VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
DSC-2025 పత్రికా ప్రకటన
వాహన మిత్ర పథకం eKYC చేసే సమయంలో కొత్త వాహన ఉన్నప్పటికీ పాత వాహనం పేరు పై ఈ కేవైసీ పూర్తయినట్లయితే వారు అర్జీ నమోదు చేసుకోవడానికి ఈరోజు సచివాలయంలో ఆప్షన్ పెట్టడం జరుగుతుంది.
పీఎం కిసాన్ 21వ విడత నగదు అక్టోబర్ 18న విడుదల. అదే రోజు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ 2వ విడత నగదు రూ.5,000/- విడుదల చేసే అవకాశం వుంది.
*వాహ మిత్ర పథకం - డ్రైవర్ పేరుపై రెండు వాహనాలు కలిగిన వారికి పాత వాహనం బదులు కొత్త వాహన పై వాహన్ మిత్ర పథకం పొందాలి అంటే తప్పనిసరిగా eKYC సమయం లో పాత వాహనం Sold ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) నందు ఓనర్ వివరాలు ఆగస్టు 31 2025 లోపు మార్చుకున్న వారికి మాత్రమే పరికిణించడం జరుగుతుంది.*
🚨 *AP Work From Home ( కౌసలం ) Apply కు కేవలం 2 రోజులు మాత్రమే గడువు. ఎం చదువుకున్న / ఏ పని చేస్తున్న Apply చేసుకోవచ్చు. ఇంకా రిజిస్టర్ చేసుకొని వారు ఉంటే వెంటనే మీ గ్రామ / వార్డు సచివాలయం లో లేదా సొంతంగా కింద లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి*

👇
https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
సచివాలయ ఉద్యోగుల GSWS Employees App --> Other Department eKYC --> Financial Assistance to Auto & Maxi Cab Owners --> eKYC Remarks లో *వాహనం అమివేశారు ( Vehicle Sold )* అని పెట్టి Submit చేసిన వారికి *కొత్త అప్లికేషన్ పెట్టడానికి* DA/WEDPS వారి BM లాగిన్ లో *అవుతుంది* . ఈ ఆప్షన్ ద్వారా ఎవరైతే రెండు వాహనాన్ని కలిగి కొత్త వాహనంపై వాహన మిత్ర పథకం లబ్ధి పొందాలి అనుకుంటున్నారు వారికి ఉపయోగపడుతుంది.
ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు పూర్తయిన వారు వాహన మిత్ర పథకం eKYC / Application కు అర్హులు. కానీ ఒక నెలలోపు కొత్త ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
*వాహన మిత్ర పథకం - దరఖాస్తుల వెరిఫికేషన్ ఆప్షన్ ను సచివాలయంలో WEA/WWDS ఉద్యోగుల BM పోర్టల్ లాగిన్ లో ఇవ్వడం జరిగింది.*
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ.. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. అమరావతి ప్రత్యేక ప్రయోజన వాహకం (SPV)కి కూడా ఆమోదం.. అలాగే, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని ‘తాడిగడప పురపాలక సంఘం’గా పేరు మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. #APCabinet #APAssembly
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అసైన్డ్ ల్యాండ్స్ ఇచ్చిన రైతులకు ఊరటనిస్తూ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములు అనే పదాల్లో అసైన్డ్ అనే వర్డ్ ను తొలగించాలని పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ అనే పదాన్ని తొలగించాలని సూచించారు. అందుకు బదులుగా పట్టా భూమి అని పేర్కొనాలని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 187ను జారీ చేసింది. ల్యాండ్ పూలింగ్ చట్టంలో 9.24 లోని కాలం నంబర్ 7, రూల్ నంబర్ 11(4) క్లాజ్ ను మారుస్తూ ఈ జీఓ జారీ అయింది. దీంతో ఇకపై అసైన్డ్ భూమిలో రిటర్నబుల్ ప్లాట్ వస్తే ఆ భూమిని పట్టా భూమిగా పరిగణించాలి. దీనివల్ల రైతులు ఇకపై తమ భూములను దర్జాగా అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటి వరకూ అసైన్డ్ భూమి అని ఉండటంతో తమ ప్లాట్లు అమ్ముడుపోవడం లేదని రైతులు ప్రభుత్వానికి తమ గోడు వెలిబుచ్చగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
📝 *వాహన మిత్ర వెరిఫికేషన్ లో సోల్డ్ అనే ఆప్షన్లు.. లబ్ధిదారుని తో తంబు వేస్తుంటే did not match అని వస్తుంది అంటున్నారు..*

