NTRB_Verification_EKYC_V2.2.apk
75.9 MB
🌀Appeal Reassessment new attendance app
✴️Disabled appeal Verification New APP(apk) for capture Attendence
uninstall old APP(apk) and instail above given new APP(apk)

GSWS Employee Mobile App 9.14 Updated to Version
10.11.2025
Improved performance of koushalam module.
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

GSWS_DEPARTMENT_DIRECTOR_Letter_to_All_The_district_collectors.pdf
234.4 KB
GSWS Department -Mandatory Biometric Updates (MBUs)-Conduct of Aadhaar Special Camps from 17.11.2025 to 26.11.2025at Schools - Requested to issue necessary instructions to DGOs,DDOs,MPDOs/MCs
and DEOs-Regarding.
and DEOs-Regarding.
✨ *APGLI Premium Enhancement – Latest Update*
అందరికీ నమస్కారం 🙏
🔥 APGLI ప్రీమియం పెంచుకునే ఆప్షన్ మళ్లీ NIDHI Portal – Employee Login లో అందుబాటులోకి వచ్చింది.
🔹 ముందుగా ఈ ఆప్షన్ disable చేశారు. ఇప్పుడు మళ్లీ enable చేశారు.
🔹 APGLI అమౌంట్ పెంచుకోవాలనుకునే ఉద్యోగులు ఇప్పుడు ఈ ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు.
🔹 Employee Login నుండి enhance చేసిన వెంటనే అది DDO Login కు వెళ్తుంది.
✔️ DDO గారు Approve చేసిన తర్వాత
✔️ కొత్త ప్రీమియం అమౌంట్ శాలరీ నుండి deduct అవుతుంది.
🔹 అప్డేట్ చేసిన ప్రీమియం అమౌంట్‌కు సెపరేట్ బాండ్ కూడా జనరేట్ అవుతుంది.

🎓 *SC, ST యువతకు గుడ్ న్యూస్!*
📢 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మరో అద్భుత అవకాశం!
SC, ST యువతకు ఉచిత UPSC సివిల్స్ కోచింగ్ అందించబడుతుంది 💪
📍 ముఖ్య వివరాలు:
➤ శిక్షణ కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి
➤ మొత్తం సీట్లు: 340
➤ శిక్షణ కాలం: డిసెంబర్ 2025 – ఏప్రిల్ 2026
➤ సౌకర్యాలు: ఉచిత వసతి + భోజనం + ప్రిలిమ్స్ శిక్షణ
➤ దరఖాస్తు తేదీలు: నవంబర్ 13 నుంచి 16 వరకు
🎯 మీ కలల సివిల్స్ కెరీర్‌కు మొదటి అడుగు వేయండి!
👇 ఆన్‌లైన్ దరఖాస్తు లింక్:
🔗 https://apstudycircle.apcfss.in

📢 *ఇమామ్, మౌజమ్‌లకు గుడ్ న్యూస్!*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమామ్‌లు, మౌజమ్‌ల గౌరవ వేతనాల బకాయిల చెల్లింపుల కోసం ₹90 కోట్లు విడుదల చేసింది 🙌
👇 ముఖ్య వివరాలు:
➤ ఇమామ్ వేతనం: నెలకు ₹10,000
➤ మౌజమ్ వేతనం: నెలకు ₹5,000
💰 ఈ సారి విడుదల చేసిన ₹90 కోట్లు కింద పేర్కొన్న బకాయిల చెల్లింపులకు వినియోగించబడతాయి:
✔️ గత సంవత్సరం ఏప్రిల్, మే, జూన్
✔️ ఈ సంవత్సరం జనవరి నుండి సెప్టెంబర్ వరకు

TUTION FEE REIMBURSMENT COPY.pdf
612.1 KB
Application For Reimbursement Of Tution Fee
💈 *నాయీ బ్రాహ్మణులకు శుభవార్త!*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది.
⚡ పంపిణీ చేయబోయే షాపులు:
రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కాంప్లెక్సుల్లో నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేక షాపులు కేటాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
📜 ఎలా కేటాయిస్తారు?
బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా
బీసీ సంక్షేమ శాఖ అధికారిక మెమో జారీ చేసింది.
➡️ 1996లో జారీ చేసిన GO-13 ప్రకారం షాపుల కేటాయింపు జరుగుతుంది.
📢 కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు, కార్పొరేషన్ కమిషనర్లు అందరూ ఈ నిబంధనలను పాటించి షాపులు కేటాయించాలని ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.

