*18.ప్రశ్న: కొత్త అప్లికేషన్ ఏ లాగిన్ ద్వారా సమర్పించాలి?*
సమాధానం: గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అసిస్టెంట్ (DA) లాగిన్ ద్వారా, పట్టణ ప్రాంతాల్లో వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లాగిన్ ద్వారా మాత్రమే.
*19.ప్రశ్న: 2023 రికార్డుల ఆధారంగా కొత్త అప్లికేషన్ అవసరమా?*
సమాధానం: 31-08-2025 వరకు యాజమాన్యం మార్చకపోతే కొత్త అప్లికేషన్ అవసరం లేదు. యాజమాన్యం మారితే కొత్త అప్లికేషన్ తప్పనిసరి.
*20 ప్రశ్న: పాత వాహనం డాక్యుమెంట్లు ఎక్స్పైర్ అయ్యాయి. అవి అంగీకరిస్తారా?*
సమాధానం: లేదు. RC, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లాంటి డాక్యుమెంట్లు చెల్లుబాటు అయ్యేవి మాత్రమే అంగీకరిస్తారు. గడువు ముగిసినవాటిని అంగీకరించరు.
*21.ప్రశ్న: కుల, ఆదాయం సర్టిఫికేట్లు తప్పనిసరా?*
సమాధానం: అవసరం లేదు. ఈ పథకానికి అవి అవసరం లేదు.
*22. ప్రశ్న: RC భార్య పేరులో ఉండి, DL భర్త పేరులో ఉంటే — ఇద్దరూ ఒకే Rice Cardలో ఉన్నా, Household Mappingలో వేర్వేరుగా కనిపిస్తే?*
సమాధానం: కొత్త అప్లికేషన్లో Aadhaar ద్వారా రక్తసంబంధం (తల్లి/తండ్రి/సోదరుడు/సోదరి/కొడుకు/కూతురు) ఎంట్రీ ఆప్షన్ ఉంది. అందువల్ల Rice Card లో ఉన్నంత వరకూ household mapping వేరు కావడం సమస్య కాదు.
*23.ప్రశ్న: ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు ఈ పథకానికి అర్హులా?*
సమాధానం: 3-వీల్ బ్యాటరీ ఆపరేటెడ్ ప్రయాణికుల ఆటోలు మాత్రమే అర్హులు. ఇతర వాహనాలు (e-rickshaw, e-kart, గూడ్స్ వాహనాలు) అర్హులు కావు.
*24.ప్రశ్న: పాత Fitness/RC డాక్యుమెంట్లు ఎక్స్పైర్ అయ్యాయి. eKYC పూర్తి చేయాలా?*
సమాధానం: ముందుగా డాక్యుమెంట్లు రిన్యూ చేయాలి. రిన్యూ చేసిన తర్వాత మాత్రమే eKYC పూర్తి చేయాలి.
*25.ప్రశ్న: కొన్ని ఆటోలు condemned (నడవని స్థితి) లో ఉన్నాయి. ఇలాంటి వాహనాలకు ప్రయోజనం లభిస్తుందా?*
సమాధానం: కాదు. field-level వెరిఫికేషన్లో చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ ఉన్న వాహనాలకే అర్హత ఉంటుంది.
*26.ప్రశ్న: Rice Trucks (MDU వాహనాలు) యజమానులు అర్హులా?*
సమాధానం: కాదు. Rice Trucks పథకం కింద రావు.
*27.ప్రశ్న: ఇతర రాష్ట్రంలో (ఉదా: ఒడిశా) జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అర్హత ఉందా?*
సమాధానం: లైసెన్స్ AP అడ్రస్ తో ఉంటే మాత్రమే అర్హత ఉంటుంది. AP అడ్రస్ లేకుంటే అర్హత ఉండదు.
*28.ప్రశ్న: RC కూతురు పేరులో ఉంది, DL తండ్రి పేరులో ఉంది. కూతురు పెళ్లి అయి వేరే householdలో map అయింది. ఇలాంటి సందర్భంలో eKYC ఎలా చేయాలి?*
సమాధానం: RC హోల్డర్ (కూతురు) పేరులోనే eKYC చేయాలి. household mapping వేరైనా, రక్త సంబంధం (తల్లి, తండ్రి, సోదరులు) ఉంటే అర్హత ఉంటుంది.

🛺 *వాహన మిత్ర కి సంబంధించి CASTE INCOME Certificates అవసరం లేదు.*.
ఏపీలో ఆరోగ్య శ్రీ ఓపీడీ సేవల నిలిపివేత కొనసాగింపు.. చర్చల తర్వాతే సేవలు తిరిగి ప్రారంభిస్తామంటున్న ఆస్పత్రుల అసోసియేషన్.. CFMSలో పెండింగ్లో ఉన్న రూ. 674 కోట్లు కలిపి మొత్తం రూ. 3,800 కోట్ల బకాయిలు.. త్వరలో బకాయిలు చెల్లిస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హామీ.. సీఎం సమక్షంలోనే సమావేశం జరగాలని పట్టుబట్టిన స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్..
🛺 *ఈ రోజు(17.09.25) నుంచి ప్రారంభం కానున్న వాహన మిత్ర కొత్త అప్లికేషన్లు*
✅ *చివరి తేదీ 19.09.25*
📝 *అప్లికేషన్ ఫారం కోసం*👇🏿
https://t.me/VolunteerConnection/17851
https://drive.google.com/file/d/1etpgkblhdOHvaPBxJbk6_tcmPw2xDOfD/view?usp=drivesdk

