అరియర్ ఇంటి పన్నులు కలెక్షన్ అయిన అసెస్మెంట్ ని ఆన్లైన్ సరి చేసుకోవడాని ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.
@9:15pm అప్డేట్ 🌧
ఎప్పట్లాగే అంచనాల ప్రకారం ఎలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి ☔️, ఇవి ఇకపై కొన్నిస్థలాల్లో కోనసీమ జిల్లాకి విస్తరించనున్నాయి. మరోవైపు NTR జిల్లా తూర్పు ప్రాంతాల నుండి వస్తున్న వర్షాలు, తదుపరి 1-2 గంటల్లో కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కమ్మేస్తాయి.
విజయవాడ ఔట్స్కర్ట్స్లో కూడా హఠాత్తుగా వర్షాలు పడే అవకాశం ఉంది ❗️ ముఖ్యంగా గన్నవరం-గునడల వైపు ⚠️

నిరుద్యోగ భృతి గూర్చిన ప్రశ్నకు నేడు #APAssembly లో సమాధానం ఇవ్వనున్నారు.
🔥 Important Updates 🔥
☛ 🌾 రాష్ట్రవ్యాప్తంగా పంట నమోదుకు మరో 4 రోజులు మాత్రమే గడువు.. సెప్టెంబర్ 30 లోగా రైతులు మీ సమీప రైతు సేవ కేంద్రంలో సంప్రదించి ఈ క్రాప్ పూర్తి చేసుకోగలరు.
☛ 🎉 నేడు అమరావతిలో మెగా డీఎస్సీ ఉత్సవ్.. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేత.
☛ 🏫 ఇకపై పాఠశాల నిర్వహణ మరియు మధ్యాహ్న భోజన పథకం పనుల పర్యవేక్షణ బాధ్యతలను వార్డ్ ఎడ్యుకేషన్ నుంచి 👉 WWDS (వార్డు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యదర్శులకు బదిలాయిస్తూ) గ్రామ వార్డు సచివాలయ శాఖ నిర్ణయం.
🔔 For More Updates – Join Now 👉 https://t.me/VolunteerConnection