ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశంలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు, జిల్లాల పునర్వవస్థీకరణ, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించనున్నారు. అలాగే పలు సంస్థలకు భూముల కేటాయింపులపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. 65కి పైగా అంశాలతో కేబినెట్ భేటీ.. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ
📢 *AP Koushalam – Work From Home Jobs*
నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ / వార్డు సచివాలయాల్లో కౌశలం స్కిల్ టెస్ట్ ట్రయల్ రన్ ప్రారంభం 💻
🧑💼 దీనికి అవసరమైన పరికరాల కిట్లు ఇప్పటికే సచివాలయాలకు పంపిణీ అయ్యాయి.
🎯 స్కిల్ టెస్ట్‌కు అర్హులు:
→ ఇప్పటికే కౌశలం లో రిజిస్టర్ చేసిన వారు మాత్రమే
⏳ ఇంకా రిజిస్టర్ చేయని వారికి కూడా అవకాశం ఉంది!
👇 వెంటనే రిజిస్టర్ చేసుకోండి:
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
💬 అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి:
🔗 https://t.me/VolunteerConnection

🧾 *గ్రామ / వార్డు సచివాలయాల ద్వారా పౌరుల e-KYC పూర్తి చేయుటకు ప్రభుత్వ ఆదేశాలు*
📌 *ప్రధాన విషయాలు:*
1️⃣ 1.21 కోట్ల పౌరుల e-KYC వివరాలు – సెప్టెంబర్ 2024లో GSWS శాఖ గ్రామ / వార్డు సచివాలయాలకు పంపించింది.
2️⃣ ఇప్పటి వరకు 75.45 లక్షల మందికి మాత్రమే e-KYC పూర్తి అయింది.
3️⃣ ప్రభుత్వం e-KYC పూర్తి చేయడం GSWS శాఖ యొక్క ముఖ్యమైన పనితీరు సూచిక (Key Performance Indicator - KPI) గా పేర్కొంది.
4️⃣ ఇంకా 45.06 లక్షల పౌరుల e-KYC పూర్తి కావాల్సి ఉంది.
5️⃣ అందుకోసం అన్ని సచివాలయ సిబ్బంది సమన్వయంతో నవంబర్ 13, 2025లోపు e-KYC పూర్తిచేయాలి.
🔸 *సూచనలు (Instructions):*
📍 DGOs, MPDOలు, మున్సిపల్ కమిషనర్లు ప్రతిరోజూ గ్రామ / వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్ష జరపాలి.
📍 ప్రతి పౌరుడి e-KYC వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా పర్యవేక్షించాలి.
📍 పెండింగ్ ఉన్న 45.06 లక్షల e-KYC రికార్డులను నవంబర్ 13, 2025లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలి.
💡 *గమనిక:*
సచివాలయ సిబ్బంది ప్రతి పౌరుని ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా e-KYC పూర్తి చేయాలి.
e-KYC పూర్తయితే ప్రభుత్వ సేవలు (వృద్ధాప్య పింఛన్, రేషన్, వసతి పథకాలు మొదలైనవి) సులభంగా అందుబాటులోకి వస్తాయి.

👩👧 *తల్లికి వందనం – చెల్లింపు విఫలమైనవారికి ముఖ్య సమాచారం!*
📢 ప్రభుత్వం తెలిపిన ప్రకారం, తల్లికి వందనం పథకంలో కొంతమందికి పేమెంట్ ఫెయిల్ అయిన సందర్భాలు నమోదయ్యాయి.
🔹 ప్రభుత్వ ఆదేశాలు ఇలా ఉన్నాయి:
1️⃣ పేమెంట్ ఫెయిల్ అయిన తల్లుల బ్యాంకు ఖాతా వివరాలు సరిచూసి నవంబర్ 13, 2025లోపు అప్డేట్ చేయాలి.
2️⃣ మీ బ్యాంకు ఖాతా నంబర్ లేదా IFSC కోడ్ మారినట్లయితే, దయచేసి వెంటనే మీ సచివాలయ సిబ్బంది / బ్యాంకు శాఖ ను సంప్రదించండి.
3️⃣ సచివాలయ సిబ్బంది ప్రతి తల్లిని గుర్తించి బ్యాంక్‌లో ఖాతా వివరాలు నవీకరించేలా సహాయం చేస్తారు.
💡 *గమనిక:*
👉 మీరు “తల్లికి వందనం” పథకానికి అర్హురాలైతే,
👉 కానీ మీకు ఇంకా డబ్బు రాకపోతే,
👉 వెంటనే మీ గ్రామ / వార్డు సచివాలయాన్ని సంప్రదించండి.
📅 *చివరి తేదీ:* నవంబర్ 13, 2025
📲 ఈ సమాచారాన్ని ఇతర తల్లులకు కూడా షేర్ చేయండి — ఎవరికైనా ఉపయోగపడొచ్చు ❤️

