VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
సెప్టెంబర్ 24–27 మధ్య తుఫాను/అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

• ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం 60%
• విశాఖపట్నం & ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం 40%
All GSWS shall download this app immediately and login. They shall start verification of details of Bangaru Kutumbam families, check their need assessment and then connect with Margadarsis.

All this exercise shall be completed by *30th September*

Necessary disciplinary action shall be initiated against those who don't follow the above instructions. This is to be taken very seriously.
Please download the *P4 GSWS App* immediately from the Google Play Store using the following link:

https://play.google.com/store/apps/details?id=com.p4survey.user

Once installed, log in using your GSWS User ID and the default password: *1234*
🌟 *బీమా సఖి‌ యోజన — ఏపీలో మహిళలకు అదిరే అవకాశం!* 🌟

ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా గ్రూప్ మహిళలకు అవగాహన ప్రక్రియలో పాల్గొనే అవకాశమున్నది. ఎంపికైన మహిళలకు బీమా సఖి గా శిక్షణ ఇస్తారు, ధ్రువపత్రాలు ఇచ్చే ప్రణాళిక ఉంటుంది.

💰 *ప్రోత్సాహక వేతనాలు / నెలకు:*

నెలవారీ ప్రోత్సాహక

1. మొదటి సంవత్సరం ₹ 7,000
2. రెండవ సంవత్సరం ₹ 6,000
3. మూడో సంవత్సరం మొదలు ₹ 5,000
4. అదనంగా, బోనస్, కమిషన్లు కూడా ఉంటాయి.

✅ *అర్హతలు:*

1. వయసు: 18–70 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. విద్య: పదో తరగతి ఉత్తీర్ణత కావాలి.
3. డ్వాక్రా గ్రూప్ మహిళలు మాత్రమే.
4. ఎల్ఐసి ఏజెంట్‌గా ఉన్నవారు, ఎల్ఐసి ఉద్యోగుల కుటుంబ సభ్యులు, సంపన్న ఉపాధి-వ్యవహారాలు ఉన్నవారు అర్హులే కాకపోతారు.
5. ఇప్పటి వరకు ఏ ఉద్యోగం పొందలేదని ఉండాలి.


📝 *దరఖాస్తు విధానం:*

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అధికారిక దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి.

🔗 𝐀𝐩𝐩𝐥𝐲 𝐋𝐢𝐧𝐤

https://agencycareer.licindia.in/agt_req/New_Lead_Sakhi_Candidate_Data_entry_For_NewWeb.php

💬 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 >
https://t.me/VolunteerConnection
🔥 *ఈ రోజే లాస్ట్ ఛాన్స్!* 🔥

💼 AP Work From Home (కౌశలం) Jobs
🎓 చదివిన ప్రతి ఒక్కరికి అర్హత
👩‍💻 ఇప్పటికే జాబ్ చేస్తున్న వారికి కూడా అవకాశం

⏳ కేవలం 3 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి!
👉 ఇప్పుడే సొంతంగా Apply చేసుకోండి 👇

🔗 *Click Here to Register*
https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam

🚀 ఆలస్యం చేస్తే మిస్ అవుతారు… వెంటనే క్లిక్ చేయండి! ✨
🔰 *తక్షణం చేయవలసిన పని – P4 GSWS App*

📲 కింద లింక్ నుంచి వెంటనే డౌన్‌లోడ్ చేయండి:

👉 *Download Link*👇
https://play.google.com/store/apps/details?id=com.p4survey.user

🔑 *Login వివరాలు:*

User ID → మీ GSWS ID

Password → 1234


📝 *చేయవలసిన పనులు:*

✅ Bangaru Kutumbam కుటుంబాల వివరాలు వెరిఫై చేయాలి

✅ వారి అవసరాలు (Need Assessment) చెక్ చేయాలి

✅ వారిని Margadarsis తో కనెక్ట్ చేయాలి


⏳ *డెడ్‌లైన్:* 30th September లోపు తప్పక పూర్తి చేయాలి. అందరూ సచివాలయ సిబ్బందికి లాగిన్ ఉంది కాబట్టి అందరూ ఈ పనిలో పాల్గొనాలి.

