VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
భారీ ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరిక ‼️

ఈరోజు సాయంత్రం 4 గంటల లోపు విజయనగరం, అనకాపల్లి మరియు విశాఖపట్నం శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ⛈️🌧️
Dear All,


RBIS App ద్వారా పెన్షన్ పొందుతున్న పింఛను దారుల ఆదార్ నంబరు తప్పుగా నమోదైతే దానిని సరి చేయటానికి స్క్రీన్ ఇవ్వటమైనది.

🔘 Screen Path
RBIS Pensioner -Aadhaar change Request - WEA/WDS Login > Transactions>> Others>>>RBIS Pensioner-Aadhaar Change Request

🔘 RBIS-Pensioner Aadhaar Change Request & Approvals MPDO/MC logins > Transactions>> Others>>>RBIS Pensioner Aadhaar Change Request-Approvals


🔘 RBIS-Pensioner Aadhaar Change Request & Approvals: APO logins > Transactions>> Others>>>RBIS Pensioner Aadhaar Change Request-Approvals
*📢 ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభంపై విద్యాశాఖ స్పష్టత*

🔹 సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నట్లుగా వేసవి సెలవులను పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

🔹 ముందుగా ప్రకటించిన విద్యా క్యాలెండర్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు 12 జూన్ 2026 (శుక్రవారం) నుండి యథావిధిగా పునఃప్రారంభం కానున్నాయి.

🔹 ముఖ్య గమనిక:
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 13 (రెండో శనివారం), జూన్ 14 (ఆదివారం) రావడంతో అక్కడ పాఠశాలల ప్రారంభ తేదీని జూన్ 15, 2026కు మార్చారు.

🔷 అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
🟡 జూన్ 12, 2026 నుంచే అన్ని పాఠశాలలు ప్రారంభమవుతాయి.

🔸 విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు సూచించారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు (మాన్సూన్) చాలా అసాధారణంగా ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలం పొడి రోజులు కొనసాగడంతో పాటు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాత ఘటనలు కూడా సంభవించే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు ఏర్పడి పంటలకు నష్టం కలిగే అవకాశం ఉంది. 🌧️⚠️🌾
Forwarded As Received
*'నిధి' (NIDHI) పోర్టల్‌లోకి కాంట్రాక్ట్, పార్ట్ టైం మరియు ఇతర టెంపరరీ ఉద్యోగుల వివరాల నమోదు.. 15 రోజుల్లో పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వ ఆదేశం..*
ప్రియమైన వారందరికీ,

*✴️జీవిత భాగస్వామి దరఖాస్తు వివరాల సమస్య పరిష్కరించబడింది. దయచేసి తనిఖీ చేసి నిర్ధారించుకోండి.*

Dear All,

*✴️The Spouse Application entry issue has been resolved. Please check and confirm.*
గ్రామ, వార్డు సచివాలయాల పేరును 'స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు'గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత సర్టిఫికెట్లను నిలిపివేసి, 10-06-2026 నుండి కొత్త Stationery ఉపయోగించాలని కలెక్టర్లను ఆదేశించింది.
AP TET 2026 SCHEDULE
ఏపీలో రేపటి నుంచి స్కూల్స్‌ ప్రారంభం.. 2026-2027 ఏడాదికి పాఠశాల క్యాలెండర్‌ విడుదల.. మొత్తం 229 పని దినాలు, 87 రోజులు సెలవులు..
విశాఖ: *స్టీల్‌ ప్లాంట్‌లో మరొక్క స్వల్ప ప్రమాదం..* SMS1 ARS డిపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న ఘటన.. ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని లేదని సమాచారం.. ఆరా తీస్తున్న అధికారులు
⚠️ శ్రీకాకుళం జిల్లాకు భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల హెచ్చరిక ❗️
తదుపరి 1-2 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 🌩🌧
పార్వతీపురం వైపు నుంచి వస్తున్న మేఘాలు శ్రీకాకుళం జిల్లాను ప్రభావితం చేయనున్నాయి. ⛈️
అప్రమత్తంగా ఉండండి. ⚠️