📢 *ఎన్టీఆర్ భరోసా పింఛనుదారులకు ముఖ్య సమాచారం*
దివ్యాంగ విద్యార్థులు ఇకపై పింఛను కోసం చదువును వదిలి స్వగ్రామాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నెలకు ₹15,000 పింఛను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే DBT విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ నిర్ణయం వల్ల విద్యకు అంతరాయం లేకుండా, పారదర్శకంగా మరియు సకాలంలో పింఛను అందే అవకాశం కలుగుతుంది.

22 Districts July 2026 Pension Releases.xlsx
1.8 MB
అందరికీ నమస్కారం,
01-08-2026 తేదీన పంపిణీ చేయాల్సిన జూలై 2026 నెల పెన్షన్ విడుదల ఉత్తర్వులు (Pension Release Orders) పై భాగంలో పంపించబడ్డాయి.
కావున, 01-08-2026న పెన్షన్ పంపిణీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో జరిగేలా, 31-07-2026 నాటికే మీ శాఖ (Branch)లో తగినంత నగదు అందుబాటులో ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత బ్రాంచ్ మేనేజర్లకు తెలియజేయండి.
https://t.me/VolunteerConnection/19147

🚨 *మళ్లీ నిరసనలు చేస్తాం — కేంద్రానికి CJP హెచ్చరిక*
🔹 ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్లో నిరసన చేస్తున్న వేలాది మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారని CJP ఆరోపించింది.
🔹 ఇది గతంలో జరిగిన ఒప్పందానికి విరుద్ధమని తెలిపింది.
🔹 నిరసనకారులపై నమోదు చేసిన FIRలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
⚠️ డిమాండ్లు నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా మళ్లీ పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించింది.
⏳ ఈ అంశంపై ప్రభుత్వం రేపటిలోగా(28.07.26) స్పందించాలని డెడ్లైన్ విధించింది.

📢 *ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య సమాచారం*
ఆగస్టు 1, 2026 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తీసుకువస్తోంది.
🌾 *ధరలు:*
• BPT సూపర్ ఫైన్ బియ్యం – కిలో ₹52
• గ్రేడ్-1 పచ్చి బియ్యం (రా రైస్) – కిలో ₹50
📍 *ఎక్కడ లభిస్తుంది?*
• రాష్ట్రంలోని 130 రైతు బజార్లు
• 500 రైస్ మిల్లుల ప్రాథమిక కేంద్రాలు
ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలపై బియ్యం ధరల భారం తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది.

📢 *ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల కోసం కొత్త నిర్ణయం*
🧠 ప్రతి విద్యార్థికి *మానసిక (సైకోమెట్రిక్) పరీక్షలు* నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
🏫 *ప్రధాన ఉద్దేశ్యం:*
విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని ముందుగానే గుర్తించడం.
ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను నివారించడం.
అవసరమైన వారికి నిపుణుల ద్వారా సరైన సహాయం అందించడం.
✅ విద్యార్థుల మానసిక ఆరోగ్యం, వారి భవిష్యత్తుకు పునాది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది.

ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అనేక తీరప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, వైజాగ్, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కోనసీమ, విజయవాడ, గుంటూరు, పోలవరం మరియు కృష్ణా జిల్లాలు 🌧️
🗓️ *ఆగస్టు–2026 నెలలో సెలవు రోజులు*
02-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు
08-08-2026 (రెండవ శనివారం) – సెలవు
09-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు
🇮🇳 15-08-2026 (శనివారం) – స్వాతంత్ర్య దినోత్సవం
16-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు
🌺 21-08-2026 (శుక్రవారం) – వరలక్ష్మి వ్రతం
23-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు
☪️ 25-08-2026 (మంగళవారం) – మిలాదున్ నబి
30-08-2026 (ఆదివారం) – సాధారణ సెలవు

*జూలై–2026 విడుదలల Pay Order డేటాను క్రింది షెడ్యూల్ ప్రకారం చెల్లింపుల కోసం మొబైల్ యాప్లో అందుబాటులో ఉంచారు:*
✅ *30 జూలై 2026, ఉదయం 6:30 గంటలకు*: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు (ASR), అనకాపల్లి మరియు పార్వతీపురం మన్యం జిల్లాలు.
✅ *01 ఆగస్టు 2026, ఉదయం 6:30 గంటలకు:* మిగిలిన అన్ని జిల్లాలు.

