VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
రక్షిణ మంచినీటి కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంకు రూ. 5.75 కోట్లు.. కుప్పంలో రూ. 8.22 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు కేబినెట్‌ ఆమోదం.. 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగాపదోన్నతి ప్రతిపాదనకు.. వైఎస్సాఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చే జీవోకు ఆమోదం.. పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీలకు గ్రీన్‌ సిగ్నల్.. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నిబంధనల సవరణలకు ఆమోదం..
House hold marriage migration కి OTP option enable చేశారు
*ఏపి క్యాబినెట్ సమావేశ ముఖ్యాంశాలు*

▪️సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం.
▪️వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయతీల కల్పనకు క్యాబినెట్ ఆమోదం.
▪️రక్షితనీటి సరఫరాకు శ్రీకాకుళంలో రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ కు ఆమోదం.
▪️కుప్పంలో రూ.8.22 కోట్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ విడుదలకు ఆమోదం.
▪️సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకే కేబినెట్ ఆమోదం. 1 ఫిబ్రవరి 2025 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు.
▪️248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదం.
▪️వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్ ఆమోదం.
▪️పోలీసు అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం.
▪️మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్టసవరణకు ఆమోదం. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలి.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు వన మహోత్సవం-2025 ప్రతిజ్ఞ
HRMS Transfers Module
🧘🏼‍♂️ *Yoga Daily Attendance Update:*

➥ Yoga Daily Attendance capture module has been provided in the Employee mobile APP with access facility to all the secretariat functionaries.

➥ The secretariat functionaries shall capture the attendance of the participants in the APP.

➥ To capture the attendance, Scan QR code or manually enter Member ID to identify the participant.

➥ Once the QR code is scanned or ID is entered, The participant details will be populated.

➥ Rating has to be given to each member based on their performance on a scale of 1 to 10
GSWS Employee Mobile App 8.3 Updated to Version
05.06.2025

Update EKYC and MBU module changes

Link 👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*Yoga Daily Attendance Update*

యోగాలో పాల్గొనే ప్రజల రోజువారి హాజరును నమోదు చేసే పూర్తి ప్రాసెస్ అప్డేట్ చేయడం జరిగింది. హాజరు నమోదు ఆప్షను అందరు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారి లాగిన్ లో ఇవ్వడం జరిగింది. Yoga Daily Attendance కు అవసరమయ్యే QR Code / Registration నెంబర్లు అందరివి ఎలా పొందాలో కూడా పూర్తి ప్రాసెస్ అప్డేట్ చేయడం జరిగింది.👇🏼👇🏼👇🏼

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
OTP Option Enabled In Rice Card Application eKYC
🔑 *To Get OTP Option For Rice Card Application eKYC Download V8.3 GSWS Employees App From Below Link*
👇👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*జూన్ రెండు, నాలుగో వారంలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు*

రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 5-15 ఏళ్ల వయసు గల 56,21,743 మందికి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేసేందుకు జూన్ రెండో వారం, నాలుగో వారంలో స్కూల్స్, కాలేజీలు, సచివాలయా ల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్లకు గ్రామ/వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. జూన్ 10-13వ తేదీ వరకు, జూన్ 24-27వ తేదీ వరకు ఈ క్యాంపులను నిర్వహించాలని పేర్కొన్నారు.
APSEVA_Downtime_PressNote_Telugu.pdf
165.6 KB
Dear All,
APSEVA portal will not work from 07-06-2025 to 10-06-2025 due to migration activities.
Please print the above information and display in all the Village/ Ward secretariats for the information of the Citizens.
ఉద్యోగుల మెడికల్ రీయంబర్స్ స్కీమ్ను EHSతో సమాంతరంగా పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. 1-4-2025 నుండి 31-04-2026 వరకు ఈ స్కీమ్ వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది.
Under Maintenance
💰 *డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ పిల్లల చదువు కోసం డ్వాక్రా మహిళలకు భరోసా*

➥ డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసింది. వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4% వడ్డీకే (35 పైసలు) రుణాలు అందించాలని నిర్ణయించింది.

➥ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్స్) పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.10వేల నుంచి గరిష్ఠంగా రూ. లక్ష వరకు రుణం అందించనున్నారు. ప్రస్తుతం స్తీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11% వడ్డీతో రుణాలిస్తున్నారు.

➥ ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా ఈ పథకానికి నామకరణం చేస్తూ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. కేజీ నుంచి పీజీ వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

➥ ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు వర్తింప చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ' చేతులమీదుగా త్వరలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చేలా అధికారులు కసరత్తు పూర్తి చేశారు.

➥ స్త్రీనిధి నుంచి రుణంగా తీసుకునే మొత్తాన్ని పిల్లల చదువుకే వినియోగించాలి. వారి ఫీజు చెల్లింపులు, పుస్తకాలు,యూనిఫాం, ఇతర వాటి కొనుగోలుకు వెచ్చించవచ్చు.

➥ సాంకేతిక విద్యలో అవసరాలకు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతం నుంచి దూరంగా ఉండేపాఠశాలలకు వెళ్లేందుకు సైకిళ్ల కొనుగోలుకు అనుమతిస్తారు. అయితే ఎందుకోసం వినియోగించామో సంబంధిత రసీదును స్త్రీనిధి అధికారులకు అందించాలి.

➥ రుణ మొత్తాన్నివాయిదాల రూపంలో చెల్లించాలి. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా కనిష్ఠంగా 24 నెలల నుంచి గరిష్ఠంగా 36 నెలల వరకు చెల్లించే వెసులుబాటు కల్పిస్తారు. ఏడాదికిరూ.200 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళిక రూపొందించారు.
GSWS Employees Transfers Note
Source : ఆంధ్ర ప్రభ