VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔔 *ఉచిత ప్రయాణానికి త్వరలో స్మార్ట్ కార్డులు*

స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు అతి త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు అందిస్తామని మని ఆర్టీసీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరు మలరావు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలోని ఆర్టీసీ డిపోను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఇప్పటికే రోజుకు 18 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, ఈ సంఖ్య రాబోయే రోజుల్లో 26 లక్షలకు పెరుగుతుం దని అంచనా వేశారు. ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీ ఆదాయానికి గండి పడకుండా ప్రభుత్వమే భరి స్తుందని ఎండీ తెలిపారు.
🔔 *బధిరులకు ఉచితంగా చరవాణులు :*

☛ బధిరులకు (మూగ, చెవిటి) టచ్ ఫోన్లను ఉచితంగా ఇవ్వనున్నట్టు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వి. కామరాజు బుధవారం ఓ ప్రకట నలో తెలిపారు.

☛ 18 సంవత్సరాల వయసు కలిగి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత చెంది, సైగల భాష వచ్చిన వారు, 40 శాతం ఆపైన వైకల్యం గలవారు అర్హులు.

☛ వీరి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి. ఆసక్తి గలవారు www.apdascac.ap.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు.

☛ సదరం ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, 10వ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత పత్రాలు, సైగల భాష ధ్రువీకరణ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కుల ధ్రువీకరణ పత్రాలు పంపాలి. పాస్పోర్టు సైజ్ ఫొటో, ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు నకళ్లు పంపాలని పేర్కొన్నారు.
Dear all,

💥 *SADARAM NOTICE వచ్చిన వారిలో 60+ ఉండి OAP పెన్షన్ గా కన్వర్ట్ అవ్వని వారు ఉన్నచో వారి యొక్క అర్హత స్టేటస్ NBM నందు చెక్ చేయగలరు.*
*సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ*

గ్రామ, వార్డు సచివాలయల్లో 2,778 డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 1,785 గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా 993 కొత్త పోస్టులను మంజూరు చేసింది. చింతూరు CHCని 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు అంగీకరించింది. వీటితో పాటు నాలా పన్ను 4 శాతంలో 70శాతం స్థానిక సంస్థలకు, 30శాతం అథారిటీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.
*బధిరులకు ఉచిత మొబైల్ ఫోన్లు: ఏపీ ప్రభుత్వం*

AP: మూగ, చెవిటి (బధిరులు) వారికి ఉచితంగా మొబైల్ ఫోన్లు (స్మార్ట్) ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కామరాజు తెలిపారు. రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం, ఇంటర్ విద్యార్హత, 18 ఏళ్ల వయసు, 40శాతం వైకల్యం, సైన్ లాంగ్వేజ్ వచ్చినవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు www.apdascac.ap.gov.in వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వార్షిక విద్యుత్ నిలిపివేత కార్యక్రమం 2025 ఆగస్టు 22వ తేదీ శుక్రవారం రాత్రి 9:00 గంటల నుండి 2025 ఆగస్టు 24వ తేదీ ఆదివారం రాత్రి 9:00 గంటల వరకు (మొత్తం రెండు రోజులపాటు) నిర్వహించబడనున్నది అని మీకు తెలియజేయదలచుకున్నాము.

ఈ కాలంలో APTOnline సర్వర్లు మరియు సేవలు అందుబాటులో ఉండవు.

అందువల్ల, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మీ కార్యాచరణలను ముందుగానే ప్రణాళిక చేసుకుని, అనుగుణంగా షెడ్యూల్ చేసుకోవలసిందిగా మనవి.
GSWS Employee Mobile App 9.1 Updated to Version
21.08.2025

Rice Card Distribution Module

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులు ప్రింటింగ్ కార్యాలయాల నుంచి మండలాలకు చేరాయి. ఈ నెల 25 నుంచి కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు అందజేయనున్నారు. దీనిపై కార్డుదారు ఫొటో, కుటుంబసభ్యుల వివరాలు ఉంటాయి. కొత్తగా స్మార్ట్ ఈ-పోస్ మెషీన్లనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.
Panchayat Secretary Note :

1) డ్రైన్ క్లీనింగ్
2) బుష్ క్లీనింగ్
3) వాటర్ స్టాగినేషన్ అండ్ క్లీన్లీనెస్ అరౌండ్ వాటర్ సోర్సెస్
4) గార్బేజ్ హీప్

PR ONE యాప్ లో పైన తెలియజేసిన టైల్స్ లో గతంలో పంచాయతీ కార్యదర్శులు ఇన్సర్ట్ చేసిన డేటా మొత్తం రిమూవ్ చేయబడింది... ప్రస్తుతం అందరూ కార్యదర్శులు పైన తెలియజేసిన టైల్స్ కొత్తగా డీటెయిల్స్ అప్డేట్ చేయవలెను...

