పత్రికా ప్రకటన ఏలూరు, అక్టోబర్, 26: జిల్లాలో అర్నాబ్ తుపాను తీవ్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈనెల 27, 28 సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. తుపాను ప్రభావం మరియు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
అందరూ గమనించి, సంబంధిత విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సమాచారం అందించాలన్నారు. ------------------------------------------------------ ( జిల్లా సమాచార శాఖ, ఏలూరు జిల్లా, ఏలూరు వారిచే జారీ చేయబడినది)
అందరూ గమనించి, సంబంధిత విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సమాచారం అందించాలన్నారు. ------------------------------------------------------ ( జిల్లా సమాచార శాఖ, ఏలూరు జిల్లా, ఏలూరు వారిచే జారీ చేయబడినది)
📢 *ముఖ్యమైన ప్రకటన – పాఠశాలలకు సెలవులు*
అన్ని డిప్యూటీ విద్యాశాఖాధికారులు (DYEOS), మండల విద్యాశాఖాధికారులు (MEOS) మరియు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా,
“అర్నబ్” తుఫాను కారణంగా 27.10.2026 మరియు 28.10.2026 తేదీలలో అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించడమైనది.
కావున, అన్ని డిప్యూటీ విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు మరియు ప్రధానోపాధ్యాయులు తగిన చర్యలు తీసుకొని, ఈ రెండు రోజుల్లో ఏ యాజమాన్యానికి చెందిన పాఠశాలలు కూడా నిర్వహించకుండా అన్ని పాఠశాలలకు సమాచారం అందించవలసిందిగా కోరడమైనది.
*ముఖ్యమైన సూచనలు:*
1. MEO కార్యాలయాలు యథావిధిగా పనిచేయాలి.
2. మండల విద్యాశాఖాధికారులు (MEOలు), MRC సిబ్బంది మరియు CRMTలు విధిగా కార్యాలయాలకు హాజరు కావాలి.
3. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ద్వారా అందుబాటులో ఉండాలి.
జిల్లా విద్యాశాఖాధికారి (DEO)
విజయనగరం జిల్లా

*అత్యవసర సమాచారం – అర్నాబ్ తుపాను ప్రభావం*
NTR జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ పాఠశాలలకు రేపు 27.10.2026 మరియు ఎల్లుండి 28.10.2026 సెలవులు ప్రకటించబడినవి.
తుపాను ప్రభావం మరియు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోబడింది.
🌧️ అందరూ గమనించి, సంబంధిత విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సమాచారం అందించాలి.
District Educational Officer,
NTR District,Vijayawada.

📢 అతి ముఖ్యమైన సూచన
తుఫాను ప్రభావం దృష్ట్యా పాఠశాలలకు సెలవుల ప్రకటన – సంబంధించి.
డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు మరియు అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా,
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర ‘అర్నబ్’ తుఫాను కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు తేదీలు 27.10.2026 మరియు 28.10.2026 నాడు కాంపెన్సేటరీ సెలవులు ప్రకటించడమైనది.
కావున, పై ఆదేశాలను సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులు గమనించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా తెలియజేయడమైనది.
జిల్లా విద్యాశాఖాధికారి
*డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా.*

