ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది అని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, మొదట దశలో విజయనగరం, ఎస్పీఎస్ ఆరుపల్లి, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, ఎగో, తూర్పుగోదావరి, గుంటూరు, ఎలూరు జిల్లాల్లో కొత్త కార్డుల పంపిణీ జరుగనుంది. ఈ జిల్లాల్లో ఆగస్టు 30 వరకు రేషన్ కార్డులు అందజేయనున్నారు.
అదే విధంగా, సెప్టెంబర్ 6 నుంచి అనంతపురం, అల్లూరి, మన్యం, కర్నూలు, నంద్యాల, అనకాపల్లి జిల్లాల్లో కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఇక సెప్టెంబర్ 15 నుంచి మిగతా జిల్లాల్లో కూడా QR కోడ్‌తో కూడిన ఆధునిక రేషన్ కార్డులను అందిస్తామని స్పష్టం చేశారు.
ఈసారి జారీ చేయబోయే కొత్త రేషన్ కార్డుల్లో భద్రతా ప్రమాణాలు మరింతగా పెంచారు. QR కోడ్ సౌకర్యం ఉండడం వల్ల కార్డుదారులు తమ వివరాలను సులభంగా ధృవీకరించుకోవచ్చు. అంతేకాకుండా, కార్డుల దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు సమయానికి అందేలా జిల్లా వారీగా ప్రత్యేక షెడ్యూల్ రూపొందించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త కార్డుల ద్వారా పారదర్శకత పెరుగుతుంది, నకిలీ కార్డులు పూర్తిగా నిర్మూలించబడతాయి

డియర్ అల్ ,
శనివారం మరియు ఆదివారం NTRBPS పోర్టల్ మరియు NTRBPS APP లు పనిచేయవు . ఈ రెండు రోజులలో ఎవరైనా పించను దారులు రీ అసెస్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళితే వారి వివరాలు సేకరించి సంబందిత జిల్లా DRDA కార్యాలయానికి పంపండి.

*లంచం తీసుకుంటూ పట్టుబడ్డ VRO*
వేపాడ మండలం సింగరాయ VROగా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది. విజయనగరం DSP రమ్య అందించిన వివరాల ప్రకారం.. రెవెన్యూ భూములకు ఓ రైతు ముటేషన్కు దరఖాస్తు చేసుకోగా VRO రూ.1.70 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో గురువారం సాయంత్రం రైతు వేపాడ కల్లాల వద్ద రూ. లక్ష VROకి ఇస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. MRO కార్యాలయంలో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.

💬 *పెన్షన్ల పై తాజా అప్డేట్ :*
సదరం సర్టిఫికేట్ లో 40% కంటే ఎక్కువ ఉండి Temporary disability అని ఉన్న వారికి Pension Cancellation Notice లను SS పెన్షన్ పోర్టల్ WEA వారి లాగిన్ లో Remove చేయడం జరిగినది. వీరి యొక్క పెన్షన్ యధావిధిగా కొనసాగుతుంది. అయితే అసలు సదరం సర్టిఫికేట్ జెనరేట్ కాని వారికి మాత్రం పెన్షన్ రద్దు అవుతుంది. అలాగే పెన్షన్ రకం మార్పు చేసిన వారికి కూడా కొత్తగా మార్పు చేసిన పెన్షన్ రకాన్ని బట్టి వారికి అమౌంట్ వస్తుంది. పెన్షన్ రద్దు అయిన వారిలో ఎవరైనా Widow పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటే వారికి ఎంపీడీఓ లాగిన్ లో అప్పీల్ తర్వాత ఆప్షన్ ద్వారా మార్పు చేస్తారు.

రేపటి నుండి హై అలర్ట్ (అల్పపీడన హెచ్చరిక) ‼️
ఆగస్టు 25 నుండి 29 వరకు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అరకు, పరవతిపురం మరియు అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి 🚨

Light rains started in Araku valley now… spreading into parvathipuram, Vizianagaram and vizag by morning tomorrow 🌧️
*🟣గ్రామ /వార్డు సచివాలయ ఉద్యోగులను ఏయే FPS(రేషన్)షాపులకు మ్యాప్ చేశారో ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.*
👇👇
*🟡R4.67 Mapping of GSWS Employees to Fair Price Shops*
👇🏻👇🏻👇🏻👇🏻
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/FPShopsReport
*🟣గమనిక:* తహశీల్దార్ గారి లాగిన్ లో మ్యాపింగ్ పూర్తి అయిన వారి వివరాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి.
NA అని ఉంటే ఇంకా మ్యాపింగ్ పూర్తి కాలేదు అని గమనించగలరు.
🟣మ్యాప్ అయిన సచివాలయ ఉద్యోగులు ఆ చౌక దుకాణం(FPS) పరిధిలోని వారికి కొత్తగా వచ్చిన *స్మార్ట్ రైస్ కార్డులను* పంపిణీ చేయవలసి ఉంటుంది.

*🟡R4.66 Rice Card Distribution Report*
👇🏻👇🏻👇🏻👇🏻
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/RiceCardDistributionReport

Dear All,
"Health and Disable Cancellatio/Conversions Order Download" option enabled in SS Pensions > WEA login.

As per the Department instructions, We have disabled beelow mentioned screens in WEA/WDS Login.
1.Cancellation/Conversion Notices download and acknowledgment
2.Cancellation/Conversion Orders download and acknowledgment
3.Mobile App acknowledgment ( Cancellation/Conversion Orders/notices for Health and Disabled )

స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణకు నిధులు విడుదల
రూ.8 కోట్లు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
1.46 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణకు నిధులు
ఒక్కో స్మార్ట్ రేషన్ కార్డు తయారీకి రూ.4.66 ఖర్చు

🟡 Mapping Screens enabled.
1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners Unmapping
4) Add user online
5) Add user offline
☑️ Pls check now.
🟡 Mapping Screens enabled.
1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners Unmapping
4) Add user online
5) Add user offline
☑️ Pls check now.
GSWS Employee Mobile App 9.2 Updated to Version
25.08.2025
Improvements
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

💬 *ఫీజు రియంబర్స్మెంట్ అప్డేట్*
*రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఫీజు రియంబర్స్మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ. కాలేజీ విద్యార్థులందరూ కాలేజీలో రిజిస్ట్రేషన్ మరియు ఓటిఏ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా మీ మీ గ్రామా లేదా వార్డు సచివాలయంలో తప్పనిసరిగా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. పూర్తయిన వారికి మాత్రమే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది లేకపోతే సొంతంగా కాలేజీకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది.*

NTRBV8.4.1.apk
44.6 MB
NTR Bharosa Pension App Latest Version App
👇👇
Please upadate 8.4.1 version , Who not able to get notice withdraw data for acknowledgment
👇
https://t.me/VolunteerConnection/17714