💬 𝐉𝐨𝐢𝐧 > https://t.me/VolunteerConnection
*పాడేరులో వాలంటీర్లు భారీ ర్యాలీ*
వలంటీర్ల_విధుల_నుంచి_విముక్తి_కల్పించండి.png
1 MB
*వలంటీర్ల విధుల నుంచి విముక్తి కల్పించండి*
🛺 *వాహన మిత్ర పథకానికి కొత్తగా దరఖాస్తు చేసేందుకు నేడే(సెప్టెంబర్ 20) చివరి తేదీ. వెరిఫికేషన్ కు మాత్రం సెప్టెంబర్ 22 వరకు అవకాశం.*
*వాహన మిత్ర పథకం పై సమస్యలు ఉన్న వారు అర్జీ నమోదుకు సచివాలయం లో ఆప్షన్ ఇవ్వటం జరిగింది. గ్రామ సచివాలయం లో డిజిటల్ అసిస్టెంట్ అధికారి, వార్డు సచివాలయం లో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి BM పోర్టల్ లాగిన్ లో ఆప్షన్ ఇచ్చారు. అర్జీ నమోదుకు ఉన్న ఆప్షన్లు*

1. Electricity
2. Fitness/ vehicle Tax/ RC expired
3. Four Wheeler
4. Government Employee
5. Income Tax
6. Invalid Licence/ Licence details not found
7. Invalid Vehicle Registration/ Vehicle not found
8. Land
9. Not having rice card
10. Payment
11. Urban Property
12. Vehicle Change/ Sold
13. Wrong eKYC done
గ్రామ పంచాయితీ లలో ఇంటి పన్నులకు సంబంధించి కొత్తగా ఇళ్లకు ఇంటి పన్ను వివరాలు ఆన్లైన్ చేయుటకు మరియు పెండింగ్ ఉన్న అసెస్మెంట్ వివరాలను అప్డేట్ చేయుటకు స్వర్ణ పంచాయతీ వెబ్సైట్ నందు పంచాయతీ కార్యదర్శిలకు ఆప్షన్ ఓపెన్ అవ్వటం జరిగింది. ఈ అవకాశం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
🛺 *వాహన మిత్ర పథకం కొత్త దరఖాస్తులకు చివరి తేదీ రేపటికి [ 21 సెప్టెంబర్ ] పొడిగింపు.*
⏳ *ఇంకా కొన్ని గంటల్లోనే గడువు ముగియబోతోంది!* ⏳

💼 AP Work From Home (కౌశలం) Jobs
🎓 చదివిన ప్రతి ఒక్కరికీ అర్హత
👩‍💻 ఇప్పటికే జాబ్ చేస్తున్న వారికి కూడా అవకాశం

🕒 కేవలం 3 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి

👉 వెంటనే Apply చేసుకోండి 👇
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
🚨 *వాహన మిత్ర పథకం* 🚖
📅 నేడు చివరి తేదీ!

✅ కొత్తగా వాహనం పొంది ఇంకా దరఖాస్తు చేయని వారు వెంటనే గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేయండి.
❌ ఆన్‌లైన్‌లో సొంతంగా అప్లై చేయలేరు.

📌 2023లో లబ్ధి పొందిన వారికి కొత్త అప్లికేషన్ అవసరం లేదు.
👉 నేరుగా వెరిఫికేషన్ జరుగుతుంది. (చివరి తేదీ: సెప్టెంబర్ 22)

ℹ️ రెండు వాహనాలు ఉన్నవారు → పాత వాహనం అమ్మినట్లు సబ్మిట్ చేసిన తర్వాతే కొత్తదానిపై అప్లై చేయాలి.

🔄 ఈ మెసేజ్ ను వెంటనే షేర్ చేయండి – ఎవరు మిస్ కాకుండా!
ఆటో /మ్యాక్సీ క్యాబ్ వాహన యజమానులకు అందించే ఆర్థిక సాయం పథకాన్ని *ఆటో డ్రైవర్ సేవలో* అని మార్చడమైనది.
అప్‌డేట్ @ 03:00pm

*ఈరోజు వర్షాలు ఉత్తర ఆంధ్ర జిల్లాల్లో ప్రారంభమయ్యాయి.*

తదుపరి 2 గంటల్లో ⚠️ కాకినాడ, అనకాపల్లి మరియు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో అనేక ప్రాంతాలు 🌧️ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు పడే అవకాశం ఉంది. అలాగే పలు ప్రాంతాల్లో పల్నాడు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
✅ *నేటి సాయంత్రం 5pm కు జాతిని ఉద్దేశించి... ప్రధాని మోడీ ప్రసంగం...!*
*ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు: నీలం సాహ్ని*

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. మంగళవారం అమరావతిలో ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ.. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు.


*ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్*

▪️2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి.
▪️అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ప్రచురించాలి.
▪️నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి.
▪️నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలి.
▪️డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి.
▪️డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి.
▪️చివరకు అంటే.. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి.
అక్టోబర్ 1 నుంచి ఆటో, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చే ₹15,000 సాయంకి కొత్త పేరు 👉 *"ఆటో డ్రైవర్ల సేవలో"*

✅ దరఖాస్తుల స్వీకరణ
✅ లబ్ధిదారుల ఎంపిక
✅ సాయం పంపిణీ
ఇకపై ఈ కొత్త పేరుతోనే జరుగుతుంది! 🎉

👉 మరిన్ని అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి
🔗 https://t.me/VolunteerConnection