NTR భరోసా పింఛన్ల పంపిణీ తేదీ మార్పు
1. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు.
2. ప్రధాని పర్యటన కారణంగా ఆరు జిల్లాల్లో జులై 30న పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
3. పింఛన్ల పంపిణీకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఎంపికయ్యాయి.
4. పింఛన్ల కోసం జులై 29న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నగదు విత్డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
5. ఆరు జిల్లాల్లో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం మొత్తం 514.42 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

*🔖SGSW Employee Mobile App*
*🟡Version 9.34*
*above options are enabled in e-KYC module .requested to followup with all SGSWs and complete the pending records*
*Update EKYC module*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*🟡Version 9.34*
*above options are enabled in e-KYC module .requested to followup with all SGSWs and complete the pending records*
*Update EKYC module*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
📢 *ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య సమాచారం*
ఆగస్టు 1, 2026 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తీసుకువస్తోంది.
🌾 *ధరలు:*
* BPT సూపర్ ఫైన్ బియ్యం – కిలో ₹52
* గ్రేడ్-1 పచ్చి బియ్యం (రా రైస్) – కిలో ₹50
📍 *ఎక్కడ లభిస్తుంది?*
* రాష్ట్రంలోని 130 రైతు బజార్లు
* 500 రైస్ మిల్లుల ప్రాథమిక కేంద్రాలు
ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలపై బియ్యం ధరల భారం తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది.
ఆగస్టు 1, 2026 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తీసుకువస్తోంది.
🌾 *ధరలు:*
* BPT సూపర్ ఫైన్ బియ్యం – కిలో ₹52
* గ్రేడ్-1 పచ్చి బియ్యం (రా రైస్) – కిలో ₹50
📍 *ఎక్కడ లభిస్తుంది?*
* రాష్ట్రంలోని 130 రైతు బజార్లు
* 500 రైస్ మిల్లుల ప్రాథమిక కేంద్రాలు
ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలపై బియ్యం ధరల భారం తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది.
PR & RD శాఖ – SERP – ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం – 01.08.2026 న గౌరవ ప్రధానమంత్రి గారు విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న సందర్భంగా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్లో పెన్షన్లను 30.07.2026న పంపిణీ చేయుటకు అనుమతి మంజూరు చేయబడినది – ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయబడినవి – విషయం.
భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్.. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1వ తేదీ రాత్రి 8 వరకు అమలు.. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత.. ఎయిర్పోర్ట్, సభావేదిక, హెలిప్యాడ్ చుట్టూ 5 కిలో మీటర్ల మేర నిషేధాజ్ఞలు.. BNSS 2023 సెక్షన్ 163 ప్రకారం ఉత్తర్వులు
All MEOs and Headmasters of all Management Schools are informed that, as per the instructions of the Hon'ble District Collector, Vizianagaram, 31.07.2026 (Friday) and 01.08.2026 (Saturday) are declared as holidays to facilitate participating in the inauguration programme of Bhogapuram International Airport by the Hon'ble Prime Minister of India.
Kindly communicate the same to all staff, students and parents.
– DEO, VZM.
అన్ని యాజమాన్య పాఠశాలల MEOలు మరియు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా,
గౌరవనీయులైన జిల్లా కలెక్టర్, విజయనగరం వారి ఆదేశాల మేరకు, గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి గారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా, 31.07.2026 (శుక్రవారం) మరియు 01.08.2026 (శనివారం) తేదీలను సెలవు దినాలుగా ప్రకటించడమైనది.
ఈ విషయాన్ని అన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయగలరు.
– జిల్లా విద్యాశాఖాధికారి (DEO), విజయనగరం (VZM).