వై సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
భారీ వర్షాల నేపద్యంలో ప్రబలే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశం
నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు డయేరియా, జాండీస్, టైఫాయిడ్, మలేరియా డెంగ్యూ, చికున్ గునియా వ్యాప్తి చెందే అవకాశం ఉంది
ప్రతి జిల్లా ఎపిడెమిక్ టీమ్స్, రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు
స్తానిక పరిస్థితులకు అనుగుణంగా మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సూపర్వైజర్, MPHA(M)తో ప్రత్యేక బృందాలు, అంబులెన్స్ లు సిద్దంగా ఉంచాలి
అవసరమైన ఔషధాలు సిద్ధం చేయాలి
ANMs/ASHAs ద్వారా క్లోరిన్ టాబ్లెట్లు పంపిణీ చేయాలి

🔔 *SSP Portal and NTRBPS APPS Update :*
Dear All,
*‼️‼️We would like to inform you that the Annual Power Shutdown activity has been scheduled from Friday, 22nd August 2025 at 21:00 Hrs to Sunday, 24th August 2025 at 21:00 Hrs (a duration of two days).*
*💥During this period, all APTOnline servers and services will be inaccessible.*
*✅We kindly request you to plan and schedule the activities accordingly to avoid any inconvenience.*
🔘 *SSP Portal and NTRBPS APPS Not working from Friday, 22nd August 2025 at 21:00 Hrs to Sunday, 24th August 2025 at 21:00 Hrs (a duration of two days).*

G.O.Rt.No.12.pdf
886.2 KB
*GSWS శాఖ - గ్రామ / వార్డు సచివాలయాలు - గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు మరియు డిప్యూటేషన్లు / ఓడీ ఏర్పాట్లు చేసేటప్పుడు GSWS శాఖకు ముందుగా తెలియజేయాలి - ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.*
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/17667
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/17667
Dear All,
Acknowledgment - Abstract Report
1. Disable Cancellation Notice
2. Health Cancellation Notice
3. Health to Disabled Convertion Notice
4. Health to OAP Convertion Notice
5. Disable to OAP Convertion Notice
🔘 Report enabled in SS Pensions WEA login >> Reports >> Verification >> Acknowledgment - Abstract Report
☑️ Pls check...

👉 GSWS శాఖ అనుమతి లేకుండా పదోన్నతులు, డిప్యూటేషన్లు, OD పోస్టింగులు చెల్లవు.
👉లైన్ డిపార్ట్మెంట్లు – ఫంక్షనరీలను ఎక్కడికైనా మార్చే ముందు తప్పనిసరిగా GSWS అనుమతి తీసుకోవాలి.
👉 అనధికారిక డిప్యూటేషన్ = జీతం లేదు.
👉తనకు కేటాయించిన సచివాలయంలోనే పనిచేయాలి.
👉తప్పనిసరిగా HRMS పోర్టల్‌లో బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలి.
👉 అనధికారిక డిప్యూటేషన్/OD లో ఉన్న వారికి DDOలు జీతాలు చెల్లించరాదు.

*Today news information*
*బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..*
మరి కొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం.. ఉత్తరాంధ్రవ్యాప్తంగా కుండపోత వర్షం.. ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు.. గడచిన 24 గంటల్లో విశాఖలోని కాపులుప్పాడలో 15.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు.. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరంజ్ ఎలెర్ట్..
.వర్షాలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా..
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
నష్ట నివారణ చర్యలను పర్యవేక్షిస్తున్న హోంమంత్రి

Schools also declared holidays in Parvathipuram district. But No holidays given for remaining districts 👍
🛑Note on Appeal Process🛑
Applicants who received notices of ineligibility under the Disabled Pension can appeal for re assessment by submitting their request to the nearest MPDO / Municipal Commissioner.
✅ Authorities will upload the request on the Pension Portal for further processing in SADAREM portal.
✅ PD-DRDA will schedule appeal visits in coordination with Medical Superintendents of GGH & DCHS.
📅 PWDs will receive another notice with date, time & hospital details to attend verification.
ℹ️ For details, PWDs can contact Village/Ward Secretariat officials.

*🟣పెన్షన్ రద్దు /మార్పు అప్పీల్ గురించి సమాచారం*
*🟡పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పుతో నోటీసు పొందిన వారు ఏదైనా అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే ఎంపీడీఓ కార్యాలయంలో దిగువ డాక్యుమెంట్స్ అందించి అప్పీల్ చేసుకోవచ్చు.*
1.అప్పీల్ కోరుతూ అర్జీ(ఎంపీడీఓ గారికి రాయాలి)
2.ఆధార్ కార్డు xerox
3.పెన్షన్ రద్దు /పెన్షన్ మార్పు నోటీసు
4.సదరం సర్టిఫికేటు (పాతది)
5.సదరం సర్టిఫికేట్ (కొత్తది)
☀️అలాగే పెన్షన్ దారునికి సంబంధించిన ఏవైనా హాస్పిటల్ చికిత్స పొందిన/పొందుతున్న డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అవి.
☀️అప్పీల్ చేసుకున్న వారికి ఎంపీడీఓ గారి లాగిన్ నుండి మరొకసారి Reassement కు నోటీసు జారీ చేస్తారు.
☀️పింఛను దారులు మరొకసారి Reasssement కొరకు హాజరు కావాల్సి ఉంటుంది.
*🟣ముఖ్య గమనిక*
అప్పీల్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు.ఎంపీడీఓ గారి ద్వారా Reassesment కు వెళ్ళమని నోటీసు ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్దేశించిన హాస్పిటల్ కు వెళ్లాల్సి ఉంటుంది.

