VOLUNTEER 🤝 CONNECTION
37.1K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తీర ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు, గర్జనలు (థండర్ స్టార్మ్స్) సంభవించే పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి.

కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం (హెయిల్ స్టార్మ్స్) మరియు బలమైన ఈదురు గాలులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ⚠️ జాగ్రత్తగా ఉండండి.
🔥 *ఎన్యూమరేటర్లందరికీ గమనిక:*

భవనం నంబర్ / డోర్ నంబర్ ఒకసారి నమోదు చేసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించబడదు. కాబట్టి నమోదు చేసే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాలి.
*Link* - https://polycetap.ap.gov.in/Default.aspx 🔗

*WhatsApp App* - 9552300009 📱
*దరఖాస్తు లింక్*
https://eseed.ap.gov.in/FM/farmerRegistration
1st RTE Admissions 2nd Round Selected List.pdf
1.4 MB
*AP లో ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు (RTE 12(1)(C)) కింద అడ్మిషన్లకు సంబంధించిన 2️⃣nd Round Lottery Results & Selection List విడుదల అయ్యాయి*

*ఎంపిక జాబితాలు క్రింది లింకు నుండి డౌన్లోడ్ చేసుకోండి...*
https://t.me/VolunteerConnection/18883
Dear All,
Please complete all Tasks before 08.05.2026 5:30 PM
1.Aadhaar Changes
2.Bank account changes(Screen enabled in WEA login)
3.Student DBT Request (Studying in Another State)
4.Roll backs
5.Transfers
6.Spouse Pensions Approvals
7.Death Verification-PS/WAS
8.CKDU Govt Verification by DCHS
9.Grievance before 7th
All screen will be closed on 8th 5:30 PM
🚨 *AP ECET 2026 ఫలితాలు విడుదల*

మంత్రి నారా లోకేశ్ గారు AP ECET 2026 Results విడుదల చేశారు.

ఈసారి మొత్తం 32,434 మంది పరీక్ష రాయగా, 29,750 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ✅

📌 *రిజల్ట్ లింక్* 👇
https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetResult.aspx

📌 *ర్యాంక్ కార్డు లింక్* 👇
https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetRankCard.aspx
*రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్.* 🟢

*అమరావతి* 🏛️

*ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రూట్ క్లియర్* 🗳️

*ఏపీలో త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దాం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు.* 🗣️

*ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రూట్ క్లియర్* ✅

*త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక పోరుకు రంగం సిద్ధం చేయనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.* 🏢

*రాష్ట్ర గవర్నర్ తో భేటీ అయిన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనీత.* 🤝
📢 *Census Update*

♨️ Sync చేసిన Data ను కూడా Delete చేయవచ్చు

✅ తప్పుగా నమోదు చేసిన Census House ను Delete చేసే విధానం:

1️⃣ HLO App ఓపెన్ చేయండి.

2️⃣ 👉 "Edit already synced data" ఆప్షన్‌కు వెళ్లండి.

3️⃣ 👉 తప్పుగా ఎంటర్ చేసిన Line No ను సెలెక్ట్ చేయండి.

✏️ ఆ ఎంట్రీని Edit చేసి, Q.No.7 వద్ద ఆ ఇంటిని "Locked House" గా సెలెక్ట్ చేయండి.

✅ తరువాత Submit చేయండి.

4️⃣ ఇప్పుడు 👉 "Updation data" ఆప్షన్‌కు వెళ్లండి.

👉 Delete చేయాల్సిన Wrong Entry Line ను సెలెక్ట్ చేయండి.

🗑️ "Delete" ఆప్షన్ ఉపయోగించి ఆ ఎంట్రీని Delete చేయండి.

✅ తరువాత సరైన డేటాను కొత్తగా సేకరించండి.

🏠 సరైన Building Number మరియు కొత్త Census House Number ను ఇంటి గోడపై రాయండి.

🔄 మళ్లీ Sync చేయండి.

✔️ ఇది సక్రమంగా పనిచేస్తోంది.