🚨 *అత్యవసర సమాచారం – ప్రతి తల్లిదండ్రి వెంటనే చదవాలి!* 🚨
👶 *మీ పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ చేశారా?*
👉 5 ఏళ్లు పూర్తయిన పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి!
⚠️ *అప్డేట్ చేయకపోతే:*
❌ పిల్లల ఆధార్ ఇన్‌ఆక్టివ్ అవుతుంది
❌ పథకాలు, రేషన్, స్కాలర్‌షిప్‌లు ఆగిపోతాయి
❌ సచివాలయం eKYC చేయని పిల్లల లబ్ధి నిలుస్తుంది
🧾 *సొల్యూషన్:*
ఆధార్ సెంటర్లో బయోమెట్రిక్ అప్డేట్ అయిన వెంటనే తక్షణం మీ గ్రామ / వార్డు సచివాలయానికి వెళ్లి
👉 eKYC [ Biometric ] పూర్తి చేయండి
📅 2025 ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి!

🌊 *ఆక్వా రైతులకు గుడ్ న్యూస్!*
ఇప్పటి నుండి AP Aqua Farmers Insurance 2025 ద్వారా రొయ్యల సాగు నష్టాలకు పూర్తి రక్షణ!
🔥 *పథకం హైలైట్స్:*
• పథకం: Aqua Farmers Insurance 2025
• నిర్వహణ: AIC (Agricultural Insurance Company)
• లబ్ధిదారులు: అన్ని ఆక్వా/రొయ్యల రైతులు
• బీమా మొత్తం: ఎకరాకు ₹74 లక్షలు
• ప్రీమియం: ₹8,000 – ₹12,000 మాత్రమే
• రాయితీ: 40% సబ్సిడీ (NFDB సహకారంతో)
• బీమా కాలం: 15–130 రోజులు
🛡 *కవరేజ్:*
✔️ తుఫాను, వరదలు, వేడి, విష ప్రభావాలు
✔️ వ్యాధులు, వైరస్ వల్ల నష్టాలు
✔️ సాధారణ + వ్యాధి బీమా రెండూ అందుబాటులో
📌 *Eligibility:*
• CAA అనుమతి తప్పనిసరి
• నమోదు చేసుకున్న ఆక్వా రైతు కావాలి
• సాగు రికార్డులు ఉండాలి
📲 *ఎలా అప్లై చేయాలి?*
1️⃣ సమీప AIC కార్యాలయం లేదా ఆక్వా అసోసియేషన్ సంప్రదించండి
2️⃣ సాగు వివరాలు ఇవ్వండి
3️⃣ ప్రీమియం చెల్లించి పాలసీ పొందండి
💬 *ప్రభుత్వం చెబుతోంది:*
"ప్రకృతి విపత్తులు & వ్యాధుల నుంచి రైతులకు పూర్తి రక్షణ!"
✨ *రైతుల కోసం భారీ భరోసా — తక్కువ ఖర్చుతో అధిక బీమా!*
అవసరం ఉన్నవారికి వెంటనే షేర్ చేయండి 📲💠

*ఈ రోజే సదరం స్లాట్ బుకింగ్*
రాష్టం లో విభిన్న ప్రతిభావంతులకు వైకల్య నిర్దారణకు ఈరోజు నుండి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ అఫ్ సెకండరీ హెల్త్ చక్రదర్ IAS ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్, డిసెంబర్ 2025 రెండు నెలలకుగాను సదరం స్లాట్ బుకింగ్ నిమిత్తం తమ దగ్గరలోని గ్రామ/వార్డ్ సచివాలయంలో సదరం స్లాట్ లు బుక్ చేసుకోవచ్చన్నారు.

📢 APAAR ID – ముఖ్య అప్డేట్
APAAR ID ఇప్పటికే క్రియేట్ అయిన విద్యార్థులలో
➡️ ఆధార్‌లో Name మార్చినా లేదా
➡️ Date of Birth మార్చినా
ఇప్పుడు ✨ MEO గారి లాగిన్‌లోనే Name & DOB అప్‌డేట్ చేసుకునే అవకాశం ఇచ్చారు

