VOLUNTEER 🤝 CONNECTION
37.1K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
SGSW Facial Attendance App 2.2.7 Updated to Version
30.07.2026

Information Text

Link - https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai
*🛫 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం – ప్రధానమంత్రి షెడ్యూల్*
SGSW Employee Mobile App 9.35 Updated to Version
30.07.2026

"Cancelled / Inactive Aadhaar" option added in Update EKYC module

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*ప్రస్తుతం సర్ 2026 కి సంబంధించిన ఓటర్ల డ్రాప్ ఎలక్ట్రోలను క్రింది లింకు ద్వారా తమ ఓటు ఉందో లేదో సరి చూసుకోగలరు.*

👇
https://electoralsearch.eci.gov.in/

*For draft SIR 2026*

https://voters.eci.gov.in/download-eroll
Media is too big
VIEW IN TELEGRAM
*భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ రిపోర్ట్*

https://drive.google.com/drive/folders/1VH8Ns2fYf0vOIvnPtW2COo4QDq9W1Xzt?usp=drive_link

Forwarded As Received 👆
నేడు భోగాపురంలో ప్రధాని మోడీ పర్యటన.. అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ.. భోగాపురంలో మూడంచెల భద్రతా ఏర్పాట్లు
🚨 *రాష్ట్రంలో కరోనా కలకలం.. 15 జిల్లాల్లో కేసులు*
🔹 *రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసులు: 9
*

📍 *జిల్లాల వారీగా:*
🔸 విశాఖపట్నం – 6 కేసులు
🔸 అనకాపల్లి – 1 కేసు
🔸 విజయనగరం – 1 కేసు
🔸 నెల్లూరు – 1 కేసు

📊 *మొత్తం వివరాలు:*
✅ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు – 593
✅ వైరస్ విస్తరించిన జిల్లాలు – 15
✅ ఇప్పటివరకు కోలుకున్న వారు – 531 మంది

📌 *ప్రస్తుతం యాక్టివ్ కేసులు:*
🔹 విశాఖపట్నం జిల్లా – 11 కేసులు
🔹 రాజమండ్రి – 11 కేసులు
ఆగస్టు 15 కు పొడిగింపు
*అందరికి షేర్ చేయండి - మోసపోవద్దు*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

*💥SGSW EMPLOYE MOBILE APP VERSION 9.36*

*🔘NEW UPDATE:: Other Department EKYC - Nethannala Sevalo*
> దేశాన్ని మోడీ వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్నారు.. మోడీ కష్టం కొత్త తరానికి తెలియదు.. జంతర్‌మంతర్‌లో ప్రధానిని విమర్శిస్తుంటే బాధపడ్డా.. నేటి యువతకు సరైన సంస్కారం నేర్పించాలి.. ప్రధాని మోడీని అనకూడని మాటలు అంటున్నారు.. సెలవు తీసుకోకుండా దేశానికి సేవ చేస్తున్న మహానేత మోడీ.. దేశం కోసం నిలబడే నాయకుడికి అండగా నిలవాలి.. మోడీని మించిన నాయకుడు మరొకరు లేరు - పవన్ కల్యాణ్

> "Modi is leading the country toward the vision of Viksit Bharat. The younger generation does not know how much Modi has worked. I felt saddened when the Prime Minister was criticized at Jantar Mantar. Today's youth must be taught proper values and culture. People are using words against Prime Minister Modi that should never be used. Modi is a great leader who serves the nation without taking leave. We should stand by a leader who stands for the country. There is no leader greater than Modi." — Pawan Kalyan
SGSW సిబ్బంది గమనిక:
ఆన్‌లైన్ సచివాలయాల్లో ఉన్న చెల్లింపులు పెండింగ్‌లో ఉన్న పెన్షన్ లబ్ధిదారుల వివరాలు సంబంధిత ప్రతి సచివాలయంలోని అన్ని యూజర్ లాగిన్‌లలో చెల్లింపుల కోసం అందుబాటులో ఉంచబడ్డాయి.
🔖 SGSW Employee Mobile App

🟡 *Version 9.36*

The e-KYC Module has been updated, and the above options have now been enabled.

All MSOs, USOs, and concerned SGSW Functionaries are requested to follow up with all SGSWs and ensure that the pending e-KYC records are completed at the earliest without fail.

