VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
> ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌. సా.5గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం. ఎల్లుండి మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు.
> పల్నాడు, అనంతపురంలో కొన్నిచోట్ల రీపోలింగ్‌ జరపాలనే అభ్యర్థనలు వచ్చాయి. ఎన్నికల పరిశీలకులతో మాట్లాడుతున్నాం. రేపటికి పోలింగ్‌ పర్సంటేజీలు చెబుతాం. విజయవాడ 55వ వార్డులో రెండున్నర గంటలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. విజయవాడ 55వ వార్డులో రాత్రి 7.30గంటల వరకు పోలింగ్‌. -SEC
> రాప్తాడు బాలికపై దాడికి పాల్పడ్డ నిందితుడిపై కాల్పులు. ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు. ఆత్మకూరు అడవుల్లో ఉన్నట్లు గుర్తించి వెళ్లిన పోలీసులు. పోలీసులపై దాడికి యత్నించిన నిందితుడు హేమంత్‌. రాప్తాడు సీఐపై కత్తితో దాడికి యత్నించిన నిందితుడు. ఆత్మరక్షణలో భాగంగా హేమంత్‌పై 6 రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు. నిందితుడు హేమంత్‌కు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్ర జిల్లాలపై తుఫాన్ మురాసు బాహ్య మేఘాల ప్రభావం కొనసాగుతోంది ❗️

తుఫాన్ ప్రధాన మేఘాలు ఇంకా సముద్రంలోనే ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి దక్షిణ కోస్తాంధ్రపై ప్రభావం చూపనున్నాయి. 🌪️
*సోమవారం ఉదయం సమాచారం ప్రకారం:*

మురాసు (Murasu) తుఫాను ప్రస్తుతం ఒంగోలుకు ఆగ్నేయ దిశలో 222 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. తుఫాను కేంద్రం వద్ద గరిష్ఠంగా గంటకు 110–130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

ఈ రోజు రాత్రి ఒంగోలు సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ⚠️🌀
విశాఖపట్నం, ఉత్తరాంధ్ర మరియు గోదావరి జిల్లాల్లో గాలి వేగం గంటకు కేవలం 20–40 కిలోమీటర్లు మాత్రమే ఉండవచ్చు. ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 👍

అయితే నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ప్రాంతాల్లో మాత్రం గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 🌀⚠️
> ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు.. మురసు తుఫాన్‌తో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు
🔥 *ముఖ్యమైన సమాచారం – తుఫాను మురాసు (MURASU) నేపథ్యంలో స్థానిక సెలవు* 🔥

గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీ G. లక్ష్మీ షా గారి ఆదేశాల మేరకు, సమీపిస్తున్న *తుఫాను మురాసు* దృష్ట్యా, ఎన్‌టీఆర్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు *02.11.2026 (సోమవారం) నాడు స్థానిక సెలవు*** ప్రకటించడమైనది.

రాబోయే వరుస ప్రభుత్వ సెలవులకు అనుగుణంగా ఈ స్థానిక సెలవు ప్రకటించడమైనది.

కావున, Dy.EOలు, MEOలు మరియు సంబంధిత ప్రధానోపాధ్యాయులందరూ పై ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయవలెను.


జిల్లా విద్యాశాఖాధికారి
**ఎన్‌టీఆర్ జిల్లా*
నెల్లూరు జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవు ప్రకటించారు.
🌀 ఇప్పటి వరకు ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈరోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ⚠️
💧💧*Holiday:*💧💧
Due to heavy rains and Election duty of more teachers, today is declared compensatory holiday to all management schools in the district.
---- *DEOVZM*

💧💧 సెలవు ప్రకటన 💧💧
భారీ వర్షాలు మరియు ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న కారణంగా, జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈరోజు ప్రత్యామ్నాయ సెలవు (Compensatory Holiday) ప్రకటించడమైనది.

— *DEO, విజయనగరం.*
*నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్*

*సచివాలయాలు, ‘మన మిత్ర' వాట్సాప్ ద్వారా సేవలు*

దివ్యాంగులు సదరం ధ్రువపత్రాలు పొందేందుకు ముందస్తు స్లాట్ నమోదుకు నేటి నుంచి ప్రభుత్వం అవకాశం కల్పించింది. గ్రామ, వార్డు కార్యాలయాలు, ‘మన మిత్ర’' వాట్సాప్, ఏపీ సేవా సిటిజన్ పోర్టల్ ద్వారా సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 21 కేటగిరీల్లో వైకల్యాలకు వేర్వేరుగా స్లాట్లు కేటాయించనున్నారు. యాసిడ్ దాడి, అభ్యాస వైకల్యం, ఆటిజం, బహుళ వైకల్యం వంటి కొత్త కేటగిరీలకు వేర్వేరుగా స్లాట్లు నమోదు చేసుకోవాలి. స్లాట్ నమోదుకు వెళ్లేవారు ఆధార్ కార్డుతో పాటు దానికి అనుసంధానమైన ఫోన్ నంబర్ కూడా వెంట తీసుకెళ్లాలి.

*మన మిత్ర వాట్సాప్ నంబరు* 9552300009
*నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం, గుంటూరు మరియు బాపట్ల జిల్లాల ప్రజలు మురాసు తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి* ❗️

ఈ ప్రాంతాలపై *ఈరోజు మధ్యాహ్నం నుంచి తుఫాన్ ప్రధాన మేఘాలు ప్రభావం చూపడం ప్రారంభిస్తాయి.*

ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు భారీ వర్షాలతో పాటు *గంటకు 100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు* వీచే అవకాశం ఉంది.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి.. సురక్షితంగా ఉండండి! ⚠️
ఈరోజు సాయంత్రం నుంచి ప్రకాశం, నెల్లూరు, బాపట్ల తీర ప్రాంతాల్లో గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, టెలికమ్యూనికేషన్లకు నష్టం వాటిల్లవచ్చు. కాబట్టి సిద్ధంగా ఉండండి ⚠️
ఉత్తరాంధ్రలో ఈరోజు రాత్రి, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయి. గాలి వేగం గంటకు 50 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది.⛈️⚠️ వర్షం 100mm వరకు పడవచ్చు.