🏠 *AWAAS Plus Survey – ముఖ్య సూచనలు*
📢 *Secretaries / EAs / WASలకు ముఖ్య విజ్ఞప్తి*
సోమవారం నుండి AWAAS+ Survey App ఓపెన్ అవుతుంది.
అందువల్ల సర్వే ప్రారంభించే ముందు అవసరమైన డేటా ముందుగానే సేకరించాలి.
✅ *ప్రతి లబ్ధిదారుని వద్ద నుండి తీసుకోవాల్సిన పత్రాలు:*
☑️ ఆధార్ కార్డ్ (భార్య & భర్త)
☑️ రేషన్ కార్డ్ జీరోక్స్
☑️ బ్యాంక్ పాస్‌బుక్ జీరోక్స్
☑️ జాబ్ కార్డ్ జీరోక్స్
☑️ లబ్ధిదారు ఫోటో
☑️ మొబైల్ నంబర్
☑️ వ్యక్తిగత వివరాలు
➡️ ఈ పత్రాలను ఒక అప్లికేషన్ / ఫైల్లో పిన్ చేయించుకొని ఉంచుకుని, తరువాత App లో Feed చేయండి. తర్వాత వెతికే అవసరమే రాదు.
🏚️ *సర్వే చేయాల్సిన వారు:*
• ఖాళీ స్థలం ఉన్నవారు
• పాత ఇల్లు ( అసంపూర్తి ) కూల్చి కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునేవారు
📌 *సర్వే పద్ధతి:*
• 17 Columns List → EAs దగ్గర తీసుకోండి
• పేర్లను ఒకొక్కరిని కలుసుకుని సర్వే పూర్తి చేయండి
• సందేహం ఉంటే → EAs ను అడిగి తెలుసుకోండి
⚠️ App Installation Important Note ⚠️
1️⃣ పాత App ని పూర్తిగా Delete చేయండి
2️⃣ ఫోన్ ను ఒకసారి Switch Off చేసి On చేయండి
3️⃣ తర్వాత కొత్త App ను Install చేయండి ✅
📍 ఆ తర్వాత గ్రౌండ్లో NS → BBL → BBL → BL వరకు సర్వే చేయవచ్చు.
⛔ పాత App uninstall చేయకుండా కొత్తది install చేస్తే Errors వస్తాయి.
కావున పై Steps తప్పనిసరిగా పాటించండి.
💬 Usefully Share చెయ్యండి — ప్రతి GP కి ఉపయోగపడుతుంది. ✅
💬 𝐉𝐨𝐢𝐧 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝐍𝐨𝐰 🚨 👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

Special Grama Sabha-Circular.pdf
137.3 KB
📢 *ముఖ్య సమాచారం – SVAMITVA కార్యక్రమం*
పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం, Phase-II గ్రామాల్లో 10-11-2025 నుండి SVAMITVA ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించబడనున్నాయి.
✅ అందుకు సంబంధించిన ఏర్పాట్లు గ్రామ స్థాయిలో సక్రమంగా చేయాల్సిందిగా సూచనలు జారీ అయ్యాయి. అందరు సిబ్బంది తగిన విధంగా పాల్గొని సహకరించాలి.

📢 *ఈ రోజే కౌశలం Mock టెస్ట్ :*
Dear All, కౌశలం Mock Test ఇవాళ నిర్ణయించిన సమయానికి నిర్వహించబడుతుంది.
🕒 *సమయం:* 4:00 PM నుండి 5:00 PM వరకు
👥 *తప్పనిసరిగా హాజరుకావలసిన వారు:*
• పంచాయతీ కార్యదర్శి Grade–VI (Digital Assistant) / WEDS
• ఇంజినీరింగ్ అసిస్టెంట్లు / Ward Amenities Secretaries
📄 యూజర్ మాన్యువల్ & డెమో వీడియో త్వరలో షేర్ చేస్తాము.
⚠️ దయచేసి సమయానికి Join అవ్వండి మరియు నెట్వర్క్ కనెక్షన్ సరిచూసుకోండి.

📢 *Kaushalam Mock Test Update*
Dear All,
Employee details insertion లో చిన్న technical issue ఉంది.
Notifications 4:30 PM కు పంపబడతాయి.
🕔 Mock Test కొత్త సమయం: 5:00 PM కు ప్రారంభం
Kindly join at 5:00 PM.
Thanks for your cooperation.