📲 Update the SGSW Employee Mobile App (Version 9.36):
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
Media is too big
VIEW IN TELEGRAM
📌 *ఝార్ఖండ్ పరీక్షల అకతవకలు – ముఖ్యాంశాలు*
➤ ఝార్ఖండ్ *పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) పరీక్షల్లో అకతవకలు జరిగాయని ఆరోపణలు.*
➤ రాంచీలో విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
➤ ఈ వ్యవహారంపై *CBI, ED దర్యాప్తు జరపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు*
➤ JPSCలో పలుమార్లు ప్రశ్నాపత్రాల లీకులు జరిగాయని ఆరోపించారు.
➤ ఇటీవల అభ్యర్థుల *OMR షీట్లు కూడా లీక్ అయ్యాయని* విద్యార్థులు పేర్కొన్నారు.
➤ నియామక ప్రక్రియలో పారదర్శకత పాటించలేదని ముఖ్యమంత్రి హేమంత్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
➤ పరీక్షల అక్రమాలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
*సుప్రీం కోర్టు జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు ఆమోదం*
సుప్రీం కోర్టు సవరణ బిల్లు-2026 కు ఆమోదం తెలిపిన లోక్ సభ
చీఫ్ జస్టిస్తో కలిపి 34 నుంచి 38కి పెరగనున్న న్యాయమూర్తుల సంఖ్య
బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే లోక్ సభ ఆమోదం
🔰 SADAREM అప్‌డేట్ – ManaMitra

RTGS వారు SADAREM సేవలను ManaMitraలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి:

1️⃣ SADAREM స్లాట్ లభ్యత (Slot Availability)
2️⃣ SADAREM సర్టిఫికేట్ డౌన్‌లోడ్ (Certificate Download)
3️⃣ SADAREM స్లాట్ బుకింగ్ (Slot Booking)

ఈ సేవలను WhatsApp ద్వారా ManaMitra నంబర్ 9552300009కు సంప్రదించి వినియోగించుకోవచ్చు.

📱 ధృవీకరణ కోసం:
9552300009 నంబర్‌కు WhatsAppలో "Hi" అని మెసేజ్ పంపి, SADAREM సేవలను ఉపయోగించి పరిశీలించండి.
అందరికీ శుభ సాయంత్రం.

అన్ని జిల్లాల్లో పెన్షన్ పంపిణీ గడువును 2026 ఆగస్టు 4వ తేదీ వరకు పొడిగించడం జరిగింది.

ఏవైనా పెండింగ్‌లో ఉన్న లేదా మిగిలిపోయిన పెన్షన్లు ఉంటే, వాటిని 2026 ఆగస్టు 4వ తేదీన తప్పనిసరిగా పంపిణీ చేయవచ్చు.

ఈ విషయాన్ని సంబంధిత అన్ని SGSWs వారికి తెలియజేయగలరు.
🚨 *ఓటరు జాబితాలో పేరు లేదా? వివరాల్లో తప్పులా?*

మీ అవసరానికి అనుగుణంగా ఏ ఫారం నింపాలో తెలుసుకోండి:

✅ Form 6 – కొత్త ఓటరు నమోదు / పేరు లేకపోతే
✅ Form 6A – NRI ఓటరు నమోదు
✅ Form 7 – పేరు తొలగింపు / అభ్యంతరం
✅ Form 8 – అడ్రస్ మార్పు, వివరాల సవరణ, EPIC మార్పు, PwD మార్కింగ్

📢 ఈ సమాచారాన్ని ప్రతి ఓటరికి షేర్ చేయండి.
శుభోదయం! ప్రస్తుతం రాజమండ్రి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 1-2 గంటల్లో ఈ వర్షాలు కాకినాడ మరియు కోణసీమలోకి ప్రవేశించనున్నాయి ⛈️‼️
📌 ఉపాధ్యాయ నియామకాలకు TET (Teacher Eligibility Test) తప్పనిసరి అని కేంద్ర విద్యాశాఖ మరోసారి స్పష్టం చేసింది.

* భారత రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు TET కనీస అర్హత.
* 2013కు ముందు నియమితులైన కొంతమంది ఉపాధ్యాయులు కూడా TET అర్హత పొందాల్సి ఉండొచ్చని సుప్రీంకోర్టు తీర్పు పేర్కొంది. teacherinfo.in
* 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు TET తప్పనిసరి అని తీర్పు ఇచ్చింది.
* అనంతరం 2026 మే 29న మరో తీర్పులో TET అర్హత పొందడానికి గడువును 31 ఆగస్టు 2028 వరకు పొడిగించింది. (ముందుగా 31 ఆగస్టు 2027 వరకు ఉండేది.)
* రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతి సంవత్సరం కనీసం రెండు సార్లు TET నిర్వహించేందుకు ప్రయత్నించాలని సుప్రీంకోర్టు సూచించింది, తద్వారా అభ్యర్థులకు తగిన అవకాశాలు లభిస్తాయి.
* ఈ సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి లోక్‌సభలో ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.

### ఒక్క మాటలో

✅ TET అనేది ఉపాధ్యాయ ఉద్యోగానికి తప్పనిసరి అర్హత.
✅ అవసరమైన వారికి TET అర్హత పొందేందుకు గడువు 31-08-2028 వరకు పొడిగించబడింది.
✅ రాష్ట్రాలు సంవత్సరానికి రెండుసార్లు TET నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.