✅ *FINANCIAL ASSISTANCE TO AUTO AND MAXI AND CAB DRIVERS EKYC ACK DASHBOARD*
👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeneralEKYCReport

Dear All, Pls Note
⚫ Old Applications :: Old vehicles కు సంబందించిన వివరాలను verification కొరకు BM portal > WEA/WWDS login నందు enable చేయడం జరుగుతుంది.
🔘 The approval flow is :: Welfare Assistant → MPDO/MC → Collector.
⚪ New Applications :: ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేయు లబ్దిదారులకు సంబందించి, applicant/vehicle owner యొక్క Aadhar eKYC ద్వారా మొదట DA/WEDPS login నందు apply చేయటం జరుగుతుంది.
☑️ Apply చేసిన తరువాత, applicant యొక్క పేరు (name) ను Registration certificate (RC) యందు వున్న పేరు ( name ) ను verify /compare చేయటం జరుగుతుంది.
✅ If the Names match the approval flow is: DA → Welfare Assistant → MPDO/MC → Collector.
❌ If the Names don’t match, it will first go to the District Transport Commissioner, then Welfare Assistant → MPDO/MC → Collector.

!! Dear All, Important Note !!
🔘 Cabs ::
1. RC, Fitness & Vehicle Tax - Mandatory.
☑️ Check documents to ensure they are valid/in force (backend verification will also be done).
2. Insurance - Optional (not required as per the GO).
🔘 Autos ::
1. Fitness - Exempted for this year, subject to renewal within one month.
2. Vehicle Tax - Not required.
3. RC - Mandatory.

Dear All
Please note that,
RC is also compulsory to ascertain name of the applicant along with fitness certificate

Dear All,
"Death and Vehicle sold" options will be enabled by Today EOD in ekyc module.

*🟣మీ మొబైల్ లోనే వాహనం యొక్క Fitness certificate ను ఈక్రింది link ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు..*
👇🏻👇🏻👇🏻👇🏻
https://aprtacitizen.epragathi.org/#!/fitnesstatus
👇🏻👇🏻👇🏻👇🏻
https://aprtacitizen.epragathi.org/#!/fitnesstatus
Dear All,
1. Check the old application details in the eKYC module.
2. If the vehicle is not found in the eKYC app, then a new application has to be raised.
3. If any vehicle is sold, or the owner deceased, the respective options (“Sold / Death”) will be enabled in the eKYC module. Select the appropriate reason, after which a new application can be registered.
4. If the RC is not found, then a grievance may be raised in NBM.

GSWS Employee Mobile App 9.6 Updated to Version
17.09.2025
1)Added Financial assistance to Auto and Maxi cab owners scheme.
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

*కొత్తగా అప్డేట్ అయిన GSWS Employees App 9.6 మొబైల్ యాప్ నందు వాహన మిత్ర వెరిఫికేషన్ లో భాగంగా eKYC లో కొత్తగా వ్యక్తి చనిపోయారు / వాహనాన్ని అమ్మివేశారు / అందుబాటులో ఉన్నారు (Alive) ఆప్షన్లు ఇచ్చారు.*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
Dear All,
*🔘 RC - No Data Found issue :* New data will be added by tonight.
☑️ Pls try tmrw...!
*🔘 Re enable for eKYC :* Will enable option in grievance portal.

*🟣వాహన మిత్ర గురించి*
✅కొంతమందికి కొత్తగా వాహన మిత్ర అప్లై చేస్తున్నప్పుడు కొన్ని RC నంబర్లకు *No data found* అని వస్తున్నది.అలాంటి వారి యొక్క డేటాను ఈరోజు రాత్రికి అప్డేట్ చేస్తారు.
✅కావున రేపు వారు కొత్తగా అప్లై చేసుకోవచ్చు.
🔘ఒకవేళ *EKYC పూర్తి చేసిన వారిలో* ఏదైనా *Mistakes* ఉంటే మరలా EKYC కొరకు ,అలాంటి వారికి *గ్రీవెన్స్ ఆప్షన్* ఇస్తారు.

Will enable grievance option for wrongly ekyc completed cases by tomorrow.

Mahila police calling form _2025 User Manual..pdf
749.7 KB
మహిళా పోలీసుల వారికి ప్రమోషన్ [ పదోన్నతుల ] కోసం పూర్తి వ్యక్తిగతంగా డిపార్ట్మెంట్ ఎంచుకునేందుకు ప్రభుత్వం HRMS పోర్టల్ లో అవకాశాన్ని కల్పించింది. Mahila police Calling Form User Manual
*ఈవీఎంలపై ఈసీ కీలక నిర్ణయం*
*ఇక నుంచి ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫొటోలను ఏర్పాటు చేయనుంది*
దిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM)కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫొటోలను ఏర్పాటు చేయనుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమలు చేయనున్నట్లు తెలిపింది.

వాహన మిత్ర పథకానికి సంబంధించి తప్పుగా eKYC నమోదు అయినవారికి అర్జీ పెట్టుకోవడానికి రేపు ఆప్షన్ రానుంది.