VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.43K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🌀 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ≈ రాబోవు నాలుగు రోజుల వాతావరణ వివరాలు*

⛈️ ఐఎండి సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతం, పక్కనే ఉన్న హిందూ మహాసముద్రం వరకు ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. #APSDMA

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
🌀 మొంథా తీవ్ర తుపాన్ – తాజా అప్‌డేట్ 🚨

🌊 స్థానం: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాన్ కొనసాగుతోంది.
📈 గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో కదిలింది.

📍 ప్రస్తుత దూరాలు:

మచిలీపట్నం — 60 కిమీ 🧭

కాకినాడ — 140 కిమీ

విశాఖపట్నం — 240 కిమీ


💨 గాలుల వేగం: తీరం దాటే సమయంలో గంటకు 90–110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

⚠️ హెచ్చరిక: తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, బయటకు వెళ్లడాన్ని వీలైనంత వరకు నివారించాలి.

📢 ~ ప్రఖర్ జైన్, ఎండీ, #APSDMA
గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.