*గౌరవ GSWS డైరెక్టరు వారు 14.11.2025 నాటి VC ద్వారా జారీ చేసిన ఆదేశాలు*
*నవంబరు 19 వ తేదీ లోగా పూర్తి చేయవలసిన అత్యంత ప్రాధాన్య అంశాలు*
👉 *Citizen eKYC*
*ఈరోజు నుండి ప్రతీ సచివాలయం తప్పనిసరిగా రోజుకి 25 కి తక్కువ కాకుండా "Pending Citizen eKYC" పూర్తి చేయవలెను. అత్యధికంగా పెండింగ్ ఉన్న సచివాలయాలు రోజుకి 50 కి తక్కువ కాకుండా పూర్తి చేయవలెను.*
👉 *Kaushalam authentication*
*100% పెండింగ్ రికార్డ్స్ పూర్తి చేయవలెను. Family Migration ఆప్షన్ ఇవ్వబడినది. OTP చెప్పడం లేదు అనే మాట రాకుండా వారిని convince చేసి పూర్తి చేయవలెను.*
👉 *Mandatory Bio-metric update*
*WEA/WWDS వారి GSWS Old Portal నందు populate చేయబడిన పిల్లల వివరాలు పరిశీలించి Bio-metric పూర్తి చేశారో లేదో అప్డేట్ చేయవలెను. పూర్తి కాని యెడల వారిని దగ్గరిలో ఉన్న ఆధార్ సెంటర్ కు వెళ్ళి వెంటనే పూర్తి చేసుకోమని చెప్పాలి. అప్డేట్ చేసుకున్నా తరువాత WEA/WWDS లాగిన్ నందు అప్డేట్ చేయవలెను.*
👉 *Thalliki Vandanam & Auto Driver Sevalo - Failure Payments*
*ఒక సచివాలయానికి ఒకటో రెండో కేసులు మాత్రమే ఉంటాయి. వారిని సచివాలయానికి పిలిపించి NPCI portal నందు వారి ఆధార్ నెంబరు ద్వారా వారి ఖాతాలు NPCI నందు లింక్ అయినయో లేదో పరిశీలించి లింక్ కానీ యెడల OTP ద్వారా మ్యాప్ చేయవలెను.*
*ప్రతీ వారం లైన్ లిస్ట్ నందు ఉన్నవారికి స్కీమ్ బెనిఫిట్ విడుదల చేస్తున్నప్పటికీ వారికి జమ కావడం లేదు. WEA/WWDS/DA/WEDPS లను ఈ విషయంపై వినియోగించి పురోగతి తీసుకురావలెను.*
👉 *GSWS Functionary HUB*
*PS/Admin HRMS portal login నందు సదరు సచివాలయ సిబ్బంది వివరాలు వెంటనే నమోదు చేయవలెను. ఈ వివరాలు MPDO/MC లాగిన్ల యందు పరిశీలించి అప్రూవ్ చేయవలెను.*
*పైన తెలిపిన అంశాలు అత్యంత ప్రాధాన్యమైనవిగా గౌరవ డైరెక్టరు వారు పేర్కొన్నారు. అదే విధంగా పై అంశాల యందు నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తప్పకుండా తీసుకోవలెనని తెలిపినారు.*
*DLDO/MPDO/MC లు తక్షణమే పురోగతికై చర్యలు తీసుకోవలసినదిగా కోరడమైనది.*
*గ్రామ/వార్డు సచివాలయ అధికారి.*

శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశముల మేరకు పెన్నా పరీవాహక ప్రాంత పంచాయతీ కార్యదర్శులకు తెలియజేయునది ఏమనగా,
ఈ రోజు మ. 2-00 గంటలకు సోమశిల జలాశయము నుండి నీటిని విడుదల చేయుచున్నారు. కావున, పెన్నా పరీవాహక ప్రాంత పంచాయతీ కార్యదర్శులు, గ్రామాలలో దండోరా వేయించి ఈ విషయము ప్రజలందరికీ తెలియజేసి, వారిని అప్రమత్తం చేయవలెను మరియు చేపల వేటకు, ఈతకు ఎవరిని వెళ్లకుండా జాగ్రతగా ఉండమని ప్రజలను హెచ్చరించవలెను. ఎటువంటి ప్రాణ , ఆస్తి నష్టము జరుగకుండా చూసుకొనవలెను.
Dist GSWS Officer
SPSR Nellore Dist.

