*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు సర్వీసులకు దరఖాస్తు చేసుకోవడానికి మే 31 తో గడువు ముగుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామా లేదా వార్డు సచివాలయాలలో దరఖాస్తులు తీసుకుంటున్నారు. మే రెండవ వారం నుండి వాట్సప్ ద్వారా రేషన్ కార్డ్ సర్వీసులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం ప్రజలందరికీ కల్పించడం ఉంది. జూన్ నెల నుండి స్మార్ట్ కార్డ్ అనగా క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి ఏటీఎం కార్డు సైజులో ఉన్న రేషన్ కార్డులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రభుత్వం అందించడం ఉంది.*
✅ *Rice Card eKYC Process in GSWS Employees App*
📱 App Link 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
EKYC MODULE ENABLED IN BELOW STAFF LOGINS - GSWS EMPLOYEE APPLICATION
👉PS
👉VRO
👉MAHILA POLICE
👉DA
📱 App Link 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
EKYC MODULE ENABLED IN BELOW STAFF LOGINS - GSWS EMPLOYEE APPLICATION
👉PS
👉VRO
👉MAHILA POLICE
👉DA
Rice Card All Applications Single Pdf.pdf
122.1 KB
📜 *Ration Card [ Rice Card ] Application Forms*👇
https://t.me/VolunteerConnection/16961
https://t.me/VolunteerConnection/16961
Notifications for Recruitment to the various categories of posts in the District Judiciary in the State of Andhra Pradesh for the year 2025.
Link - https://aphc.gov.in/recruitments.php
Link - https://aphc.gov.in/recruitments.php
📜 *DOCUMETS REQUIRED*
1️⃣. *New Rice Card*
Application Form
All Members Aadhaar Card
Application Form
Adding Member Aadhaar Card
Rice Card
2️⃣ *Member Addition*
Birth Certificate [ For Child]
Marriage Certificate [ For Bride]
Marriage Photo [For Bride]
Bride Parents Aadhar Cards
3️⃣ *Split Card*
Address Change
Application Form
Aadhaar Cards
Rice Card
Marriage Certificate [ For Married Couple]
📜 *Ration Card [ Rice Card ] Application Forms*👇
https://t.me/VolunteerConnection/16961
4️⃣ *Address Change*
Application Form
Address Proof
Rice Card
Aadhaar Cards
5️⃣ *Surrender Card*
Application Form
Aadhaar Cards
Rice Card
6️⃣ *Aadhaar Correction*
Application Form
Aadhaar Cards
Rice Card
7️⃣ *Member Deletion*
Application Form
Rice Card
Death Certificate

🔵 బియ్యం కార్డులో మార్పులు చేర్పులు చేసిన వాళ్ళకి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి పెండింగ్ మీద క్లిక్ చేస్తే బయోమెట్రిక్ లేదా ఐరిష్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. దానిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసి ekyc చేయవలెను. వాలిడేటడ్ బై అనే ఆప్షన్ యూస్ చేయవలసిన అవసరం లేదు.
✅ *నోట్ :* 5 లేదా అంతకంటే ఎక్కువ వయసు వున్నా పిల్లలకి వేలిముద్రలు తప్పనిసరిగా అప్డేట్ చేపించిన తరువాత మాత్రమే కార్డులో జతపరచగలరు. లేనిచో ekyc అవక అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగును గమనించగలరు.
✅ *నోట్ :* 5 లేదా అంతకంటే ఎక్కువ వయసు వున్నా పిల్లలకి వేలిముద్రలు తప్పనిసరిగా అప్డేట్ చేపించిన తరువాత మాత్రమే కార్డులో జతపరచగలరు. లేనిచో ekyc అవక అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగును గమనించగలరు.
✴️ *Rice Card ekyc procedure* ::
*Step 1*. అందరికీ relationship పెట్టాలి
*Step 2*. Self person కి eKYC చెయ్యాలి
*Step 3*. మిగిలిన పెద్దవాళ్ళు అందరికీ eKYC చెయ్యాలి.
*Step 4*. Child declaration చెయ్యాలి 4 or below 4 ఉన్న వాళ్లకి మాత్రమే చెయ్యాలి
🟢 Age 5 or above ఉంటే ekyc must
*Step 5*. ఎవరైనా death declaration ఉంటే లాస్ట్ లో చెయ్యాలి
🔴 *Note* : Validated by option వాడరాదు