తుఫాను ఆర్నాబ్కు సంబంధించిన తొలి వర్షపు మేఘాల ప్రభావం మరో 1–2 గంటల్లోనే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రారంభం కానుంది! ⚠️
శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల వరకు వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. 🌧️
శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల వరకు వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. 🌧️
> ఏపీలో ఈ నెల 30న సామాజిక పెన్షన్ల పంపిణీ.. నవంబర్ 1న స్థానిక ఎన్నికల పోలింగ్ కారణంగా ఈ నెల 30న పింఛన్ల పంపిణీ.
అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. 53 రైళ్లు రద్దు..!
విశాఖపట్నం–కాకినాడ పోర్టు, పార్వతీపురం రైళ్లు కూడా రద్దు..
విశాఖపట్నం:
అర్నాబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో వివిధ మార్గాల్లో నడవాల్సిన మొత్తం 53 రైలు సర్వీసులు రద్దయ్యాయి. దీంతో విజయవాడ, రాజమండ్రి, కాకినాడ పోర్టు, విశాఖపట్నం, పార్వతీపురం, నరసాపురం, మచిలీపట్నం, భీమవరం, గుంటూరు తదితర ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుంది.
రద్దయిన రైళ్ల వివరాలు..
అక్టోబర్ 27, 28 తేదీల్లో రద్దయిన రైళ్లు:
67261 – రాజమండ్రి నుంచి విజయవాడ
67263 – విజయవాడ నుంచి మచిలీపట్నం
67264 – మచిలీపట్నం నుంచి విజయవాడ
67265 – విజయవాడ నుంచి మచిలీపట్నం
67271 – మచిలీపట్నం నుంచి గుడివాడ
67272 – గుడివాడ నుంచి మచిలీపట్నం
67252 – మచిలీపట్నం నుంచి గుడివాడ
67253 – గుడివాడ నుంచి మచిలీపట్నం
67254 – మచిలీపట్నం నుంచి గుడివాడ
67255 – గుడివాడ నుంచి మచిలీపట్నం
67256 – మచిలీపట్నం నుంచి విజయవాడ
17267 – కాకినాడ పోర్టు నుంచి విశాఖపట్నం
17268 – విశాఖపట్నం నుంచి కాకినాడ పోర్టు
07267 – పార్వతీపురం నుంచి విశాఖపట్నం
07268 – విశాఖపట్నం నుంచి పార్వతీపురం
అక్టోబర్ 27న రద్దయిన రైళ్లు:
67258 – విజయవాడ నుంచి నరసాపురం
67246 – నరసాపురం నుంచి రాజమండ్రి
17269 – విజయవాడ నుంచి నరసాపురం
17264 – నరసాపురం నుంచి భీమవరం జంక్షన్
67257 – విజయవాడ నుంచి నరసాపురం
17257 – విజయవాడ నుంచి కాకినాడ పోర్టు
67202 – విజయవాడ నుంచి రాజమండ్రి
67267 – విజయవాడ నుంచి మచిలీపట్నం
67247 – నరసాపురం నుంచి గుంటూరు జంక్షన్
67276 – నరసాపురం నుంచి విజయవాడ
67301 – రాజమండ్రి నుంచి కాకినాడ పోర్టు
67285 – రాజమండ్రి నుంచి విశాఖపట్నం
67286 – విశాఖపట్నం నుంచి రాజమండ్రి
అక్టోబర్ 28న రద్దయిన రైళ్లు:
67266 – మచిలీపట్నం నుంచి విజయవాడ
67275 – విజయవాడ నుంచి భీమవరం జంక్షన్
67277 – భీమవరం జంక్షన్ నుంచి నిడదవోలు జంక్షన్
67278 – నిడదవోలు జంక్షన్ నుంచి భీమవరం జంక్షన్
67244 – నరసాపురం నుంచి నిడదవోలు జంక్షన్
67245 – నిడదవోలు జంక్షన్ నుంచి నరసాపురం
17270 – నరసాపురం నుంచి విజయవాడ
67268 – మచిలీపట్నం నుంచి విజయవాడ
67249 – గుంటూరు జంక్షన్ నుంచి రేపల్లె
67250 – రేపల్లె నుంచి గుంటూరు జంక్షన్
67248 – గుంటూరు జంక్షన్ నుంచి విజయవాడ
67269 – విజయవాడ నుంచి మచిలీపట్నం
67270 – మచిలీపట్నం నుంచి విజయవాడ
67281 – విజయవాడ నుంచి భీమవరం జంక్షన్
67283 – భీమవరం జంక్షన్ నుంచి నిడదవోలు జంక్షన్
67284 – నిడదవోలు జంక్షన్ నుంచి భీమవరం జంక్షన్
67282 – భీమవరం జంక్షన్ నుంచి విజయవాడ
67262 – విజయవాడ నుంచి రాజమండ్రి
67302 – కాకినాడ పోర్టు నుంచి రాజమండ్రి
17258 – కాకినాడ పోర్టు నుంచి విజయవాడ
67229 – విజయవాడ నుంచి గుంటూరు జంక్షన్
67223 – గుంటూరు జంక్షన్ నుంచి రేపల్లె
67224 – రేపల్లె నుంచి తెనాలి జంక్షన్
67222 – తెనాలి జంక్షన్ నుంచి విజయవాడ
67251 – భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నం
ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించిన రైలు నంబర్, తేదీని పరిశీలించి, బయలుదేరే ముందు అధికారిక రైల్వే విచారణ కేంద్రాల ద్వారా తాజా సమాచారాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు. రైళ్ల రద్దు కారణంగా కలిగే అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేసింది.

*గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, తుఫాను ప్రభావం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 27-10-2026 (మంగళవారం) నాడు గుంటూరు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించడమైనది.*
అందువల్ల అన్ని Dy.EOs మరియు MEOలు తమ పరిధిలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు వెంటనే ఈ సమాచారాన్ని తెలియజేసి, రేపు ఏ పాఠశాల కూడా తెరవబడకుండా తగిన చర్యలు తీసుకొని పర్యవేక్షించవలెను.
విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి అవసరమైన భద్రతా చర్యలు పాటించవలెను.
*– జిల్లా విద్యాశాఖ అధికారి, గుంటూరు.*

#CycloneArnab 🥵 తుఫాను అద్భుతమైన, ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం! తుఫాను మధ్యలోని కన్ను (Eye) ఎంత చిన్నగా ఉందో చూడండి. ⚠️ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంపై భారీ విధ్వంసం సంభవించే ప్రమాదం పొంచి ఉంది! ❗️