Dear Kattula Laxmi,
Congratulations! Your assessment is scheduled at 6:15 pm on Monday, 10 November 2025 at KAVITI , KAVITI, SRIKAKULAM, Andhra Pradesh. Please report to the center 15 minutes before the scheduled time for a smooth onboarding.
All the best.
కౌశలం అసెస్మెంట్ కోసం ఇలా మెసేజెస్ వస్తున్నాయి

🌾 *PM-KISAN లిస్టులో మీ పేరు లేదా? కారణం ఇదే!*
PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి వేలాది మంది పేర్లు తాత్కాలికంగా తొలగించిన విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది:
🔍 *ఎందుకు తొలగించారు?*
1️⃣ 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొనుగోలు చేసిన రైతులకు ఈ పథకం వర్తించదు.
2️⃣ ఒకే కుటుంబంలో భర్త / భార్య / పిల్లలు వేర్వేరుగా డబ్బులు పొందుతున్నట్లు గుర్తించారు.
3️⃣ అలాంటి లబ్ధిదారులపై తాత్కాలికంగా హోల్డ్ పెట్టారు.
📝 *మళ్ళీ పొందాలంటే ఏమి చేయాలి?*
• ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయ్యాక
• అర్హత నిర్ధారిస్తే
→ మళ్లీ పథకం జాబితాలో చేర్చబడతారు.
→ పెండింగ్ ఉన్న ఇన్స్టాల్మెంట్స్ కూడా వస్తాయి ✅
📌 *మీ పేరు స్టేటస్ చెక్ చేయడానికి:*
🔗 https://pmkisan.gov.in/
✅ ఉపయోగపడే వారికి షేర్ చేయండి 🙌
💬 𝗝𝗼𝗶𝗻 > https://t.me/VolunteerConnection

📚 *SSC (10th) పరీక్ష ఫీజు గడువు – ముఖ్య సమాచారం*
AP SSC బోర్డు ప్రకటన ప్రకారం:
🗓️ ఫీజు చెల్లింపు గడువు:
→ నవంబర్ 13 నుండి 25 వరకు సాధారణ ఫీజు
⏰ లేట్ ఫీజుతో:
• ₹50 లేట్ ఫీ → డిసెంబర్ 3 వరకు
• ₹200 లేట్ ఫీ → డిసెంబర్ 10 వరకు
• ₹500 లేట్ ఫీ → డిసెంబర్ 12 వరకు
💻 ఫీజు చెల్లించవలసినది:
🔗 https://bse.ap.gov.in
(ఇతర బ్యాంక్ ఛలానాలు / CFMS చెల్లింపులు ఆమోదం లేదు)
⚠️ గడువు పొడిగింపు ఉండదు.
✅ ఈ సమాచారాన్ని 10th క్లాస్ Parents / Teachers / Students కు షేర్ చేయండి – ఉపయోగపడుతుంది.

📢 *కౌశలం Mock Test – ముఖ్య సూచన*
Dear All, నిన్న కౌశలం Mock Test కి హాజరు కాకపోయిన వారు, ఈరోజు మధ్యాహ్నం 3:00 PM నుండి సాయంత్రం 6:00 PM మధ్య మీకు సౌకర్యమైన సమయంలో తప్పనిసరిగా Mock Test పూర్తి చేయాలి.
⏱️ మొత్తం ఈ సమయం లో ఏ టైమ్ అయినా లాగిన్ అయి పరీక్ష రాయవచ్చు.

🥳 *రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్!*
జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో 🌾 గోధుమ పిండి కిలో కేవలం ₹18 కు అందించనున్నట్లు ఆహార శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
✅ ప్రభుత్వం సిద్ధం చేసిన స్టాక్: 2400 మెట్రిక్ టన్నులు
✅ నాణ్యమైన గోధుమ పిండి — తక్కువ ధరకు
🚜 *రైతుల కోసం అదనపు చర్యలు:*
• నవంబర్‌లో వర్షాలు ఉండే అవకాశం → కౌలు రైతులకు 50,000 టార్పాలిన్లు పంపిణీ
• ధాన్యం కొనుగోలు కోసం 6 కోట్ల గోనె సంచులు సిద్ధం
• రైతులు ధాన్యం అమ్మిన అదే రోజు డబ్బు ఖాతాలో జమ
(సెలవు రోజు అయితే మరుసటి రోజు)
💰 *ఈ చర్యలతో:*
• పట్టణ పేదలకు ఆహారం ఖరీదు తగ్గుతుంది
• రైతులకు పంట నష్టం తగ్గి, అమ్మకాలపై త్వరిత చెల్లింపులు అందుతాయి
✅ సంబంధిత వారికి షేర్ చేయండి
ప్రతి వారు ప్రయోజనం పొందేలా చేయండి 🙌

🏠 *ఏపీ ప్రభుత్వం నుండి పేదలకు మరో శుభవార్త!*
✨ 3,00,192 కొత్త ఇళ్ల పంపిణీ నేడు ప్రారంభం!
📅 నవంబర్ 12, 2025
📍 అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి ప్రారంభం
🗣 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
🎯 *లక్ష్యం:* 2029 నాటికి ఏపీలో ఇల్లు లేని ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు!
🏡 *ఈరోజు పంపిణీ అయ్యే ఇళ్లు* – మొత్తం 3,00,192
1️⃣ PMAY-Urban (BLC): 2,28,034 ఇళ్లు
2️⃣ PMAY-Gramin: 65,292 ఇళ్లు
3️⃣ PMAY-Janman: 6,866 ఇళ్లు
సమీప గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించండి.
📢 ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి . ఇల్లు లేని వారు ఇంటి యజమానులు కావడం కోసం! 🏡💛