VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📢 *ఏపీ ప్రజలకు అలర్ట్: వాట్సాప్‌లోనే కుల ధ్రువీకరణ పత్రం (Caste Certificate)!*

ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, మన మిత్ర (Mana Mitra) వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రాన్ని రీ-ఇష్యూ (Re-issue) చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

*ముఖ్య వివరాలు:*
• *అధికారిక వాట్సాప్ నెంబర్:* 9552300009
• *సేవ:* Revenue Services ➔ Re-Issuance of Integrated Certificates
• *ఫీజు:* రూ. 40/- మాత్రమే
• *ధ్రువీకరణ:* ఆధార్ నెంబర్ & OTP ద్వారా
• *సర్టిఫికెట్:* నేరుగా PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

*దరఖాస్తు & డౌన్‌లోడ్ ప్రాసెస్:*
1. 9552300009 నెంబర్‌కు "Hi" అని వాట్సాప్ మెసేజ్ చేయండి.
2. రెవెన్యూ సర్వీసెస్ (Revenue Services) ఎంచుకోండి.
3. "ఇంటిగ్రేటెడ్ ధ్రువీకరణ పత్రం మళ్లీ జారీ" ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
4. ఆధార్ నెంబర్ నమోదు చేసి OTP వెరిఫై చేయండి.
5. వివరాలు సరిచూసుకుని ఫీజు చెల్లించి PDF సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి.
2014 - హుద్‌హుద్ (విశాఖపట్నం)

2018 - తిత్లీ (శ్రీకాకుళం)

2026 - అర్నబ్ (కాకినాడ / కోనసీమ)

⚠️ తాజా అప్‌డేట్ ప్రకారం, ప్రధాన వాతావరణ నమూనాలు ప్రస్తుతం కాకినాడ / కోనసీమ సమీపంలో తుఫాను నేరుగా తీరం దాటే అవకాశాన్ని సూచిస్తున్నాయి.

📍 అక్టోబర్ 28న గంటకు 150 కి.మీ. వరకు విధ్వంసకర గాలులు వీచే అవకాశం ఉంది.
- బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం.
- అక్టోబర్‌ 26 నాటికి తుపానుగా బలపడే సూచనలు.
- 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం.
- ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 70–90 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే సూచనలు.
- శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.
- కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి పడే ప్రమాదం.
- ఒడిశా తీరానికి కూడా భారీ వర్ష సూచన.
- మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారుల హెచ్చరిక.
- కోత దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
- తుపాను మార్గం, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Holidays announced to all schools in Anakapalli district from oct 27 to 29th ( 3 days ) due to Cyclone Arnab🌀⚠️

అర్నబ్ తుఫాను కారణంగా అనకాపల్లి జిల్లాలోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 27 నుండి 29వ తేదీ వరకు (3 రోజులు) సెలవులు ప్రకటించబడ్డాయి🌀⚠️
రాష్ట్రంపై తుఫానం ప్రభావం, ముంబై సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష. సహాయక చర్యలకు అందుబాటులో 10 NDRF, 11 SDRF బృందాలు. ముంప ప్రాంతాలలోని ప్రజల తరలింపు, పునరావాస కేంద్రాలపై ప్రత్యేక దృష్టి. సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లను తీరానికి వచ్చేలా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. భారీ వర్షాల దృష్ట్యా, వరదను నివారించడానికి రిజర్వాయర్ల నుండి నీటిని ఖాళీ చేసే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు. 🌊🚨
గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో లక్షలాది చెట్లు ప్రమాదంలో ఉన్నాయి. గంటకు 130-180 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు చెట్లను సులభంగా వేళ్లతో సహా పెకిలించగలవు 🌴
*❇️APPSC DISTRICT EDUCATIONALOFFICER POSTS ROASTER POINTS IN A.P*

*NEW 100 ROASTER POINTS AS PER GO MS 77 DATE 02-08-2023 IN AP*


*1.నోటిఫికేషన్ మరియు పోస్టు వివరాలు:*
*నోటిఫికేషన్ వివరాలు: APPSC గ్రూప్-1 సర్వీసెస్ నోటిఫికేషన్ నెం. 07/2026, తేది: 06/10/2026.*

*దరఖాస్తు గడువు: ఆన్‌లైన్ దరఖాస్తులు 06/10/2026 నుండి 27/10/2026 రాత్రి 11:59 గంటల వరకు స్వీకరిస్తారు.*

*మొత్తం గ్రూప్-1 ఖాళీలు: 166 పోస్టులు.*

*డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO - పోస్ట్ కోడ్ 05):*
*మొత్తం పోస్టులు: 14*
*వయోపరిమితి (01.07.2026 నాటికి): 18 నుండి 44 సంవత్సరాలు*
*వేతన స్కేలు: రూ. 61,960 - 1,51,370*

*2.DEO పోస్టుల విభజన (మల్టీ జోన్ల వారీగా):*
*మొత్తం 14 DEO పోస్టులను మల్టీ జోన్-I మరియు మల్టీ జోన్-II లకు సమానంగా (చెరి 7 పోస్టులు) కేటాయించారు:*

*మల్టీ జోన్ - I (జోన్ 1 నుండి 3): శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు.*.

