VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*💥💥All WEAs and PDFs Note*

పెన్షన్ రద్దు లేదా పెన్షన్ మార్పు *నోటీసు* ఇచ్చేటప్పుడే వారికి *కొత్తగా Generate అయిన సదరం సర్టిఫికేట్* మరియు ఐడి కార్డులను అందించాలి.

ఈ సర్టిఫికేట్ లో వారికి Temporary అని ఉంటుంది గమనించగలరు.కొంతమందికి disability percentage గతంలో కంటే తగ్గి ఉంటుంది.

ఈ సర్టిఫికేట్ వారు ఒకవేళ *Appeal* కి వెళ్లాల్సి వస్తే వారికి తప్పకుండా అవసరం అవుతుంది.

గమనించగలరు.
పెన్షన్ అప్పీల్ కు ఎం కావాలి ?
Dear All,

🔘 "Disable Pension Appeal" option provided in SS Pensions MPDO login.

🔘 Upload Document : Pensioner Request/Appeal Letter

☑️ Pls check now.
2025WCDW_RT116_E.pdf
29.6 KB
Dept., for WCDA&SCs – Upgradation of 4687 Mini Anganwadi Workers whoever have got qualification 10th pass would be upgraded as Main Anganwadi Workers with honorarium Rs.11,500/- per month and merge of 340 Mini Anganwadi Centres where beneficiaries less than 10 and Mini Anganwadi Centres available within 1km, with the nearest Main Anganwadi Centres – Sanction - Orders – Issued.

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/17678
*4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి*

*మిని అంగన్‌వాడీ కార్యకర్తల అప్‌గ్రేడేషన్:*

పదో తరగతి ఉత్తీర్ణులైన 4687 మంది మిని అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు.
*వీరి గౌరవ వేతనం నెలకు రూ.11,500 గా నిర్ణయించారు.*

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/17678

*340 మిని అంగన్‌వాడీ కేంద్రాల విలీనం:*

340 మిని అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలలో విలీనం చేయనున్నారు.

*ఈ విలీనం రెండు షరతుల ఆధారంగా జరుగుతుంది:*
▪️ఆ కేంద్రంలో లబ్ధిదారులు 10 కంటే తక్కువగా ఉండాలి.
▪️ఆ కేంద్రం సమీపంలోని మెయిన్ అంగన్‌వాడీ కేంద్రానికి 1 కిలోమీటరు లోపు అందుబాటులో ఉండాలి.
ఈ ప్రక్రియ రాబోయే 4 సం.ల్లో దశల వారీగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/17678
Good afternoon to All
CEO,SERP has instructed to hold notices related to
below 18 years MR & MI pensioners.
Please inform to all village/ward secretariats.
List will be shared shortly.
🔘 *Ganesh Utsav 2025: Online Permission Portal - Andhra Pradesh Police*

👇👇

https://ganeshutsav.net/
ఆంగన్‌వాడీ వర్కర్లు (AWWs), హెల్పర్లు (AWHs) సమాజంలో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, తల్లులకు కీలక సేవలను అందించే ప్రథమ శ్రేణి సిబ్బంది అని మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. వీరు ప్రధానంగా చిన్నారుల పోషకాహారం, కౌన్సెలింగ్, ప్రారంభ విద్య, ఆరోగ్య సహకారం వంటి సేవలకే అంకితమై ఉండాలని, వీరిని పెన్షన్ పంపిణీ వంటి సంబంధం లేని పనులకు వినియోగించరాదని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

డైరెక్టర్ అడపాల సూర్యకుమారి IAS పేర్కొంటూ, ఆంగన్‌వాడీ సెంటర్ల పనివేళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని, అనంతరం వీరు గృహ సందర్శనలు చేసి పిల్లల సంరక్షణ, తల్లుల కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ఈ సమయంలో లేదా అనంతరం ఇతర పనులకు వినియోగించడం వల్ల వారి శారీరక సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా సెంటర్ల సాధారణ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయని చెప్పారు.

అందువల్ల, ఆంగన్‌వాడీ వర్కర్లు మరియు హెల్పర్లను వారి విధులకు సంబంధం లేని ఇతర పనులకు ఉపయోగించరాదని సంబంధిత అధికారులకు డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పిల్లల ప్రారంభ విద్య, పోషకాహారం, ఆరోగ్య సహకారం వంటి ప్రాథమిక బాధ్యతలకే వారిని వినియోగించాలని సూచించారు.
🔔 *పెన్షన్ సమాచారం - స్టాఫ్ నోట్ :*

SADAREM RE-ASSESMENT  పూర్తి అయిన వారికి సంబంధించి SS PENSION/AP SEVA PORTAL నందు ఎనేబుల్ అయిన వారిలో మీకు తెలియని వారు ఉన్నచో స్క్రీన్ నందు డిస్ప్లే అవుతున్న *SADAREM ID*  ను SS PENSION WEA/WWDS LOGIN నందు CONSOLIDATED SEARCH ఆప్షన్ నందు ఎంటర్ చేసి SEARCH చేసినచో సంబధిత PENSIONER వివరాలు కనిపిస్తాయి. SADAREM ID చివరలో ఉన్న "R" ఎంటర్ చేయకుండా ఎంటర్ చేయాలి.
అన్నదాత సుఖీభవ గ్రీవిన్స్ పెట్టిన అర్హులకు డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి. చెక్ చేసుకోండి.
🔔 *ఉచిత ప్రయాణానికి త్వరలో స్మార్ట్ కార్డులు*