*సెలవులు ప్రకటించిన ఏపీ హై కోర్ట్*
హైకోర్టుకు ఈ నెల 12 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 16 నుంచి పూర్తిస్థాయి కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి దశ వెకేషన్ కోర్టులు ఈ నెల 15, 22, 29వ తేదీల్లో విచారణలు చేపడతాయి. ఇందులో భాగంగా మే 15, 22వ తేదీల్లో న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ వై.లక్ష్మణరావు డివిజన్ బెంచ్గా జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్గా విచారణలు చేయనున్నారు. మే 29న జస్టిస్ ఎన్.హరినాథ్, జస్టిస్ వై.లక్ష్మణరావు డివిజన్ బెంచ్గా జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్గా కేసులు విచారించనున్నారు. రెండోదశ వెకేషన్ కోర్టులు జూన్ 5, 12వ తేదీల్లో విచారణ చేపడతాయి. జూన్ 5, 12వ తేదీల్లో జస్టిస్ జస్టిస్ ఎం.కిరణ్మయి, జస్టిస్ టి.సి.డి.శేఖర్ డివిజన్ బెంచ్, జస్టిస్ కుంచం మహేశ్వరరావు సింగిల్ బెంచ్ నిర్వహిస్తారు.

*✒️- రైస్ కార్డ్ సేవలు - ముఖ్యమైన సమాచారం:*
దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు, క్రింద పేర్కొన్న అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి:
📜 *Ration Card [ Rice Card ] Application Forms*👇
https://t.me/VolunteerConnection/16961
*1. కొత్త రైస్ కార్డ్ కోసం దరఖాస్తు*
✅ అర్హత:
- కుటుంబ వార్షిక ఆదాయం ₹1.2 లక్షలకు లోపుగా ఉండాలి
- ఆరు దశల ప్రమాణాలను కలిగి ఉండాలి
- GSWS హౌస్ హోల్డ్ డేటాబేస్ నందు నమోదు అయ్యి ఉండాలి వారిలో ఎవరికి రైస్ కార్డ్ ఉండరాదు.
📄 అవసరమైన పత్రాలు:
- కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు
*2. సభ్యుడు చేర్చడం*
✅ అర్హత:
- వివాహం లేదా జననం ద్వారా కుటుంబంలో మార్పు
📄 అవసరమైన పత్రాలు:
- వివాహం ద్వారా – వివాహ ధృవీకరణ పత్రం మరియు వివాహ సమయంలో తీసిన దంపతుల ఫోటో
- జననం ద్వారా – జననం ధృవీకరణ పత్రం
- చేర్చాల్సిన వ్యక్తి ఆధార్ కార్డు
- ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్
- ప్రస్తుతం రైస్ కార్డ్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డు
📜 *Ration Card [ Rice Card ] Application Forms*👇
https://t.me/VolunteerConnection/16961
*3. రైస్ కార్డ్ విభజన*
✅ అర్హత:
- ఒకే కార్డులో రెండు కుటుంబాలు ఉన్నప్పుడు (కనీసం 4 సభ్యులు)
📄 అవసరమైన పత్రాలు:
- సంబంధిత సభ్యుల ఆధార్ కార్డులు
- వివాహ ధృవీకరణ పత్రం
- ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్
- ప్రస్తుతం రైస్ కార్డ్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డు
*4. సభ్యుడిని తొలిగించడం*
✅ అర్హత:
- సభ్యుడు మరణించినప్పుడు
📄 అవసరమైన పత్రాలు:
- మరణ ధృవీకరణ పత్రం
- సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు
- ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్
- ప్రస్తుతం రైస్ కార్డ్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డు
*5. చిరునామా మార్పు*
✅ అర్హత:
- ఆధార్ కార్డ్లో కొత్త చిరునామా నమోదై ఉండాలి
📄 అవసరమైన పత్రాలు:
- సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు
- ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్
*6. తప్పుగా ఉన్న ఆధార్ సీడింగ్ సవరణ*
✅ అర్హత:
- రైస్ కార్డ్లో సభ్యుడి ఆధార్ వివరాలు తప్పుగా ఉన్నప్పుడు
📄 అవసరమైన పత్రాలు:
- సంబంధిత సభ్యుడి సరైన ఆధార్ కార్డు
- ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్
- ప్రస్తుతం రైస్ కార్డ్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డు
*📌 గమనిక:*
పై సేవల కోసం దరఖాస్తులు సంబంధిత రుసుము మరియు అవసరమైన పత్రాలతో కలిసి మీ సచివాలయంలో సమర్పించండి.🌱

🔰AP EAPCET 2025 Hall Tickets released - ఏపీ ఈఏపిసెట్ 2025 హాల్ టికెట్స్ విడుదల
https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetPrintHallTicket.aspx
https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetPrintHallTicket.aspx
✅ Dear all
Regarding error code:- 500, 502, 504
The issue is from civil supplies department, we have informed to the concern team, they are working on it will update once its resolved
Regarding error code:- 500, 502, 504
The issue is from civil supplies department, we have informed to the concern team, they are working on it will update once its resolved
Aadhar seeding for vahan data User Manual.pdf
782 KB
Aadhar seeding for vahan data User Manual.pdf