*మల్టీ జోన్ - II (జోన్ 4 నుండి 6): గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలు.*

*3.DEO పోస్టుల రోస్టర్ పాయింట్లు (G.O. Ms 77 ఆధారంగా):*
*రెండు మల్టీ జోన్లలోనూ 1 నుండి 7 వరకు ఉన్న రోస్టర్ పాయింట్లు ఒకే విధంగా వర్తిస్తాయి:*

*పాయింట్ 1 (OC - ఓపెన్ 5%): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అభ్యర్థులందరూ అర్హులు.*

*పాయింట్ 2 (SC - గ్రూప్ I - లోకల్ 95%): సంబంధిత మల్టీ జోన్ స్థానిక అభ్యర్థులకు మాత్రమే.*

*పాయింట్ 3 (OC - లోకల్ 95%): స్థానిక అభ్యర్థులకు మాత్రమే.*

*పాయింట్ 4 (BC-A - లోకల్ 95%): స్థానిక అభ్యర్థులకు మాత్రమే.*

*పాయింట్ 5 (OC - లోకల్ 95%): స్థానిక అభ్యర్థులకు మాత్రమే.*

*పాయింట్ 6 (OC - లోకల్ 95%): స్థానిక అభ్యర్థులకు మాత్రమే.*

*పాయింట్ 7 (SC - గ్రూప్ II - లోకల్ 95%): స్థానిక అభ్యర్థులకు మాత్రమే.*

*4.మహిళా సమాంతర రిజర్వేషన్ (Horizontal Reservation):*
*ప్రతి 3 పోస్టులలో ఒక పోస్టు మహిళలకు (33%) కేటాయించబడుతుంది.*

*DEO పోస్టులలో మల్టీ జోన్-I కు 1 OC (మహిళ), మల్టీ జోన్-II కు 1 OC (మహిళ) సమాంతర రిజర్వేషన్ కింద ఖరారు చేయబడ్డాయి.*

*5.100 రోస్టర్ పాయింట్ల రిజర్వేషన్ల శాతం (G.O. Ms 77):*
*OC: 40%*
*EWS: 10%*
*BC-A: 7%*
*BC-B: 10%*
*BC-C: 1%*
*BC-D: 7%*
*BC-E: 4%*
*SC: మొత్తం 15%*

*1st Cycle: గ్రూప్ I – 1%, గ్రూప్ II – 6%, గ్రూప్ III – 8%*
*2nd Cycle: గ్రూప్ I – 1%, గ్రూప్ II – 7%, గ్రూప్ III – 7%*

*ST: 6%*
*MBBS ప్రవేశాల గడువు పొడిగించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి*

▪️అక్టోబర్‌ 23తో ముగిసిన స్టేట్‌ రౌండ్‌ కౌన్సిలింగ్‌.
▪️రేపటితో ముగియనున్న MBBS, BDS ప్రవేశాల గడువు.
▪️ఏపీలో భర్తీ కాని 112 NRI కోటా సీట్లు. మరో 15 రోజులు గడువు పొడిగించాలని ఎన్టీఆర్‌ వర్సిటీ లేఖ.
▪️నీట్‌ యూజీ అర్హత శాతం తగ్గించాలని విజ్ఞప్తి.
▪️ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలిస్తామన్న నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌.
*సదరం స్లాట్లు బుక్ చేసుకొనుటకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి !!!*
> ఏపీలో అర్నాబ్ తుఫాన్ డేంజర్ బెల్స్.. తుఫాన్‌గా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కి.మీ వేగంతో కదులుతున్న అర్నాబ్ తుఫాన్.. సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా అర్నాబ్.. అతి తీవ్ర తుఫాన్‌గా బలపడి కోస్తాంధ్రపై విరుచుకుపడే ప్రమాదం.. కోనసీమకు పొంచి ఉన్న పెను ముప్పు.. ఏపీ, ఒడిశాలకు రెడ్ అలర్ట్ జారీ.. బుధవారం బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
కాకినాడ జిల్లాలో రేపు ఎల్లుండి(27 & 28)అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు అన్ని కూడా సెలవు ప్రకటించడమైంది. - జిల్లా కలెక్టర్
అర్నబ్ తుఫాను ప్రభావం అక్టోబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ 29వ తేదీ వరకు కొనసాగుతుంది 🌀
*IMPORTANT MESSAGE

In view of the severe Cyclone Arnab and as per the instructions of the Respected District Collector Sir, local holidays are hereby declared for all management schools on 27.10.2026 (Tuesday) and 28.10.2026 (Wednesday) to compensate for the ensuing public holidays*


Regards,
*DEO, Krishna*
⚠️ తుఫాను హెచ్చరిక – ఆంధ్రప్రదేశ్

🌪️ అర్నబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మంగళవారం, బుధవారం (అక్టోబర్ 27, 28) విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు సమాచారం.
*RRRకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ*
*రేపు మ.12 గంటల నుంచి....*
📢 విశాఖపట్నం జిల్లా పాఠశాలలకు సెలవుల ప్రకటన
జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు మరియు కరస్పాండెంట్లకు తెలియజేయునది ఏమనగా, అర్నబ్ తుఫాను అంచనాల నేపథ్యంలో, జిల్లా కలెక్టర్, విశాఖపట్నం గారి ఆదేశాల మేరకు 2026 అక్టోబర్ 27, 28 తేదీలలో విశాఖపట్నం జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించడమైనది.
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, పాఠశాలలకు రాకపోకల సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకోవడమైనది.
ప్రస్తుతం ప్రకటించిన సెలవులకు బదులుగా ఇతర రోజుల్లో పనిదినాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన తదుపరి ఉత్తర్వులు జారీ చేయబడతాయి.
జిల్లా విద్యాశాఖాధికారి (DEO)
విశాఖపట్నం జిల్లా
🌊🌧️*అర్నాబ్ తుఫాను ప్రభావం వలన రేపు(27), ఎల్లుండి (28) స్కూళ్లకు ఇప్పటివరకు సెలవులు ప్రకటించిన జిల్లాలు*
*1. తూర్పుగోదావరి*
*2.కాకినాడ*
*3.కోనసీమ అంబేద్కర్*
*4.కృష్ణా**
*5. విజయనగరం*
*6. కాకినాడ*
*7. NTR*
*8. విశాఖపట్నం*