*ANS* అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ థంబ్ వేయాల్సి ఉంటుంది.. లబ్ధిదారునుది కాదు.
❓: *వాహన మిత్ర లో RC వ్యాలిడిటి అయిపోయిన వాటికి , బ్రేక్ ఇన్స్పెక్టర్ వారు FC ద్వారా 1 సం కి రెన్యువల్ చేసి ఉన్నారు, కొంత మంది కి RC, FC రెండు కూడా వ్యాలిడిటి అయిపోయినవి, GO ప్రకారం FC లేని వారికి ఒక నెల లో చేయించుకోవాలి అని చెప్పారు, వీరికి Ekyc చేసి ఎలిజిబుల్ చేయవచ్చా సర్?*

*GSWS ANS* : You can do ekyc. We will verify with the data
రేపు(సెప్టెంబర్ 19) మధ్యాహ్నం 1.45 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలపనున్న కేబినెట్‌ #APCabinet
ఏపీకి 13,050 మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం.. గంగవరం పోర్ట్‌ ద్వారా ఈనెల 20న రాష్ట్రానికి యూరియా.. రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి అచ్చెన్నాయుడు
వాహన మిత్ర కొత్త దరఖాస్తులకు నేడే చివరి తేదీ. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని ఆటో డ్రైవర్లు దరఖాస్తు చేసుకున్న నెలలోపు సచివాలయంలో అందించవచ్చు.
*వాహన మిత్ర పథకం [ Financial Assistance To Auto And Maxi Cab Owners ] లో భాగంగా 2023 అప్పుడు వాహనం కలిగి వాహన మిత్ర పథకం ద్వారా ₹10,000 పొంది, ఈ లోపు ఆ వాహనం అమ్మివేసి ఉంటారో, వారు ఈ సంవత్సరం పథకానికి అనర్హలు. ఆ వివరాలు అప్డేట్ చేయుటకు గ్రామ / వార్డు సచివాలయం వెల్ఫేర్ అధికారుల BM Portal లాగిన్ లో Not Recommended Reasons నందు Vehicle Sold ఆప్షన్ కొత్తగా [ మొబైల్ అప్ నందు కాదు ] ఇవ్వటం జరిగింది.*
*వాహన మిత్ర కొత్త దరఖాస్తుల సమాచారం :*

☛ వాహన డిపార్ట్మెంట్ డేటా బేస్ నందు వాహనదారుని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ RC పై ఉన్న పేరు సచివాలయ శాఖ ద్వారా ఈ కేవైసీ కు వచ్చిన డేటాబేస్ లో ఉన్న పేరు సరిపోయినట్టయితే అటువంటి దరఖాస్తులు నేరుగా వెరిఫికేషన్ కొరకు సచివాలయంలో వెల్ఫేర్ అధికారుల లాగిన్ కు వెళ్తాయి.

☛ రెండు డేటా బేస్ లలో పేర్లు మ్యాచ్ అవ్వకపోతే అటువంటి దరఖాస్తులు DL & RC వెరిఫికేషన్ కొరకు DTC కు వెళ్ళటం జరిగింది.

☛ DTC రికమండేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అధికారుల లాగిన్ కు తదుపరి ప్రాసెస్ కోసం వస్తాయి.

☛ DTC వారు రికమెండ్ చేయకపోతే అటువంటి దరఖాస్తులు రిజెక్ట్ అవుతాయి.


DA / WEDPS అధికారులు వాహన మిత్ర పథకానికై కొత్తగా దరఖాస్తు చేసే సమయంలో Blood Relation పై ఈ సూచనలు పాటించగలరు.

☛ *REGARDING BLOOD RELATION QUESTION IN NBM PORTAL*

☛ If the vehicle owner and DL holder are the same person, select “Yes” in the Blood Relation field.

☛ • If the vehicle owner and DL holder belong to the same household as per GSWS house data, select “Yes”.

☛ • If the vehicle owner and DL holder are not in the same household, update the Blood Relation status based on field verification. ( Yes / no)
🔴 *అక్టోబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ గేమింగ్‌ చట్టం అమలు. ఆన్‌లైన్ మనీ గేమ్స్‌ను నిషేధిస్తూ కేంద్రం చట్టం*
Dear all,,
Mapping Screens enabled.

1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners Unmapping
4) Add user online
5) Add user offline
*అసెంబ్లీ సమావేశాలు 8 రోజులకు కుదింపు*

▪️ఈ నెల 27 వరకు శాసనసభ
సమావేశాలు.
▪️20, 21 తేదీల్లో సెలవు.. 24న మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ.
▪️తొలుత 10 రోజులు అంటే 30 వరకు సభ జరపాలని నిర్ణయించారు.
▪️30న దుర్గాష్టమి.. అక్టోబర్ 1న పించన్లు పంపిణీ ఉండటంతో .. నిన్న సాయంత్రం షెడ్యూల్ మార్పు.