VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.43K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
#CycloneMontha Landfall location will be between Kakinada and Vizag. As per latest indications 🌀

Kakinada has 72% chances
Vizag has 32% chances
ప్రారంభమైన తుపాన్ ప్రభావం

కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు

తుపాను దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం

గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో కదిలిన మొంథా తుపాన్

ప్రస్తుతానికి చెన్నైకి 520కి.మీ, కాకినాడకి 570 కి.మీ., విశాఖపట్నంకి 600 కి.మీ దూరంలో కేంద్రీకృతం

పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం

తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు

అప్రమత్తంగా ఉండండి

~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ #CycloneMontha
Landfall location expected close to Yanam & Kakinada hope island #CycloneMontha
Holidays extended for all Educational institutions tomorrow Oct 29th in Visakhapatnam District #CycloneMontha

- District collector Harendra prasad