*గమనిక: దయచేసి అన్ని వివరాలు ఖచ్చితమైన సమాచారం నింపవలెను*
Good evening to All

The Government has decided to continue disabled pensions to temporary SADAREM certificate with 40% and above disability persons.
Notices issued earlier shall be withdrawn. Their pension amount will be released on 1st September,2025. Please communicate to all concerned WEAs and WWDs to withdraw the notices and inform the concerned Disabled pensioners.
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది అని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, మొదట దశలో విజయనగరం, ఎస్పీఎస్ ఆరుపల్లి, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, ఎగో, తూర్పుగోదావరి, గుంటూరు, ఎలూరు జిల్లాల్లో కొత్త కార్డుల పంపిణీ జరుగనుంది. ఈ జిల్లాల్లో ఆగస్టు 30 వరకు రేషన్ కార్డులు అందజేయనున్నారు.

అదే విధంగా, సెప్టెంబర్ 6 నుంచి అనంతపురం, అల్లూరి, మన్యం, కర్నూలు, నంద్యాల, అనకాపల్లి జిల్లాల్లో కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఇక సెప్టెంబర్ 15 నుంచి మిగతా జిల్లాల్లో కూడా QR కోడ్‌తో కూడిన ఆధునిక రేషన్ కార్డులను అందిస్తామని స్పష్టం చేశారు.

ఈసారి జారీ చేయబోయే కొత్త రేషన్ కార్డుల్లో భద్రతా ప్రమాణాలు మరింతగా పెంచారు. QR కోడ్ సౌకర్యం ఉండడం వల్ల కార్డుదారులు తమ వివరాలను సులభంగా ధృవీకరించుకోవచ్చు. అంతేకాకుండా, కార్డుల దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు సమయానికి అందేలా జిల్లా వారీగా ప్రత్యేక షెడ్యూల్ రూపొందించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త కార్డుల ద్వారా పారదర్శకత పెరుగుతుంది, నకిలీ కార్డులు పూర్తిగా నిర్మూలించబడతాయి
డియర్ అల్ ,
శనివారం మరియు ఆదివారం NTRBPS పోర్టల్ మరియు NTRBPS APP లు పనిచేయవు . ఈ రెండు రోజులలో ఎవరైనా పించను దారులు రీ అసెస్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళితే వారి వివరాలు సేకరించి సంబందిత జిల్లా DRDA కార్యాలయానికి పంపండి.
‼️ *AP MEGA DSC-2025 మెరిట్ లిస్ట్ విడుదల*

✅ *Check Here* 👇👇

🔗 https://apdsc.apcfss.in/MeritList
*లంచం తీసుకుంటూ పట్టుబడ్డ VRO*

వేపాడ మండలం సింగరాయ VROగా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది. విజయనగరం DSP రమ్య అందించిన వివరాల ప్రకారం.. రెవెన్యూ భూములకు ఓ రైతు ముటేషన్కు దరఖాస్తు చేసుకోగా VRO రూ.1.70 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో గురువారం సాయంత్రం రైతు వేపాడ కల్లాల వద్ద రూ. లక్ష VROకి ఇస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. MRO కార్యాలయంలో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.
💬 *పెన్షన్ల పై తాజా అప్డేట్ :*

సదరం సర్టిఫికేట్ లో 40% కంటే ఎక్కువ ఉండి Temporary disability అని ఉన్న వారికి Pension Cancellation Notice లను SS పెన్షన్ పోర్టల్ WEA వారి లాగిన్ లో Remove చేయడం జరిగినది. వీరి యొక్క పెన్షన్ యధావిధిగా కొనసాగుతుంది. అయితే అసలు సదరం సర్టిఫికేట్ జెనరేట్ కాని వారికి మాత్రం పెన్షన్ రద్దు అవుతుంది. అలాగే పెన్షన్ రకం మార్పు చేసిన వారికి కూడా కొత్తగా మార్పు చేసిన పెన్షన్ రకాన్ని బట్టి వారికి అమౌంట్ వస్తుంది. పెన్షన్ రద్దు అయిన వారిలో ఎవరైనా Widow పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటే వారికి ఎంపీడీఓ లాగిన్ లో అప్పీల్ తర్వాత ఆప్షన్ ద్వారా మార్పు చేస్తారు.
రేపటి నుండి హై అలర్ట్ (అల్పపీడన హెచ్చరిక) ‼️

ఆగస్టు 25 నుండి 29 వరకు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అరకు, పరవతిపురం మరియు అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి 🚨
Light rains started in Araku valley now… spreading into parvathipuram, Vizianagaram and vizag by morning tomorrow 🌧️
*🟣గ్రామ /వార్డు సచివాలయ ఉద్యోగులను ఏయే FPS(రేషన్)షాపులకు మ్యాప్ చేశారో ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.*

👇👇

*🟡R4.67 Mapping of GSWS Employees to Fair Price Shops*

👇🏻👇🏻👇🏻👇🏻
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/FPShopsReport

*🟣గమనిక:* తహశీల్దార్ గారి లాగిన్ లో మ్యాపింగ్ పూర్తి అయిన వారి వివరాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి.

NA అని ఉంటే ఇంకా మ్యాపింగ్ పూర్తి కాలేదు అని గమనించగలరు.

🟣మ్యాప్ అయిన సచివాలయ ఉద్యోగులు ఆ చౌక దుకాణం(FPS) పరిధిలోని వారికి కొత్తగా వచ్చిన *స్మార్ట్ రైస్ కార్డులను* పంపిణీ చేయవలసి ఉంటుంది.
*🟡R4.66 Rice Card Distribution Report*

👇🏻👇🏻👇🏻👇🏻
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/RiceCardDistributionReport