VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*🟣జ్ఞానభూమి పోర్టల్ WEA వారి లాగిన్ నందు తల్లికి వందనం పథకానికి సంబంధించి NPCI లింక్ లేని 2026-27 ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల వివరాలు అందుబాటులో కలవు.*

*🔶ఈ విద్యార్థులు 2025-26 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసి ఉంటారు.*

*🔶కావున వీరికి (విద్యార్థులకు) NPCI లింక్ పూర్తి చేయించవలెను.*
చెదురుమదురు ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరిక ‼️

రాబోయే 1-2 గంటల్లో అనకాపల్లి, విజయనగరం మరియు వైజాగ్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ‼️⛈️
📢 పదో తరగతి షార్ట్ మెమోల జారీ

పదో తరగతి పబ్లిక్ పరీక్షల మార్కుల షార్ట్ మెమోలను అధికారిక వెబ్‌సైట్ మరియు పాఠశాల లాగిన్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

📝 మెమోలో విద్యార్థుల వివరాలు తప్పుగా నమోదైతే సవరణ చేసుకునే అవకాశం కల్పించారు.

📅 ఎడిట్ ఆప్షన్ తేదీలు:
👉 మే 29 నుంచి జూన్ 4 వరకు అందుబాటులో ఉంటుంది.

✅ విద్యార్థులు మరియు పాఠశాలలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
మేఘావృతమైన వాతావరణం కారణంగా నిన్నటితో పోలిస్తే ఈరోజు ఎండ, ఉరుములు తక్కువగా ఉంటాయి.

ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ వేడి, చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది.
విజయవాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలను ప్రభావితం చేసిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఇప్పుడు గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల వైపు కదులుతున్నాయి ❗️
⚠️ రాబోయే 1–2 గంటల పాటు అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఉండండి!
Thalliki Vandanam Scheme 2026-27 : Data Verification.
User_Manual_for_field_verification_School_Education_Data_29052026.pdf
3.8 MB
🟡User Manual for field verification - Thalliki Vandanam Data 29052026.pdf
🔴 రెడ్ అలెర్ట్

రాగల మూడు గంటల్లో 🔴 శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 50 నుండి 60 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు.
Dear All,
Online latest version 9.0 mobile app is now available in playstore.
Dear All,

Please find the  Dashboard  link for School Education Data Verification module.

It is requested to followup with all SGSWs and to complete verification as per timelines.

https://sgsw.ap.gov.in/GSWSDASHBOARD/#!/DataUpdationOfSED
రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీ జూన్ 3 వరకు పొడిగించడం జరిగింది.
📢 జాగ్రత్త! సమాజానికి ముఖ్యమైన హెచ్చరిక 🚨
⚠️ హెరిటేజ్ (Heritage) పేరు మీద వస్తున్న లింకులు, గిఫ్ట్ ఆఫర్లు, బహుమతి సందేశాలు చూసి మోసపోవద్దు!
తల్లికి వందనం – BM Portal Field Verification Module ముఖ్య FAQలు (తెలుగులో)
1. Mother Aadhaar / Father Aadhaar నమోదు చేయలేకపోతే?
తల్లిదండ్రులు లేనట్లయితే లేదా ఆధార్ వివరాలు అందుబాటులో లేకపోతే NA ఎంపిక చేయాలి.
2. Guardian ఆధార్ నమోదు చేయాలంటే?
సంబంధిత కుటుంబంలో Guardian వివరాలు ఉండాలి. అప్పుడు Guardian ఆధార్ నమోదు చేయవచ్చు.
3. Father UID స్థానంలో Mother UID నమోదు అయినట్లయితే?
“The mentioned Aadhaar belongs to Student” అని చూపితే సరైన Mother Aadhaar నమోదు చేసి Submit చేయాలి.
4. ఆధార్ చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తే?
IT వ్యవస్థ ప్రకారం భద్రత కారణంగా పూర్తి ఆధార్ సంఖ్య కనిపించదు. చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి.
5. విద్యార్థి వేరే జిల్లాలో చదువుతున్నట్లయితే?
NBM పోర్టల్‌లో చూపించిన వివరాల ఆధారంగా సరైన సమాచారం నమోదు చేయాలి.
6. విద్యార్థి తల్లి ఆధార్ వేరే వ్యక్తిదిగా ఉంటే?
సరైన Mother Aadhaar నమోదు చేసి Submit చేయాలి.
7. విద్యార్థి Household‌లో లేకపోయినా, తల్లి Household‌లో ఉంటే?
Student Aadhaar నమోదు చేసి Submit చేయాలి. eKYC మాడ్యూల్‌లో సరైన Mother Aadhaar ఎంపిక చేయవచ్చు.
8. School Education Data Verification‌లో “No Data Found” వస్తే?
ఎటువంటి చర్య అవసరం లేదు.
9. NBM యాప్‌లో ఫోన్ నంబర్ నమోదు చేయలేకపోతే?
IT బృందం ద్వారా ఫోన్ నంబర్ పోర్టల్‌లో చేర్చబడుతుంది.
10. తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటే?
eKYC మాడ్యూల్‌లో తాత్కాలికంగా వివరాలు నమోదు చేయాలి.
11. “Student not belong to this SGSW code” వస్తే?
Submit చేయాలి. ఆ కేసు సంబంధిత Household SGSW కోడ్‌కు పంపబడుతుంది.
12. విద్యార్థి అనాథ అయితే?
“Mother Aadhaar Wrong” ఎంపిక చేసి సరైన వివరాలు నమోదు చేయాలి.
13. విద్యార్థి Guardian వద్ద ఉంటే?
“Parents died, Student living with Guardian” ఎంపికను ఉపయోగించాలి.
14. Welfare Login‌లో Mother/Student Aadhaar మార్చలేకపోతే?
Beneficiary Management Portal (BMP) లో మార్పులు చేయాలి.
15. Student లేదా Mother వేరే Household‌కు Migration అయితే?
Beneficiary Management Portal (BMP) ద్వారా అప్డేట్ చేయాలి.
ముఖ్య గమనికలు
✅ వివరాలు జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే Submit చేయాలి.
✅ తప్పు వివరాలు నమోదు చేస్తే భవిష్యత్తులో సమస్యలు రావచ్చు.