VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలలో *ఏప్రిల్ నెల ఆధార్ క్యాంపు లు ఏప్రిల్ 3 నుండి 5 వరకు & ఏప్రిల్ 8 నుండి 11* వరకు జరుగును.
సచివాలయం లొ పంపిణీ చేయగా మిగిలిన అన్ని పెన్షన్లు అందరి సచివాలయ ఉద్యోగుల లాగిన్ లొ ఇవ్వటం జరిగింది.
❇️Dear All

🟡 Please inform all secretariat staff to complete the following High Priority tasks
1. Work from Home survey
2. EKYC of pending Citizens
3. enroll children who dont have aadhar
4. Capture pending Geo coordiantes
*ఏపి కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్*

ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. ఇవాళ(మంగళవారం) మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామని స్పష్టం చేశారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ల్పిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని అన్నారు. గత ప్రభుత్వంలా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని స్పష్టం చేశారు. ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
Dear All,

GSWS employee mobile app - *Children without aadhar survey* యందు, "కొంతమంది చిల్డ్రన్స్ కు Birth Certificate కలిగి ఆధార్ నెంబర్ లేదు అని" మరియు "మరికొంతమంది చిల్డ్రన్స్ కు Birth Certificate కూడా లేదు అని" సర్వే చేయటం జరిగినది. అటువంటి చిల్డ్రన్స్ కు సంబందించి,

1. *Children With Birth Certificate ::* 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు వుండి, బర్త్ సర్టిఫికెట్ కలిగి వున్న చిల్డ్రన్స్ కు ఆధార్ చేయించిన తరువాత , ఆధార్ నెంబర్ నమోదు చేయుటకు Gsws employee mobile app - all employees login నందు option enable చేయటం జరిగినది.

2. *Children Without Birth Certificate ::* 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు వుండి, బర్త్ సర్టిఫికెట్ లేని చిల్డ్రన్స్ కు, బర్త్ సర్టిఫికెట్ దరఖాస్తు చేయుట కొరకు GSWS old portal - పంచాయతీ/వార్డు కార్యదర్శి లాగిన్ నందు చిల్డ్రన్స్ వివరాలు పొందుపరచటం జరిగినది.

*NOTE :: అందరూ సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ /వార్డు కార్యదర్శులు పైన తెలిపిన సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోగలరు.*
Media is too big
VIEW IN TELEGRAM
ఏపీ లొ కొత్త రేషన్ కార్డుల రూపు రేఖలు
🔴 *GSWS Employees Attendance App Working Fine Now.*
ఏపీలో రానున్న మూడు రోజులు పలుచోట్ల వర్షాలు. అల్లూరి, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు. మరికొన్ని మండలాల్లో ఎండల తీవ్రత ఉండే అవకాశం.
నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ భేటీ.. డ్రోన్ పాలసీపై పలు సంస్థలకు భూకేటాయింపులపై చర్చ.. అమరావతిలో పలు పనులకు ఆమోదం.. ప్రధాని మోడీ అమరావతి పర్యటనపై కేబినెట్ లో చర్చ.. #APCabinet
Today In AP. kurnool, Anantapur, Kadapa, Sri Satya Sai and Nandyal districs to see heavy thunderstorms! ⛈️
*🔰Dear All*
March 2025 month- "Unpaid Pensions Remarks" & "Pension Transfer" options enabled in NTR Bharosa Pension Scheme App.
Kurnool and Hyderabad to see heavy thunderstorms in next 2 hours ⛈️⛈️
నేడు(ఏప్రిల్ 3) కేబినెట్ లో ఆమోదం పొందిన అంశాలు #APCabinet
🟡 *నెలలో నాలుగు రోజులు పాటలు మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో 'పల్లె నిద్ర' చేయాలి - సీఎం చంద్రబాబు దిశానిర్దేశం*
*ఏపీలో వాట్సాప్ లోనే టెన్త్, ఇంటర్ ఫలితాలు*

▪️రిజల్ట్స్ వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సెల్ఫోన్ కు మార్కుల జాబితా

▪️ఇప్పటికే విద్యార్థుల, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించిన అధికారులు

▪️వాట్సప్ సందేశం ఆలస్యంగా వస్తే ఆన్ లైన్ లో చూసుకునే వెసులబాటు

▪️రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో కొనసాగుతున్న ఇంటర్ మూల్యాంకనం

▪️ఏప్రిల్ మూడో వారంలో ఇంటర్ ఫలితాల విడుదలకు సన్నాహాలు అలాగే నెలాఖరుకు 10th ఫలితాలు విడుదల.
🟡Notice:- Only For offline secretariats

Dear all, the latest Employee application will be released on the Play Store soon. Before updating the application, please ensure that all offline saved data is uploaded.
గ్రూప్_2_మెయిన్స్_ఫలితాలు.pdf
1.8 MB
🔴 గ్రూప్ - 2 మెయిన్స్ ఫలితాలు - 1:2 ratio