16.11.2025 నుండి 27.11.2025 వరకు నవంబర్ నెల పేరోల్ ఎనేబుల్ అవుతుంది. ఈ నెల బిల్ సబ్మిషన్ లాస్ట్ డేట్ 27 నవంబర్. అందరూ సమయానికి బిల్లులు సబ్మిట్ చేయండి.
ఖరీఫ్ సీజన్ 2025లో పంటలు వేసి పంట నమోదు చేసిన రైతుల ముసాయిదా జాబితా నవంబర్ 14 నుంచి 17 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శనకు ఉంచబడుతుంది.
🚨 *తల్లిదండ్రులకు ముఖ్య సమాచారం* ❗️
🎓 5–17 ఏళ్ల పిల్లలకు *FREE Aadhaar Biometric Update*
⏳ November 17–26 Dates Confirmed!
లేట్ చేస్తే పిల్లల ఆధార్ *Deactivated* అయ్యే అవకాశం ❌
Welfare Schemes, Fee Reimbursement, Ration లాభాలు ఆగిపోతాయి ⚠️

📢 *రేపటి నుంచి స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంపులు ప్రారంభం* 🆓
(5–15 ఏళ్ల పిల్లలకు తప్పనిసరి!)
📅 నవంబర్ 15 → 26 వరకు
🏫 రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ అప్డేట్ క్యాంపులు
🆓 పిల్లలకు పూర్తి ఉచితం
👧👦 పిల్లలకు అప్డేట్ అయ్యేది:
✔️ బయోమెట్రిక్ (Fingerprints + Iris)
✔️ పేరు సరి చేయడం
✔️ అడ్రస్ మార్పు
✔️ Date of Birth అప్డేట్
⚠️ ఇప్పటికీ మొత్తం 15.46 లక్షల పిల్లలు బయోమెట్రిక్ అప్డేట్ చేయలేదు
➡️ ఈ క్యాంప్ తప్పక ఉపయోగించుకోవాలి!

*GSWS Important Campaigns - "ఈరోజు నుండి నవంబర్ 20 వ తేదీ వరకు SPECIAL DRIVES" - Alert all Secretariats*
*గౌరవ GSWS Director వారి ఆదేశాల మేరకు రాబోయే 4 రోజుల పాటు (నవంబర్ 20 వ తేదీ వరకు) అన్నీ సచివాలయాల పరిధిలో అందరూ సచివాయాల సిబ్బంది ద్వారా Special Drives నిర్వహించి క్రింద తెలిపిన కార్యక్రమాలను 100% పూర్తిచేయవలసి యున్నది.*
👉 *Citizen e-KYC:*
*"Update eKYC" module in GSWS Employee app. ప్రతీ సచివాలయం pendency బట్టి రోజుకి కనీసం 25 నుండి 50 మందికి eKYC capture తప్పక చేయవలెను. OTP ద్వారా పూర్తి చేయవచ్చు.*
👉 *Work From Home (Koushalam):*
*"Kaushalam" module in GSWS Employee app. 100% పెండింగ్ రికార్డ్స్ పూర్తి చేయుట. OTP ద్వారా పూర్తి చేయవచ్చు. అదే విధంగా "Family Migration" ఆప్షన్ కూడా ఇవ్వబడినది.*
👉 *Thalliki Vandanam & Auto Driver Sevalo - Failure Payments*
*ఒక సచివాలయానికి ఒకటో రెండో కేసులు మాత్రమే ఉంటాయి. వారిని సచివాలయానికి పిలిపించి NPCI portal నందు వారి ఆధార్ నెంబరు ద్వారా వారి ఖాతాలు NPCI నందు లింక్ అయినయో లేదో పరిశీలించి లింక్ కానీ యెడల OTP ద్వారా లింక్ చేయవలెను. WEA/WWDS/DA/WEDPS లను ఈ విషయంపై వినియోగించి పురోగతి తీసుకురావలెను.*
👉 *Mandatory Bio-metric update*
*WEA/WWDS వారి GSWS Old Portal నందు populate చేయబడిన పిల్లల వివరాలు పరిశీలించి Bio-metric పూర్తి చేశారో లేదో అప్డేట్ చేయవలెను. పూర్తి కాని యెడల వారిని దగ్గరిలో ఉన్న ఆధార్ సెంటర్ కు వెళ్ళి వెంటనే పూర్తి చేసుకోమని చెప్పాలి. అప్డేట్ చేసుకున్న తరువాత WEA/WWDS లాగిన్ నందు అప్డేట్ చేయవలెను.*
👉 *GSWS Functionary HUB*
*PS/Admin HRMS portal login నందు ప్రస్తుతం పని చేస్తున్న సచివాలయ సిబ్బంది అందరి వివరాలు నమోదు చేయవలెను. ఈ వివరాలు MPDO/MC లాగిన్ల యందు పరిశీలించి అప్రూవ్ చేయవలెను.*
*కావున MPDO/MC లు పైన తెలిపిన అంశాల పై రేపటి నుండి ప్రత్యేక పర్యవేక్షణ చేసి నిర్దేశిత లక్ష్యాలను నవంబరు 20 వ తేదీ లోగా సాధించవలసినదిగా కోరడమైనది.*