స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు అతి త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు అందిస్తామని మని ఆర్టీసీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరు మలరావు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలోని ఆర్టీసీ డిపోను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఇప్పటికే రోజుకు 18 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, ఈ సంఖ్య రాబోయే రోజుల్లో 26 లక్షలకు పెరుగుతుం దని అంచనా వేశారు. ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీ ఆదాయానికి గండి పడకుండా ప్రభుత్వమే భరి స్తుందని ఎండీ తెలిపారు.
🔔 *బధిరులకు ఉచితంగా చరవాణులు :*

☛ బధిరులకు (మూగ, చెవిటి) టచ్ ఫోన్లను ఉచితంగా ఇవ్వనున్నట్టు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వి. కామరాజు బుధవారం ఓ ప్రకట నలో తెలిపారు.

☛ 18 సంవత్సరాల వయసు కలిగి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత చెంది, సైగల భాష వచ్చిన వారు, 40 శాతం ఆపైన వైకల్యం గలవారు అర్హులు.

☛ వీరి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి. ఆసక్తి గలవారు www.apdascac.ap.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు.

☛ సదరం ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, 10వ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత పత్రాలు, సైగల భాష ధ్రువీకరణ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కుల ధ్రువీకరణ పత్రాలు పంపాలి. పాస్పోర్టు సైజ్ ఫొటో, ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు నకళ్లు పంపాలని పేర్కొన్నారు.
Dear all,

💥 *SADARAM NOTICE వచ్చిన వారిలో 60+ ఉండి OAP పెన్షన్ గా కన్వర్ట్ అవ్వని వారు ఉన్నచో వారి యొక్క అర్హత స్టేటస్ NBM నందు చెక్ చేయగలరు.*
*సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ*

గ్రామ, వార్డు సచివాలయల్లో 2,778 డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 1,785 గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా 993 కొత్త పోస్టులను మంజూరు చేసింది. చింతూరు CHCని 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు అంగీకరించింది. వీటితో పాటు నాలా పన్ను 4 శాతంలో 70శాతం స్థానిక సంస్థలకు, 30శాతం అథారిటీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.
*బధిరులకు ఉచిత మొబైల్ ఫోన్లు: ఏపీ ప్రభుత్వం*

AP: మూగ, చెవిటి (బధిరులు) వారికి ఉచితంగా మొబైల్ ఫోన్లు (స్మార్ట్) ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కామరాజు తెలిపారు. రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం, ఇంటర్ విద్యార్హత, 18 ఏళ్ల వయసు, 40శాతం వైకల్యం, సైన్ లాంగ్వేజ్ వచ్చినవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు www.apdascac.ap.gov.in వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వార్షిక విద్యుత్ నిలిపివేత కార్యక్రమం 2025 ఆగస్టు 22వ తేదీ శుక్రవారం రాత్రి 9:00 గంటల నుండి 2025 ఆగస్టు 24వ తేదీ ఆదివారం రాత్రి 9:00 గంటల వరకు (మొత్తం రెండు రోజులపాటు) నిర్వహించబడనున్నది అని మీకు తెలియజేయదలచుకున్నాము.

ఈ కాలంలో APTOnline సర్వర్లు మరియు సేవలు అందుబాటులో ఉండవు.

అందువల్ల, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మీ కార్యాచరణలను ముందుగానే ప్రణాళిక చేసుకుని, అనుగుణంగా షెడ్యూల్ చేసుకోవలసిందిగా మనవి.
GSWS Employee Mobile App 9.1 Updated to Version
21.08.2025

Rice Card Distribution Module

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులు ప్రింటింగ్ కార్యాలయాల నుంచి మండలాలకు చేరాయి. ఈ నెల 25 నుంచి కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు అందజేయనున్నారు. దీనిపై కార్డుదారు ఫొటో, కుటుంబసభ్యుల వివరాలు ఉంటాయి. కొత్తగా స్మార్ట్ ఈ-పోస్ మెషీన్లనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.
Panchayat Secretary Note :

1) డ్రైన్ క్లీనింగ్
2) బుష్ క్లీనింగ్
3) వాటర్ స్టాగినేషన్ అండ్ క్లీన్లీనెస్ అరౌండ్ వాటర్ సోర్సెస్
4) గార్బేజ్ హీప్

PR ONE యాప్ లో పైన తెలియజేసిన టైల్స్ లో గతంలో పంచాయతీ కార్యదర్శులు ఇన్సర్ట్ చేసిన డేటా మొత్తం రిమూవ్ చేయబడింది... ప్రస్తుతం అందరూ కార్యదర్శులు పైన తెలియజేసిన టైల్స్ కొత్తగా డీటెయిల్స్ అప్డేట్ చేయవలెను...

*గమనిక: దయచేసి అన్ని వివరాలు ఖచ్చితమైన సమాచారం నింపవలెను*
Good evening to All

The Government has decided to continue disabled pensions to temporary SADAREM certificate with 40% and above disability persons.
Notices issued earlier shall be withdrawn. Their pension amount will be released on 1st September,2025. Please communicate to all concerned WEAs and WWDs to withdraw the notices and inform the concerned Disabled pensioners.