VOLUNTEER 🤝 CONNECTION
37.1K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లింక్*
https://www.vidyadhan.org/register
🔎 *రైస్ కార్డు స్టేటస్ లింక్*
https://aepos.ap.gov.in/SRC_Trans_Int
*MAY 2026 SESSION DEPARTMENTAL TESTS NOTIFICATION*
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సెలెక్ట్ చేసినటువంటి స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు కార్యాలయాలలో స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించడం జరుగును. ఆధార్ క్యాంప్ షెడ్యూల్ కొరకు మీ స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డ్ ను సంప్రదించగలరు.
📢 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఈఏపీసీఇట్ 2026 పరీక్షల కోసం ఎటువంటి ఆలస్యం లేదా ప్రత్యేక అనుమతులు లేవు. 🚫

🎓 పరీక్షల తేదీలు:
🧮 ఇంజనీరింగ్: మే 12–15 మరియు 18, 2026
🌿 వ్యవసాయం మరియు ఫార్మసీ: మే 19–20, 2026

⚠️ ఆలస్యం చేయకుండా, కాలావధి ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
📢 *ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2026*

⏳ ఇప్పటివరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు మరో అవకాశం!

💰 రూ.5,000 అపరాధ రుసుంతో బుధవారం వరకు ఫీజు చెల్లించవచ్చని డీఐఈవో రఘుపతి తెలిపారు.

✅ అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి.

📌 చివరి తేదీ మిస్ అవ్వకండి!
*అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు "వర్క్ ఫ్రం హోం"!*

. తప్పనిసరిగా హాజరవ్వాల్సిన సిబ్బంది మినహా మిగిలిన అందరికీ వర్తింపు

. హైబ్రిడ్ విధానమూ పరిశీలన.... టెలి వీడియో కాన్ఫరెన్స్ లకు ప్రాధాన్యం

. నేడు క్యాబినెట్ భేటీ లో చర్చ
📢 APPGECET-2026 Results Released! 🎓

✅ మొత్తం హాజరు: 9,990 మంది
🏆 అర్హత సాధించిన వారు: 9,320 మంది
📊 పాస్ శాతం: 93.29%

📥 మీ Rank Card డౌన్‌లోడ్ చేసుకోండి👇
https://cets.apsche.ap.gov.in/PGECET

📱 WhatsApp ద్వారా కూడా పొందండి: 9552300009

🔔 ఈ మెసేజ్‌ను మీ ఫ్రెండ్స్‌కు కూడా షేర్ చేయండి!