VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🚨🚗 *వాహనదారులకు Big Breaking!* 🚗🚨

ఇకపై పాత వాహనాలపై గ్రీన్ టాక్స్ ₹20,000 బదులు కేవలం ₹3,000 మాత్రమే చెల్లించాలి 👍

👉 ఏపీ అసెంబ్లీలో బిల్లు ఆమోదం ✅

👉 పూర్తి వివరాలు తెలుసుకోడానికి & మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే జాయిన్ అవ్వండి ⬇️
🔗 https://t.me/VolunteerConnection

🔥 ఆలస్యం చేయకుండా ఇప్పుడే Join అవ్వండి!
🔴 *ఇన్సూరెన్స్ కట్టే ప్రీమియం మీద రేపటి నుండి అనగా సెప్టెంబర్ 22వ తేదీ నుండి GST ఉండదు.*
రాబోయే 24-48 గంటల్లో నార్త్ బే మీదుగా అల్పపీడనం ఏర్పడనుంది మరియు అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 25/26 నాటికి, ఇది గోపాల్‌పూర్ (ఒడిశా) - విశాఖపట్నం (ఏప్రిల్) మధ్య ఎక్కడైనా సెప్టెంబర్ 26/27 నాటికి తీరం దాటుతుంది, ఉత్తర & మధ్య ఆంధ్రప్రదేశ్ & దక్షిణ ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో సెప్టెంబర్ 25-27 సమయంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. జాగ్రత్త...
🔰ఈ నెల 23 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ స్పెషల్ క్యాంపులు

➥ దసరా సెలవుల నేపథ్యంలో ఆధార్ నమోదు, సవరణ కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల ఏర్పాటు
Dear All,
WEAs/WWDSs to verify and clear the pending applications by today evening.
నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం గూర్చి మరియు 20 లక్షలు ఉద్యోగాల కల్పన గూర్చిన ప్రశ్నలకు నేడు #APAssembly లో సమాధానం ఇవ్వనున్నారు.
DSC program is fixed on 25th Sept.

Prepare accordingly, Inform APSRTC for vehicles, make accommodation and food arrangements.

Earlier program schedule holds good. Selected candidates have to report from 24th morning 6 am.
Inform them accordingly.
*🟣ఆటో డ్రైవర్ సేవలో eKYC గురించి*

🔶 *ఆటో డ్రైవర్ సేవలో* పథకానికి *పాత లబ్దిదారుల EKYC* లో *Vehicle Sold* అని పెట్టి సబ్మిట్ చేసినవి dashbord నందు పెండింగ్ గా చూపిస్తున్నవి.

🔶యాప్ నందు క్లియర్ గా ఉంది.దీనికి అనుగుణంగా Dashboard అప్డేట్ అవ్వాల్సి ఉంది.

🟣చాలామంది అధికారులు EKYC రిపోర్ట్ Zero కాలేదు అని అడుగుతున్నారు.

🔘 *Dash board* లో *vehicle sold* అని పెట్టిన కౌంట్ తగ్గాల్సి ఉంది.
🔴 *ఆటో డ్రైవర్ సేవలో ( గతంలో వాహనం మిత్ర ) దరఖాస్తులు వెరిఫికేషన్ చేయుటకు సచివాలయ స్థాయిలో నేడే(సెప్టెంబర్ 22) చివరి తేదీ.*
In continuation to the instructions issued on Friday..Planning Deptt has informed that only 38000 functionaries have downloaded the app and installed…
It is requested to forward this message to all the functionaries with instructions to download and install the app immediately..
Please download the *P4 GSWS App* immediately from the Google Play Store using the following link:

https://play.google.com/store/apps/details?id=com.p4survey.user

Once installed, log in using your GSWS User ID and the default password: *1234*
Dear All,

🔘 "Failed to submit application with in time frame" grievance type enabled in grievance module.

☑️ Pls check.
🔥🏘 TIDCO Houses Update 🏘🔥

📢 మంత్రి పొంగూరు నారాయణ ప్రకటన
✅ రాష్ట్రంలో 2,61,640 టిడ్కో ఇళ్లు
📅 2026 జూన్ నెలాఖరులోపు పూర్తి

📌 ప్రతి శనివారం
👉 పూర్తి అయిన ఇళ్లు లబ్ధిదారులకు హస్తాంతరం 🏠

📝 మున్సిపల్ కమిషనర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ!