*💥💥All WEAs and PDFs Note*
పెన్షన్ రద్దు లేదా పెన్షన్ మార్పు *నోటీసు* ఇచ్చేటప్పుడే వారికి *కొత్తగా Generate అయిన సదరం సర్టిఫికేట్* మరియు ఐడి కార్డులను అందించాలి.
ఈ సర్టిఫికేట్ లో వారికి Temporary అని ఉంటుంది గమనించగలరు.కొంతమందికి disability percentage గతంలో కంటే తగ్గి ఉంటుంది.
ఈ సర్టిఫికేట్ వారు ఒకవేళ *Appeal* కి వెళ్లాల్సి వస్తే వారికి తప్పకుండా అవసరం అవుతుంది.
గమనించగలరు.

🔘 "Disable Pension Appeal" option provided in SS Pensions MPDO login.
🔘 Upload Document : Pensioner Request/Appeal Letter
☑️ Pls check now.

2025WCDW_RT116_E.pdf
29.6 KB
Dept., for WCDA&SCs – Upgradation of 4687 Mini Anganwadi Workers whoever have got qualification 10th pass would be upgraded as Main Anganwadi Workers with honorarium Rs.11,500/- per month and merge of 340 Mini Anganwadi Centres where beneficiaries less than 10 and Mini Anganwadi Centres available within 1km, with the nearest Main Anganwadi Centres – Sanction - Orders – Issued.
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/17678
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/17678
*4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి*
*మిని అంగన్‌వాడీ కార్యకర్తల అప్‌గ్రేడేషన్:*
పదో తరగతి ఉత్తీర్ణులైన 4687 మంది మిని అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు.
*వీరి గౌరవ వేతనం నెలకు రూ.11,500 గా నిర్ణయించారు.*
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/17678
*340 మిని అంగన్‌వాడీ కేంద్రాల విలీనం:*
340 మిని అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలలో విలీనం చేయనున్నారు.
*ఈ విలీనం రెండు షరతుల ఆధారంగా జరుగుతుంది:*
▪️ఆ కేంద్రంలో లబ్ధిదారులు 10 కంటే తక్కువగా ఉండాలి.
▪️ఆ కేంద్రం సమీపంలోని మెయిన్ అంగన్‌వాడీ కేంద్రానికి 1 కిలోమీటరు లోపు అందుబాటులో ఉండాలి.
ఈ ప్రక్రియ రాబోయే 4 సం.ల్లో దశల వారీగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Good afternoon to All
CEO,SERP has instructed to hold notices related to
below 18 years MR & MI pensioners.
Please inform to all village/ward secretariats.
List will be shared shortly.

ఆంగన్‌వాడీ వర్కర్లు (AWWs), హెల్పర్లు (AWHs) సమాజంలో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, తల్లులకు కీలక సేవలను అందించే ప్రథమ శ్రేణి సిబ్బంది అని మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. వీరు ప్రధానంగా చిన్నారుల పోషకాహారం, కౌన్సెలింగ్, ప్రారంభ విద్య, ఆరోగ్య సహకారం వంటి సేవలకే అంకితమై ఉండాలని, వీరిని పెన్షన్ పంపిణీ వంటి సంబంధం లేని పనులకు వినియోగించరాదని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
డైరెక్టర్ అడపాల సూర్యకుమారి IAS పేర్కొంటూ, ఆంగన్‌వాడీ సెంటర్ల పనివేళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని, అనంతరం వీరు గృహ సందర్శనలు చేసి పిల్లల సంరక్షణ, తల్లుల కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ఈ సమయంలో లేదా అనంతరం ఇతర పనులకు వినియోగించడం వల్ల వారి శారీరక సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా సెంటర్ల సాధారణ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయని చెప్పారు.
అందువల్ల, ఆంగన్‌వాడీ వర్కర్లు మరియు హెల్పర్లను వారి విధులకు సంబంధం లేని ఇతర పనులకు ఉపయోగించరాదని సంబంధిత అధికారులకు డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పిల్లల ప్రారంభ విద్య, పోషకాహారం, ఆరోగ్య సహకారం వంటి ప్రాథమిక బాధ్యతలకే వారిని వినియోగించాలని సూచించారు.

🔔 *పెన్షన్ సమాచారం - స్టాఫ్ నోట్ :*
SADAREM RE-ASSESMENT పూర్తి అయిన వారికి సంబంధించి SS PENSION/AP SEVA PORTAL నందు ఎనేబుల్ అయిన వారిలో మీకు తెలియని వారు ఉన్నచో స్క్రీన్ నందు డిస్ప్లే అవుతున్న *SADAREM ID* ను SS PENSION WEA/WWDS LOGIN నందు CONSOLIDATED SEARCH ఆప్షన్ నందు ఎంటర్ చేసి SEARCH చేసినచో సంబధిత PENSIONER వివరాలు కనిపిస్తాయి. SADAREM ID చివరలో ఉన్న "R" ఎంటర్ చేయకుండా ఎంటర్ చేయాలి.

అన్నదాత సుఖీభవ గ్రీవిన్స్ పెట్టిన అర్హులకు డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి. చెక్ చేసుకోండి.