VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలో భాగంగా, ఈసారి కుల ధృవీకరణ పత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంటింటి సర్వే ద్వారా ఈ పత్రాల ఆవశ్యకతను గుర్తించి, అవసరమైన వివరాలను సేకరించనుంది. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది, స్కూలు ఉపాధ్యాయులు, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించనున్నారు.

ప్రజలంతా తమ కుల వివరాలను నిజంగా, ఖచ్చితంగా అందించాల్సిన అవసరం ఉంది. సర్వే ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. దీనితో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఇతర ప్రయోజనాలు పొందేందుకు కుల ధృవీకరణ పత్రం కీలకం కావడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది.
Dear All,

July-2025 releases pay order data enabled in mobile app for payments .

Data download provision is also given for offline locations.

And below Screens enabled..

1) Add User Online
2) Add User Offline
3) Moving Pensioners from one User to Another User
Dear All,

⚪ 2025 August month కు సంబందించిన Pensioners & Users data ను Pension app నందు update చేయడం జరిగింది.

☑️ *Spouse pensions data eKYC కొరకు pension app నందు enable చేయడం జరిగింది.*

☑️ Plz check now.
*ఉచిత గ్యాస్ సిలిండర్... రెండు రోజులే అవకాశం*
💫 *P4 Need Assessment Survey :*

🗨️ 𝐏𝟒 𝐍𝐞𝐞𝐝 𝐀𝐬𝐬𝐞𝐬𝐬𝐦𝐞𝐧𝐭 𝐀𝐩𝐩లో ఉన్న లాగిన్ సమస్యలు క్లియర్ అయ్యాయి & కొన్ని మార్పులు చేసారు. కొత్త యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దయచేసి క్రింద సూచించిన దశలను అనుసరించండి:

1. ప్రస్తుతం ఉన్న యాప్‌లో ఉన్న offline survey data ను sync చేయండి

2. ఉన్న యాప్‌ను uninstall చేసి కొత్త వర్షన్‌ను install చేయండి

3. Aadhaar మరియు డిఫాల్ట్ పాస్‌వర్డ్ (1234) తో లాగిన్ అవ్వండి

4. లాగిన్ అయిన తర్వాత పాస్‌వర్డ్ మార్చండి

5. కొత్త పాస్‌వర్డ్ మరియు Aadhaar తో మళ్లీ లాగిన్ అవ్వండి

6. సర్వే ప్రారంభించండి

7. యాప్‌లో తీసుకువచ్చిన మార్పుల గురించి వివరంగా surveyors కోసం ఒక పేజీ నోట్‌ను షేర్ చేస్తున్నాం.

8. ఈ సమాచారాన్ని అన్ని supervisors మరియు surveyors కు షేర్ చేయండి

📱 App Link 👇🏼
https://tinyurl.com/33r8fpxk

✅ Report Link 👇🏼
https://swarnandhra.ap.gov.in/p4web/p4/

🧾 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 👇🏼
https://t.me/VolunteerConnection/17558
స్వచ్ఛ రథం - Swachcha Ratham
*ఫ్రీ బస్.. ప్రభుత్వ ID కార్డు ఉంటే చాలు: RTC ఛైర్మన్*

✓ ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఉచిత బస్సు స్కీంపై RTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ అధికారులతో సమీక్ష చేశారు.

✓ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదో ఒక ఐడీ కార్డు చూపించి మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చని తెలిపారు.

✓ అటు ఈ పథకం ద్వారా మహిళలు పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని సంస్థ MD ద్వారకా తిరుమలరావు అన్నారు. #WomenFreeBusRide
:: IBPS Clerk Notification 2025 ::

1. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 21 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.

2. అక్టోబర్లో ప్రిలిమినరీ, నవంబర్లో మెయిన్స్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి.

3. డీటెయిల్డ్ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.

4. ఏజ్ లిమిట్ 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండే అవకాశం ఉంది.
కొత్త వితంతు పెన్షన్ల (స్పాజ్) మంజూరు పత్రాలు [ సాంక్షన్ ఆర్డర్ ] డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ WEA వారి S S Pension వెబ్సైట్ లాగిన్ నందు ఇవ్వడం.

🔘 Reports >> Others >> Sanction Order and Endorsement PDF download.
*Demo Free Bus Ticket*
ఉదయం 11.30 సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు.. 11.45కి అమరావతి బ్యూటిఫికేషన్‌పై సమీక్ష.. మధ్యాహ్నం 3 గంటలకు అన్నదాత సుఖీభవ పథకం అమలుపై వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
Dear All,

Pension all bills status *Success*.

Amount will be credited to village/ward secretariat Accounts.

Inform to all secretariats to draw cash and update details APP.
🚌 మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం పేరు ఖరారు.. పథకానికి ' స్త్రీ శక్తి ' అని పేరు పెట్టిన ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జారీ చేసే టికెట్లపై " స్త్రీ శక్తి " అని ముద్రణ.. ఆగస్టు 15నుంచి అమల్లోకి రానున్న స్త్రీ శక్తి పథకం #StreeShakti
గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేస్తున్న *సీనియర్ సిటిజన్ కార్డు* సర్వీసు కు *దరఖాస్తు ఫీజును* ప్రభుత్వం *మినహాయింపు ఇచ్చింది* ఇప్పుడు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించకుండానే *ఉచితంగా* సర్వీసును ప్రజలు పొందవచ్చు.