🔄 ఈ శుభవార్తను అందరికీ షేర్ చేయండి 🙌✨
🔴 *పది ఇళ్లు కూడా సర్వే చేయలేరా? పుల్ స్కేల్ ఇస్తున్నాం కదా... మంత్రి డోలా*
📍పేద మహిళలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరుకు కేంద్రం ఆమోదం
ఈ రోజు కూడా మధ్యాహ్నం నుండి రాత్రివేళల వరకు ఉత్తర & మధ్య ఆంధ్రప్రదేశ్ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో, విశాఖపట్నం & విజయవాడ నగరాల్లో సహ భారీ ఉరుములు-పిడుగులు, వర్షాలు 🌧 కురిసే అవకాశముంది.

దక్షిణ ఆంధ్ర & రాయలసీమ జిల్లాలలో వర్షాలు చిత్తడిగా a అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది.

మెల్లగా రేపు సాయంత్రం నుండి లేదా 25వ తేదీ ఉదయం నుండి వాయుగుండం (Depression) కారణంగా ఉత్తర ఆంధ్రలో వర్షాలు 🌧 మొదలవుతాయి.
📘 *Auto Driver Sevalo – Grievance Process*

🎯 *ఎప్పుడు ఫిర్యాదు పెట్టాలి?*
✅ తప్పుగా Income Tax ట్యాగ్ అయినప్పుడు
✅ తప్పుగా Govt Employee గా చూపించినప్పుడు

🛠 *ఫిర్యాదు ప్రాసెస్ లెవల్స్*
🏡 Rural: DA → WEA → VRO → MRO → RDO → JC
🏙 Urban: WEDS → WWDS → WRS → MRO → RDO → JC

🔑 *Login*
👉 https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login
👉 DA/WEDS Login Credentials తో లాగిన్ అవ్వాలి

📝 *Steps:*
1️⃣ BM Grievance → Create Grievance
2️⃣ ఆధార్, పథకం (Auto Driver Sevalo), సంవత్సరం ఎంటర్ చేయాలి
3️⃣ IT / Govt Employee grievance select చేసి Submit చేయాలి
4️⃣ Grievance Number వస్తుంది (Save/Print)

📄 *Other Issues*
Land / Electricity / Urban Land కోసం → AP Seva Service Request ID ఇవ్వాలి

🛎 *Service Request Creation:*

Grievance ID ఎంటర్ చేసి Submit

Observations + Documents upload చేసి Forward

Grievance ID Confirmation వస్తుంది


✅ *Approval Flow:*
DA/WEDS → MRO → RDO → JC
✔ JC (Final) → Approve/Reject చేస్తారు

📌 *Key Points:*

తప్పుగా ట్యాగ్ అయిన వ్యక్తి పేరు మీదే ఫిర్యాదు పెట్టాలి

అవసరమైన Documents తప్పనిసరి

Final Decision → JC

👉 ఈ సమాచారాన్ని అన్ని ఆటో డ్రైవర్లతో షేర్ చేయండి 🚖✨
User Manual for Grievance Requests Auto driver sevalo 2.pdf
2.1 MB
🛺 *ఆటో డ్రైవర్ సేవలో పథకం - గవర్నమెంట్ ,ఐటీ ,ల్యాండ్,అర్బన్ ప్రాపర్టీ,ఎలక్ట్రిసిటీ గ్రీవన్సెస్ యూసర్ మన్యుయల్*
User Manual for Auto Driver Sevalo1.pdf
1.5 MB
🛺 *ఆటో డ్రైవర్ సేవలో - అర్జీ రిక్వెస్ట్ ప్రాసెస్ యూసర్ మన్యుయల్ :*
📲 *Latest P4 GSWS App ఇప్పుడే Download చేయండి!*

🔗 https://play.google.com/store/apps/details?id=com.p4survey.user

💾 Link Save చేసుకోండి for all Latest Employee Apps! ✅
🔥 Stay Updated, Stay Ahead!
వచ్చే 1-2 గంటల్లో ❗️విశాఖపట్నం & అనకాపల్లి లోని కొన్ని ప్రాంతాల్లో భారీ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది 🌧

విజయనగరం వైపు నుండి భారీ వర్ష మేఘాలు వస్తున్నాయి ❗️

జాగ్రత్తగా ఉండండి 🙏